Health Tips in HindiHealth Tips
బరువు దాని నిర్వహణ
  • మహిలలో ఆరోగ్యకర బరువు పెంచే ఆహార ప్రణాళికలు

    మహిళలు చాలా మంది బరువు పెరగటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రత్యేక మరియు ప్రణాళిక లేని ఆహార ప్రణాళికలను పాటించటం తప్పని సరి. శరీర బరువు పెంచే ఆహార ప్రణాలికల గురించి మరియు ఆహారంలో కలుపుకోవలసిన ఆహారాల గురించి ఇక్కడ పేర్కొనబడింది.

  • 500 క్యాలోరీలను కరిగించే 7 విలాసవంతమైన మార్గాలు

    ప్రతిరోజు క్యాలోరీలను తగ్గించుకోటానికి జిమ్ కి వెళ్ళేంత సమయం మరియు శిక్షణ తీసుకునేంత సమయం లేదా! క్యాలోరీలను ఖర్చు చేయటానికి చలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీకోసం విలాసవంతంగా కనీసం 500 వరకు క్యాలోరీలను కరిగించే మార్గాల ఇక్కడ తెలుపబడ్డాయి.
  • బరువు తగ్గించే రహస్యాలు మీ వంటగదిలోనే ఉన్నాయి

    శరీర బరువు తగ్గించుటలో మన వంటగది, తినే ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలి అనుకుంటున్నారా! అయితే ఇక్కడ తెలిపిన కొన్ని చిన్న చిన్న సూచనలు మీకు సహాయపడతాయి.

  • శరీర బరువు తగ్గించుటకు బాదంలను ఎలా వాడాలి?

    పోషకాలను పుష్కలంగా కలిగి ఉండే బాదంలు హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించటమే కాకుండా, శరీర బరువును తగ్గించి, ఆరోగ్యకర బరువు నిర్వహణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. బరువు తగ్గుటలో బాదంల పాత్ర గురించి కింద తెలుపబడింది.

  • బరువు తగ్గుటలో నిమ్మ ఎలా సహాయపడుతుంది?

    విటమిన్ 'C', ఇతర పోషకాలను అధిక మొత్తంలో కలిగి ఉండే నిమ్మ శరీర బరువు తగ్గించుటలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నమ్మకం కలగటం లేదా! పరిశోధనల ఫలితాలు మరియు శరీర బరువు తగ్గించుటలో నిమ్మ పాత్ర గురించి ఇక్కడ తెలుపబడింది.

  • పురుషులలో బరువు పెంచే ఆహారాలు

    పురుషులు సాధారణంగా బరువు పెరగటానికి చాలా రకాల పద్దతులను పాటిస్తారు అవునా! కానీ, ఆరోగ్యకర ఆహారాలు మాత్రమే శరీర బరువు పెరగటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పురుషులలో బరువు పెంచే ఆహారాలు మరియు వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • శరీర బరువు తగ్గించుటలో అరటిపండు ఎలా సహాయపడుతుంది?

    శరీర బరువు తగ్గించుటకు చాలా మంది చాలా రకాల ప్రణాళికలను పాటిస్తారు. వీటితో పాటుగా, బరువు తగ్గించే ప్రణాళికలో అరటిపండు కలుపుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. శరీర బరువు తగ్గించుటలో అరటిపండు పాత్ర గురించి వివరించబడింది.

  • అధికంగా పండ్లను తినటం వలన శరీర బరువు పెరుగుతుందా?

    ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు ప్రతి ఒక్కరు తెలిపే సలహా పండ్లను ఎక్కువగా తినమని. కానీ, మితిమీరిన మోతాదులో పండ్లను ఎక్కువ తినటం వలన శరీర బరువు పెరుగుతుంది. మితిమీరిన మోతాదులో పండ్లను తినటం వలన కలిగే నష్టాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • శరీర బరువు తగ్గించే ఖర్జూర పండ్లు

    ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పండ్ల పాత్ర గురించి ఇక్కడ విశదీకరించబడింది.
  • ఆరోగ్యకర బరువు పెంచే ఆహార పట్టికలు

    చాలా మంది బరువు పెరగటానికి వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకుంటారు. ప్రణాలిక లేని ఆహార పదార్థాల వలన ఊబకాయానికి గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తెలిపిన ఆరోగ్యకరమైన ఆహారాలను మూడు పూటల తీసుకోవటం వలన ఆరోగ్యకర బరువు పెరుగుతుంది.

PRE 45678910111213 NEXT Total Content on WEIGHT MANAGEMENT IN TELUGU : 176

బ్రౌస్ సబ్-క్యాటగిరి