Health Tips in HindiHealth Tips
చర్మము దాని బేసిక్స్
  • దానిమ్మ వలన చర్మానికి కలిగే 7 ప్రయోజనాలు

    దానిమ్మ రుచికరమైన పండు మాత్రమె కాకుండా, ఆరోగ్యాన్ని చాలా విధాలుగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచటం మరియు అందాన్ని మెరుగుపరుస్తుంది. వివిధ రకాల చర్మ వ్యాధులను తగ్గించుటకు దానిమ్మను వాడమని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దానిమ్మ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • పురుషులలో ప్రకాశవంతమైన చర్మాన్ని పొందుటకు సూచనలు

    ప్రకాశవంతమైన చర్మాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు, కానీ పురుషులలో, రోజు ఉండే ఒత్తిడి, జీవనశైలి మరియు వాతావరణ కాలుష్యం, వాటి మార్పుల వలన చర్మం నిర్జీవంగా, కాంతిరహితంగా కనపడుతూ ఉంటుంది. పురుషులలో కాంతివంతమైన చర్మాన్ని అందించే ఇంట్లో ఉండే ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • మృదువైన చర్మం కోసం ఆహర ప్రణాలికలు

    కొంత మంది అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మరియు సున్నితమైన చర్మం కోసం వివిధ రకాల రసాయనిక ఉత్పత్తులను, క్రీమ్’లను వాడుతుంటారు. వీటి కన్నా ఇక్కడ పేర్కొన్న ఆహరాల సేకరణ వలన వేగంగా మీ సున్నితమైన చర్మాన్ని తప్పక పొందుతారు
  • చర్మ ఉత్పత్తులను వాడే ముందు, చర్మ రకాల గురించి తెలుసుకోండి

    చర్మ రకానికి విధంగా, తగిన ఉత్పత్తులను వాడటం మంచిది, అనగా ఒక్కొక్కరి చర్మం వివిధ రకాలుగా ఉంటుంది, చర్మ రకాన్ని మరియు కణాల నిర్మాణాన్ని బట్టి తగిన ఉత్పత్తులబు వాడండి. వివిధ రకాల చర్మాలు, వాటి రకాలు, వాడాల్సిన ఉత్పత్తుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • చర్మ సంరక్షణ కోసం నూనెలను ఉపయోగించే 7 సురక్షిత మార్గాలు

    చర్మ ఆరోగ్యానికి, రసాయనిక క్రీమ్'లను డియోడరెంట్'గా, షేవింగ్ క్రీమ్'గా, ఎక్సోఫోలియెంట్'గా, మాయిశ్చరైజర్'లుగా వాడుతుంటాము. కానీ ఈ రసాయనిక ఉత్పత్తుల వలన చర్మ కణాలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది, సహజ నూనెలను పైన అన్ని విధాలుగా ఉపయోగించవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • మొటిమల నివారునులకు ఇంట్లో ఉండే సహజ ఔషదాలు

    చాలా మంది యువకులు మొటిమలతో మరియు వాటిని తగ్గించుకోటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ తెలిపిన ఇంట్లో ఉండే ఔషదాలను వాడి మొటిమలను తగ్గించుకోండి.
  • ముఖ్యమైన యాంటీ-ఏజింగ్ కారకాలు

    వయసు పెరుగుతున్న కొలది చర్మం పైన వచ్చే ముడతలతో ఇబ్బందిగా భావిస్తున్నారా.. అయితే మీ కోసం ఇక్కడ, పెరిగిన వయసును కనపడకుండా చేసి యవ్వనంగా కనిపించేలా చేసే కారకాల గురించి తెలుపబడింది.
  • పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు

    పురుషులు అందంగా కనపడటానికి వివిధ రకాల క్రీమ్'లను మరియు బ్యూటీ పార్లర్'ల చుట్టూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ తెలిపిన విధానాల ద్వారా తక్కువ సమయంలో అందంగా కనపడుటకు అవకాశం ఉంది.
  • స్కిన్ అలర్జీ మరియు చర్మ సమస్యలకు ఇంట్లో ఉండే ఔషదాలు

    చర్మ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది తాత్కాలిక చర్మం సమస్యలు రెందోసి దీర్ఘకాలిక చర్మ సమస్యలు, ఇక్కడ తాత్కాలిక చర్మ సమస్యలకు చికిత్సగా ఇంట్లో ఉండే ఔషదాలు తెలుపబడ్డాయి.
  • ఇంట్లో తయారుచేసిన ఔషదాలు వాడే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

    ఇంట్లో తయారుచేసిన ఔషదాలు సహజమైనవి మరియు ఆరోగ్యానికి మంచిదే. కానీ కొంత మంది శరీరం, వారి స్వభావం సహజ ఔషదాలకు సున్ని తత్వాన్ని కలిగి ఉంటుంది మరియు వీటి వినియోగం వలన వివిధ రకాల దుష్ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి కలగకుండా ఈ ఔషదాలను వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుపబడింది.
PRE 12345 Total slideshows on SKIN BASICS IN TELUGU : 50