Health Tips in HindiHealth Tips
బరువు పెరగటం
  • ఏడు రోజులలో బరువు ఎలా పెరగటం?

    శరీర బరువు తగ్గించుకోవటం ఎంత కష్టమో! బరువు పెంచుకోవటం కూడా అంతేకష్టం. కానీ కొన్ని నిర్దిష్ట నియమాలను పాటించటం ద్వారా తక్కువ సమయంలోనే శరీర బరువు పెంచుకోవచ్చు. వారం రోజులలోనే శరీర బరువు పెంచే చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • బరువు పెరుగుటలో తీసుకోవలసిన జాగ్రతలు

    బరువు పెరుగుటకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు, కానీ, ఈ ప్రయత్నాలలో లోపాల వలన అనారోగ్యకర బరువు పెరుగుతుంది. బరువు పెరుగుదలకు పాటించే ప్రణాళికలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆరోగ్యకర బరువు పెరగటానికి తగిన సూచనల గురించి కింద పేర్కొనబడింది.

  • అమ్మాయిలు త్వరగా బరువు పెరుగుటకు సూచనలు

    అమ్మాయిలు చాలా మంది సన్నగా లేదా వారి వయసుకు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉంటారు, ఆహార సేకరణ లోపాలు, పోషకాహార లోపం మరియు జన్యుపర కారణాల వలన వీరు బరువు తక్కువగా ఉంటారు. అమ్మాయిలు, త్వరగా వారి శరీర బరువు పెంచుకోటానికి తగిన సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువును పెంచి, నడుము చుట్టూ కొవ్వు పదార్థాలు పెరుగుకుపోయేలా చేస్తాయి. ఆ అలవాట్ల గురించి కింద పేర్కొనబడింది.
  • పిల్లలలో కలిగే స్థూలకాయత్వాన్ని తగ్గించే మార్గాలు

    పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా స్థూలకాయత్వానికి ప్రతి ఒక్కరు గురవుతున్నారు, ముఖ్యంగా పిల్లలలో అచైతన్యమైన జీవనశైలి, అనారోగ్యకర ఆహారం వలన చాలా మంది పిల్లలు దీని భారినపడుతున్నారు. పిల్లలలో స్థూలకాయత్వానికి గురవకుండా ఉండటానికి కొన్ని సూచనలు ఇక్కడ తెలుపబాడ్డాయి.
  • పిల్లల్లో సహజంగా బరువు పెంచే షేక్స్ మరియు వాటి తయారీ విధానం

    సాధారణంగా పిల్లలు ఆహారం తీసుకోటానికి ఇష్టపడరు. ఫలితంగా, బరువు తక్కువగా ఉండటం లేదా పెరుగుదల లోపాలు కలుగుతాయి. పిల్లలకు కావలసిన పోషకాలను మనం షేక్స్ లేదా స్మూతీస్ ల రూపంలో అందించవచ్చు. వీరు ఇవి తాగటానికి కూడా ఇష్టపడతారు. మీ పిల్లల ఆరోగ్యానికి మరియు బరువు పెంచే షేక్స్ గురించి ఇక్కడ తెలుపబడింది.

  • మీ శరీర బరువు పెంచే ఆశ్చర్యకర కారణాలు

    వ్యాయామాలు, అధిక ఆహార సేకరణ వలన మాత్రమే కాకుండా, రోజు మనం నిర్వహించే కార్యాల వలన కూడా శరీర బరువు పెరుగుతుంది. నిద్రలోపాలు, ఒత్తిడికి గురవటం మరియు ఇతర కారణాల వలన కూడా శరీర బరువు పెరుగుతుంది. శరీర బరువును పెంచే ముఖ్య కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • బరువు పెంచే సహజ మార్గాలు

    సన్నగా ఉండే వారు త్వరగా, తక్కువ సమయంలో బరువు పెరగటానికి గానూ, ఆధునిక పద్దతులు అనగా, ఉపభాగాలు లేదా ఇతర పద్దతులను అనుసరిస్తారు వీటి వలన శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి ఇతర వ్యాధులకు గురవుతుంటారు. కానీ, సహజంగా కూడా శరీర బరువుని పెంచుకోవచ్చు. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • నిద్రాభంగానికి గల కారణాలు & శరీర బరువుపై దాని ప్రభావం

    రాత్రి సమయంలో నిద్రాభంగం వలన శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. నిద్రలోపాల వలన ఆరోగ్యం మాత్రమె కాకుండా శరీర బరువు కూడా ప్రభావానికి గురవుతుంది. నిద్రాభంగానికి కారణాలు మరియు బరువును పెంచుటలో వీటి ప్రభావం గురించి ఇక్కడ తెలుపబడ్డాయి..
  • బరువు పెంచుటలో ప్రాచుర్యం పొందిన ఆహారాలు

    బరువు పెరగటానికి వ్యాయామాలు, ఉపభాగాలు మరియు కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ, వీటి వలన ఎలాంటి ప్రయోజనం లేకపోకుండా, శరీరంలో అనవసర బరువు పెరుతుంది. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు ఆరోగ్యకర బరువును పెంచుతాయి.
PRE 12345678 NEXT Total Content on WEIGHT GAIN TIPS IN TELUGU : 74