Health Tips in HindiHealth Tips
యోగా
  • ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగించే 4 యోగాసనాలు

    యోగాసనాలు మానసిక మరియు శారీరక సంతృప్తిని చేకూర్చటమే కాకుండా, ఎసిడిటీ వంటి జీర్ణాశయ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగించి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచే యోగాసనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • జీర్ణక్రియ సంబంధింత సమస్యలకు పరిహారం ఈ ఆరు యోగాసనాలు

    జీర్ణక్రియ సమస్యలతో భాదపడుతున్నారా! ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగించి, ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాసనాలను మరియు వాటిని ఆచరించే పద్దతుల గురించి ఇక్కడ విశదీకరించబడింది.

  • జ్ఞాపక శక్తిని కాపాడే 10 నిమిషాలు పాటూ చేసే సులభ యోగాభ్యాసనాలు

    మతి భ్రమనాన్ని మరియు మతిమరుపు లాంటి లక్షణాలను దూరంగా ఉంచడానికి చాలా రకాల పద్దతులను పాటించే ఉంటారు. కానీ యోగాసనాలను పాటించటం ద్వారా కూడా, జ్ఞాపక శక్తి కోల్పోకుండా చూసుకోవచ్చు. ఈ రకపు యోగాసనాల గురించి కింద తెలుపబడింది.

  • అధిక రక్తపోటును నియంత్రించే 5 ముఖ్య యోగాసనాలు

    అధిక రక్తపోటు వలన గుండె సంబంధిత వ్యాధులు కలుగుతాయి. అధిక రక్తపోటును ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటం కష్టమే. కానీ, యోగాసనాలను అనుసరించటం వలన రక్తపోటు ఆరోగ్యకర స్థాయిలో మాత్రమె కాకుండా, అన్ని విధాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆ ఆసనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • సిగరెట్'పై ఉన్న వ్యామోహాన్ని తగ్గించే యోగాసనాలు

    సిగరెట్ మానుటకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలం అయ్యారా! మీ కోసం, సిగరెట్ మానుటకు శక్తివంతమైన యోగాసనాలు తెలుపబడ్డాయి. సిగరెట్ పై ఉన్న వ్యామోహాన్ని తగ్గించటమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి.

  • అలసి పోయారా? హాస్యపు యోగ చేయండి

    పోటీ ప్రపంచంలో, సమస్యలను ఎదుర్కొంటూ, విజయం వైపు సాగే ప్రయత్నంలో మానసిక ఒత్తిడి, అలసటలు సాధారణమే. కానీ, యోగలోని హాస్యపు థెరపీ ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. రోజులో కలిగే ఇలాంటి సమస్యలను తగ్గించే హాస్యపు థెరపీ గురించి ఇక్కడ వ విశదీకరించబడింది.

  • శరీర బరువును తగ్గించే యోగాసనాలు

    ఆహర నియామాలు, వ్యాయామాలు వంటివి మాత్రమె కాకుండా, యోగా ద్వారా కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చు. నమ్మకం కలగటం లేదా! ఇక్కడ తెలిపిన యోగాసనాలను అనుసరించి శరీర బరువులో కలిగే మార్పులను మీరే గమనించండి.

  • వెన్నుభాగంలో కలిగే నొప్పిని తగ్గించే యోగాసనాలు

    చైతన్యరహిత జీవనం, ఎక్కువ సమయం కూర్చిని పని చేయటం, పోషకాహర లోపం వలన వెన్నుముక కింది భాగంలో నొప్పి కలుగుతుంది. యోగా ఆసనాలు వెన్నెముక నొప్పి మరియు ఇతర సమస్యలను శక్తివంతంగా తగ్గిస్తాయి, ఆ ఆసనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • భుజంగాసన భంగిమ మరియు దాని ప్రయోజనాలు

    ఆసనాల వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనున్నాయని అందరికి తెలిసిందే. భుజంగాసనం వలన వెన్ను నొప్పి నుండి విముక్తి మాత్రమె కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • జుట్టు రాలటాన్ని తగ్గించే యోగాసనాలు

    జుట్టు రాలటానికి కారణాలు చాలానే ఉన్నాయి, కానీ జుట్టు రాలటానికి తగ్గించుటకు చాలా పద్దతులను మరియు రసాయనికి ఉత్పత్తులను వాడుతుంటాము. కానీ యోగాసనాలు జుట్టు రాలటాన్ని తగ్గించి, సహజంగా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆ ఆసనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 123 Total Content on YOGA IN TELUGU : 30