Health Tips in HindiHealth Tips
ఆరోగ్యవంతమైన కేశాలు
  • జుట్టు జీవాన్ని తిరిగి తీసుకువచ్చే బీరు & కలిగే ఇతర 7 ప్రయోజనాలు

    మనలో చాలా మందికి బీరు ఇష్టమైన ద్రావణం అనే చెప్పవచ్చు. మీకు ఇష్టమైన ద్రావణం జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, నమ్మకం కలగటం లేదా! అయితే ఇది చదవండి.
  • ఆరోగ్యకరమైన జుట్టు: జుట్టు రాలుటను నియంత్రించే ఆహారాలు

    పోషకాహార లోపాల వలన వెంట్రుకలు బలహీనంగా, పొలుసులుగా మారి జుట్టు తెగిపోతుంటుంది. ఫలితంగా కొత్తగా వచ్చే జుట్టు కూడా ఆగిపోతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
  • జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, కండిషనర్ లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

    జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోటానికి మరియు వివిధ సమస్యలను తగ్గించుకోటానికి కండిషనర్ ల వాడకం తప్పని సరి. కానీ, మార్కెట్ లో లభించే రసాయనాలతో నిండిన కండిషనర్ ల వలన జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ తెలిపిన సహజ కండిషనర్ ల తో జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
  • వత్తైన జుట్టు కోసం తీసుకోవలసిన ఆహారాలు

    వత్తైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు పేర్కొంటారు అవునా! జుట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వత్తైన జుట్టు కోసం జాగ్రత్తలు మాత్రమే కాకుండా, పోషకాలతో కూడిన ఆహారాలు కూడా అవసరమే. వత్తైన జుట్టును ప్రోత్సహించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పద్దతులు మరియు ఆహారాలు

    కాలుష్యం, వాతావరణ మార్పులు, అనుసరించే జీవనశైలిపై ఆధారపడి జుట్టు రాలుతుంటుంది. వెంట్రుకలు రాలుటను తగ్గించుటకు గానూ చాలా రకాల ఉత్పత్తులను వాడుతుంటాము, కానీ, వీటి కన్నా కొన్ని పద్దతులను పాటించటం ద్వారా మరియు ఆహార పదార్థాలను తీసుకోవటం వలన జుట్టు రాలటం తగ్గటమే కాకుండా, వెంట్రుకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి.
  • జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు

    అందంగా కనపడుటలో కళ్ళు, పెదాలు, ముక్కు, చర్మం మాత్రమె కాకుండా జుట్టు కూడా ఒక ముఖ్య భాగమే. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి మనం చాలా రకాల క్రీమ్'లను, షాంపూ'లను వాడుతుంటాము. ఇవి మాత్రమె కాకుండా, తీసుకునే ఆహరం కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావిత పరుస్తుంది, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల పట్టిక ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే ఆహార పదార్థాలు

    ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యం, జన్యుపర లోపాల వలన జుట్టు రాలటం సాధారణం అని చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల ఆహర పదార్థాల సేకరణ వలన జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలటాన్ని నివారించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టుపై ఉన్న అపోహలు: వీటిని నమ్మకండి

    అందంగా కనపడుటలో కళ్ళు, ముక్కు, నోరు మాత్రమె కాకుండా జుట్టు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ, జుట్టుపై కొన్ని అపోహలు ఉన్నాయి, వీటిని చాలా మంది నమ్ముతున్నారు కూడా. వెంట్రుకలపై ఉన్న అపోహల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • యుక్త వయసులో జుట్టు నెరవటానికి గల కారణాలు

    మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న కాలుష్యానికి అనుగుణంగా జుట్టు అనారోగ్యానికి గురి అవుతుంది, ఇందులో ముఖ్యంగా జుట్టు నెరవటం ఎక్కువగా గమనిస్తున్నాము, యుక్తవయసులో జుట్టు రంగు మారటానికి గల కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • నెరిసే జుట్టును ఆపటం ఎలా?

    జుట్టు నెరవటం సాధారణంగా వయసు మీరిన వాళ్ళలోనే కలుగుతుంది. కానీ కొందరిలో జనన లోపాలు లేదా కాలుష్యం మరియు ఇతరేతర కారణాల వలన పిన్న వయసు గల వారిలో కూడా జుట్టు రంగు మారుతుంది. జుట్టు నెరవటానికి గల కారణాలు మరియు వాటి వలన కలిగే సమస్యలకు తగిన సలహాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
PRE 123 NEXT Total slideshows on HEALTHY HAIR TIPS IN TELUGU : 22