Health Tips in HindiHealth Tips
బరువు తగ్గటం
  • పిల్లలు బరువు తగ్గుటకు అనుసరించాల్సిన వ్యాయామాలు

    చిన్న వయసు నుండే పిల్లలు అధికంగా బరువు ఉండి, నిస్తేజంగా (డల్)గా ఉండటం వలన భవిష్యత్తులో చాలా రకాల సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటూ, మంచి బరువును నిర్వహించాలి అనుకుంటే మాత్రం, వ్యాయామాలను వారి రోజు జీవన శైలిలో ఒక విధిగా మార్చాలి. పిల్లల బరువును తగ్గించి చైతన్యవంతంగా ఉంచే వ్యాయామాల గురించి కింద తెలుపబడింది.

  • శక్తివంతంగా బరువు తగ్గించే ప్రణాళిక

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వం ఒక ప్రధాన మరియు ముఖ్య సమస్యగా మారిపోయింది, బరువు తగ్గించుకొనుటకు చాలా మంది కష్టపడుతుంటారు, కానీ సరైన ప్రణాళిక లేకుండా ఎంత ప్రయత్నించిన ప్రయోజనం ఉండదు. ఇక్కడ తెలిపిన సూచనలు పాటించటం వలన తక్కువ సమయంలో శరీర బరువు తగ్గించుకోవచ్చు.

  • బరువు తగ్గించుటలో శక్తివంతంగా పనిచేసే మూలికలు

    బరువు తగ్గించుటలో చాలా మంది వ్యాయామాలు, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల శక్తివంతమైన మూలికలు కూడా శరీర బరువును తగ్గిస్తాయి. బరువును తగ్గించే ములికల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • తక్కువ సమయంలో బరువును తగ్గించే పద్దతులు

    శరీర బరువు తగ్గటానికి చాలా సమయమే పడుతుంది, బరువు తగ్గటం అంత సులభం కాదనే చెప్పాలి, కానీ కొన్ని సార్లు బరువు తగ్గుటకు పాటించే నియమాలలో లోపాలు ఉన్నట్లయితే అది ఆరోగ్యం పైన ప్రభావం చూపవచ్చు. ఇక్కడ తెలిపిన పద్దతులు మీ ఆరోగ్యాన్ని ప్రాభావిత పరచకుండా, తక్కువ సమయంలో మీ లక్ష్యాన్ని చేరేలా చేస్తాయి.

  • 50 సంవత్సరాల వయసు గల వారు బరువు తగ్గుటకు చిట్కాలు

    50 సంవత్సరాలు వయసు లేదా అంత కన్నా ఎక్కువ వారు ఎలాంటి నిశ్చల జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీని వలన మీ జీవిత కాలం తగ్గే అవకాశం ఉంది, శరీరంలో కొవ్వు పదర్థాలు నిల్వచేయబడి శరీర బరువు పెరుగుతుంది, ఫలితంగా వివిధ రకాల వ్యాధులు కలిగే ఉంది, వయసు మీరిన ఆరోగ్యకర బరువు నిర్వహణ కోసం ఇక్కడ కొన్ని సూచనలు తెలుపబడ్డాయి.

  • తక్కువ కార్బోహైడ్రేట్ & వ్యాయామాల వలన శరీర కొవ్వు తగ్గుతుంది

    శరీర బరువు తగ్గించుకోవటమంటే, సమస్యలను కొని తెచ్చుకోవటమని అర్థం, శరీరంలో ఉండే అధిక కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకొనుటకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి, కానీ, ఎలాంటి దుష్ప్రభావాలకు లోను చేయకుండా శరీర కొవ్వు పదార్థాలను తగ్గించే ఆహారాలు, వ్యాయామాల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.

  • నారింజ పండు: బరువు తగ్గించే అద్భుత మార్గం

    బరువు తగ్గుటకు వ్యాయామాలు, ఆహార ప్రణాలికలను అనుసరిస్తుంటారు, కానీ కొన్ని ప్రత్యేక పోషకాలు కూడా బరువు తగ్గుటను వేగవంతం చేస్తాయి, ముఖ్యంగా విటమిన్ 'C'. నారింజ పండు విటమిన్ 'C' పుష్కలంగా కలిగి ఉంటుంది, అంతేకాకుండా, బరువు తగ్గించుటలో ముఖ్య పాత్ర పోషించే ఫైబర్ నారింజలో పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గుటలో నారింజ పండు పాత్ర గురించి ఇక్కడ తెలుపబడింది.

  • పురుషులలో బరువు తగ్గించే చిట్కాలు

    స్త్రీలలో, పురుషులలో జీవక్రియ రేటు, శరీర నిర్మాణం వేరు వేరుగా ఉంటాయి. కావున ఇద్దరిలోనూ బరువు తగ్గించే నియమాలు కూడా వేరుగా ఉంటాయి. పురుషులలో బరువు తగ్గించే నియమాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • చలికాలంలో ఈ కూరగాయల ద్వారా శరీర బరువుని తగ్గించుకోవచ్చు

    శీతాకాలంలో చలితో పాటుగా ఆకలి పెరుగుతుంది, అంతేకాకుండా, చలి వలన భౌతిక కార్యాలను కూడా తక్కువగా చేస్తాం. ఫలితంగా, శరీరంలో కొవ్వు చేరి, బరువు పెరుగుతుంది. కానీ, శీతాకాలంలో ఇక్కడ తెలిపిన కూరగాయలను తింటం వలన శరీర బరువు తగ్గుతుంది.
  • బరువు తగ్గించే 10 రకాల టీలు

    వ్యాయామాలు, ఆహర ప్రణాలికలు మాత్రమె కాకుండా వివిధ రకాల టీలు కూడా శరీర బరువును తగ్గిస్తాయి. బరువు తగ్గించే టీల గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుపబడింది.
PRE 45678910 NEXT Total Content on WEIGHT LOSS TIPS IN TELUGU : 96