Health Tips in HindiHealth Tips
చర్మము దాని బేసిక్స్
  • చర్మానికి మరియు జుట్టుకు ఉపయోగపడే జెల్లీలు

    దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ పై ఉండే పెట్రోలియం జెల్లీ తప్పక ఉంటుంది. దీనిన చాలా ప్రయోజనాలున్నాయి. పెట్రోలియం జెల్లీ వలన చర్మానికి మరియు వెంట్రుకలకు కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • యవ్వనంగా కనపడేలా చేసే ఆహార పదార్థాలు

    వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువగా సేంద్రీయ ఆహారాలను తీసుకోవడం వలన చర్మం యవ్వనంగా ఉంటుంది. ఆ ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • నల్లటి పెదాలను ప్రకాశవంతంగా మార్చే సహజ పద్ధతులు

    చలి కాలంలో మరియు వేసవి కాలంలో చాలా మంది పెదాలతో సమస్యలను, నల్లటి పెదాలతో వివిధ రకాల సమస్యలతో భాదపడుతుంటారు. ఇక్కడ తెలిపిన సూచనలతో ఇబ్బందులను తోలగించుకోవచ్చు.
  • నల్లటి వలయాలను తొలగించే సహజ ఔషదాలు

    చర్మంపై నల్లటి వలయాలు, మచ్చలు వయసును బట్టి, వాతావరణ కాలుష్యం మరియు మేకప్ ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన కలుగుతుంటాయి. కానీ, ఇక్కడ తెలిపిన సహాజ ఔషదాలను వాడటం ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు.
  • వయసు ముదిరినట్టు కనపడకుండా చేసే చర్మ ఆవశ్యకాలు

    వయసుమీరిన కొలది చర్మంలో మార్పులు సాధారణం, వీటిని కనపడకుండా ఉండటానికి మేకప్ లను వాడుతుంటాము, కానీ, కొన్ని రకాల పద్దతులను పాటించటం వలన ఇవి భయటకు కనపడకుండా చూడవచ్చు. వీటిని పాటించటం వలన యవ్వనంగా కూడా కనపడతారు.
  • ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు

    ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంటాము. వీటి కన్నా సహజ ఔషదాలు, మూలికలు శక్తివంతంగా పని చేస్తాయి. సహజంగా, ముఖ ఛాయను మెరుగుపరిచే ములికల గురించి ఇక్కడ పేర్కొనబడింది.
  • అన్ని రకాల చర్మాలకు, శనగ పిండి వలన కలిగే ప్రయోజనాలు

    పెరుగుతున్న కాలుష్యానికి, మనం అనుసరించే అనారోగ్యకర జీవనశైలి వలన చర్మ సమస్యలు కలగటం సాధారణమే. ఇంట్లో ఉండే సహజ ఔషదం అయినట్టి, 'శనగపిండి' శక్తివంతంగా ఈ సమస్యలను తగ్గిస్తుంది. అవును, శనగపిండి, అన్ని రకాల చర్మాలకు మరియు వాటికి కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాటి గురించిన వివారాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • మిమ్మల్ని అందంగా కనపడేలా చేసే ఆరోగ్యకర మార్గాలు

    మేకప్, రసాయనిక ఉత్పత్తులు, క్రీమ్'లు మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్యకర అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అవును నిజమే, చర్మానికి కావాల్సిన పోషకాలు, ఇతర అన్ని రకాల కారకాలు వీటి నుండి అందించబడతాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • అందాన్ని మెరుగుపరిచే మూలకాలు వంటగదిలోనే ఉన్నాయి

    చాలా మంది చర్మంపై కలిగే సాధారణంగా సమస్యలకు, ఉదాహరణకు- నల్లటి వలయాలు, మొటిమలు మరియు మచ్చలని తొలగించటానికి ఖరీదైన ఉత్పత్తులను వాడుంటారు. వీటి వలన ఎక్కువ లాభాలను పొందలేము, కానీ మన వంటగదిలోనే ఉండే సుగంధ ద్రవ్యాల వలన శరీర చర్మం యొక్క సమస్యలు తగ్గటమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. చర్మ సమస్యలను తగ్గించే వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • చర్మాన్ని మెరుగుపరిచే 10 ఆహర పదార్థాలు

    చర్మం మెరుగ్గా కనపడుటకు చాలా మంది బ్యూటీ పార్లర్'ల చుట్టూ, క్రీమ్'లను మరియు నూతన ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. కానీ ఆరోగ్యకరమైన ఆహర పదార్థాల వలన మీ చర్మం సహజంగా మెరుగు పడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
PRE 12345 NEXT Total slideshows on SKIN BASICS IN TELUGU : 50