Health Tips in HindiHealth Tips
బరువు తగ్గటం
  • బరువు తగ్గటం వలన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు

    అధిక బరువు వలన కలిగే ఇబ్బందుల గురించి అందరికి తెలిసిందే, కానీ దీని వలన సమస్యలతో పాటు వివిధ రకాల వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. వాటి గురించిన క్లుప్తమైన వివిరణ కోసం ఇది చదవండి.
  • యువకులలో శరీర బరువు తగ్గించే చిట్కాలు

    యువకులు, చిన్నపిల్లలు కుటుంబ సమస్యలపరంగా మరియు చదువులపరంగా చాలా ఒత్తిడికి గురవుతుంటారు. వీటి వలన ఆహారంపై శ్రద్ధచూపక బరువులో వ్యత్యాసాలు కలుగుతాయి. అధిక బరువు ఉన్న యువకులు వారి శరీర బరువు తగ్గించుకోటానికి తగిన సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • త్వరితంగా శరీర బరువును తగ్గించే ముఖ్య ఆహారాలు

    శరీర బరువును తగ్గించే ప్రణాళికలు, వ్యాయామాలు మరియు శిక్షణ తరగతులు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా, వేగంగా శరీర బరువు పెంచే ఆహార ప్రణాళికలు కూడా అందుబాటులో ఉన్నాయి, వీటిని పాటించటం వలన వేగంగా బరువు తగ్గుతుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరాశ పడకండి, మీకోసం 10 రోజుల్లో, 10 ఇంచులను తగ్గించే చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • పొట్ట చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే కొవ్వును తగ్గించుకోవటం ఎలా?

    అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా వ్యాధులు, వాటి రకాలు కూడా పెరుగుతున్నాయి. రోజు రోజుకు శరీరంలో చేరే కొవ్వు పదార్థాలు ముఖ్యంగా, నడుము చుట్టూ కొవ్వు పదార్థాలు పేరుకు పోయే సమస్య అధికంగా ఉంది. నడుము చుట్టూ కొవ్వు తగ్గించుకోటానికి చేయవలసిన వ్యాయామాలు ఇతర సూచనల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.

  • శరీర బరువును తగ్గించుటలో పండ్లరసాల పాత్ర

    శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునేవారు ఆహార ప్రణాళిక, వ్యాయామాలతో పాటూ పండ్ల రసాలను కూడా తీసుకోవాలి. కానీ, కొంత మంది ఆహార సేకరణను ఆపేసి, కేవలం పండ్ల రసాలను తీసుకుంటారు, ఇలా చేయటం వలన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. శరీర బరువు తగ్గించుటలో పండ్ల రసాల పాత్ర గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 30 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న అబ్బాయిలు బరువు తగ్గుటకు చిట్కాలు

    అనారోగ్యకర జీవనశైలి, జంక్ ఫుడ్ తీసుకోవటం, నిశ్చలమైన జీవన విధానం వంటి వాటి వలన శరీర బరువు గణనీయంగా పెరిగిపోతుంది. పస్తుత కాలంలో ఈ సమస్య యవ్వన వయసు (30 సంవత్సరాల కంటే తక్కువ వయసు) గల వారిలో గమనించవచ్చు. యుక్త వయసులో గల అబ్బాయిలు శరీర బరువు తగ్గించుకొనుటకు సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • నడుం చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవడం ఎలా?

    చాలా మంది, ముఖ్యంగా కూర్చొని పని చేసే వారి నడుము చుట్టూ కొవ్వు అధికంగా నిల్వచేయబడి ఉండి, ఇబ్బందులతో పాటూ, ఇతర ఆరోగ్య సమస్యలకు గురి చేస్తుంది. దీనిని తగ్గించుకోవటానికి గానూ, ఆహరం తీసుకోవటం మానేస్తారు. దీని వలన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా సులువుగా నడుం చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవచ్చు.

  • రెండు వారాలలో శరీర బరువును తగ్గించే మార్గాలు

    అమెరికా మరియు ఇతర పాశ్చత్య దేశాలలో మాత్రమె కాకుండా ఇపుడు భారతదేశంలో కూడా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ''అధిక బరువు''. అధిక బరువు తగ్గించుకోటానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అవునా! కానీ ఇక్కడ తెలిపిన విధానాలను పాటించటం వలన బరువు త్వరగా మీ శరీర బరువు తగ్గుతారు.
  • బరువు తగ్గించే ఉత్తమ ఫైబర్'లు

    బరువు తగ్గుటలో వ్యాయామాలు, ఆహర సీకరణతో పాటూగా ఫైబర్ ఆధారిత ఆహర పదార్థాల సేకరణ కూడా ముఖ్యమే. కానీ, కొంత మంది బరువు తగ్గుటకు వ్యాయామాలను అనుసరిస్తారు కానీ, సరైన ఆహారం తీసుకోరు. ఫలితంగా వారి బరువులో మార్పులు కనపడవు. బరువు తగ్గుటలో ఫైబర్ యొక్క పాత్ర మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుపబడింది.

PRE 345678910 NEXT Total Content on WEIGHT LOSS TIPS IN TELUGU : 96