Health Tips in HindiHealth Tips
బరువు పెరగటం
  • యుక్త వయసులో గల అమ్మాయిలు బరువు పెరుగుటకు చిట్కాలు

    యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు చాలా సన్నగా ఉంటారు కారణం, వారి శరీరంలో హర్మోన్ విడుదలలు మరియు ఇతర కారణాలు అని చెప్పవచ్చు. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా అమ్మాయిలు వారి బరువును సులభంగా పెంచుకోవచ్చు. అమ్మాయిలు సులభంగా వారి బరువు పెంచుకోటానికి కొన్ని సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • బరువు పెంచే ఉత్పత్తులను ఎందుకు వాడకూడదు?

    బరువు తక్కువగా లేదా సన్నగా ఉన్న వారు బరువు పెరగటం చాలా కష్టం. బరువు పెరుగుటకు గాను చాలా రకాల మందులను, ఉపభాగాలను, ముఖ్యంగా మార్కెట్'లో కొత్తగా వచ్చిన అన్ని రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. వీటి వలన బరువుతో పాటుగా భయంకర దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి, ఈ రసాయనిక ఉత్పత్తుల వలన కలిగే దుష్ప్రభావాల గురించి కింద తెలుపబడింది.

  • చిన్న పిల్లల్లో సులభంగా బరువు పెంచే సూచనలు

    చిన్న పిల్లలు ఆహర సేకరణపై శ్రద్ధ చూపరు. ఫలితంగా వారి బరువు పెరగకపోవటం వలన భవిష్యత్తులో చాలా రకాల వ్యాధులకు లేదా ఇతరేతర సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ తెలిపిన సూచనలను అనుసరించటం వలన పిల్లలలో శరీర బరువు సులభంగా పెరుగుతుంది. వాటి గురించిన వివరాలు కింద తెలుపన్బడ్డాయి.

  • ఉపభాగాలు లేకుండా బరువు ఎలా పెరగటం?

    బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా  ఫలితం పొందాటానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. అవునా! బరువు పెరుగుటలో ఉపభాగాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలుసు. ఉపభాగాలు లేకుండా బరువు పెరగటం చాలా కష్టమే. కానీ ఇక్కడ తెలిపిన పద్దతుల ద్వారా శరీర బరువును సులభంగా పెంచుకోవచ్చు, వాటి గురించిన సమాచారం ఇక్కడ తెలుపబడింది.

  • త్వరగా బరువును పెంచే ఆరోగ్యకర మార్గాలు

    బరువు పెరగటం సులభమైన పద్దతే, కానీ ఆరోగ్యకర బరువు పెరగటం చాలా కష్టమనే చెప్పాలి, ఆరోగ్యర బరువు పెరుగుటకు చాలా కష్టపడాలి, అనగా ఆహర నియామాలు, వ్యాయామాలు మరియు ఇతరేతర చాలా జాగ్రత్తలను వహించాలి. త్వరగా బరువు పెంచే మార్గాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • అబ్బాయిలు త్వరగా బరువు పెరగటం ఎలా?

    బరువు తగ్గటం ఎంత కష్టమో! బరువు పెరగటం కూడా అంతేకష్టం. ముఖ్యంగా అబ్బాయిలలో బరువు పెరగటం చాలా కష్టం అనే చెప్పవచ్చు కారణం వీరి శరీరంలో జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. అబ్బాయిలలో బరువు పెంచే ఆహారాలు, ప్రణాలికలు మరియు వ్యాయామాల గురించి ఇక్కడ తెలుపడింది.

  • స్త్రీలలో బరువును పెంచే ఆహారాలు

    స్త్రీలలో బరువు పెరగటం చాలా కష్టంగా భావిస్తుంటారు, కానీ ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలను తీసుకోవటం వలన మీ శరీర బరువు సులభంగా పెరుగుతుంది. స్త్రీలలో బరువు పెంచే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • సన్నగా ఉన్న అమ్మాయిలు త్వరగా బరువు పెరగటం ఎలా?

    కొంత మంది అమ్మాయిలు సన్నగా ఉన్నందుకు అదృష్టంగానూ, మరికొంత మంది దురదృష్టంగా భావిస్తుంటారు, సన్నగా ఉన్న అమ్మాయిలు, లావుగా అవటానికి కావలసిన ఆహార ప్రణాళికలు 6 దశలుగా తెలుపబడ్డాయి. వీటి వలన సులభంగా మీ బరువు పెరుగుతుంది.

  • పురుషులలో బరువు పెంచే ఆహర ప్రణాళికలు

    పురుషులలో బరువు పెరగటానికి చాలా రకాల వ్యాయామాలను చేస్తూ సరైన ఆహారాన్ని తీసుకోకుండా, బరువు పెరుగుదలలో విఫలం అవుతారు. బరువు పెరగాలి అనుకునే వారి కోసం పాటించాల్సిన ఆహర నియమాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మీ బరువు పెరిగి, లావుగా కనపడతారు.
PRE 2345678 NEXT Total Content on WEIGHT GAIN TIPS IN TELUGU : 74