Health Tips in HindiHealth Tips
ఆహరం మరియు పోషణ
 • పిత్తాశయం లో రాళ్ళు ఉన్న వారు పాటించాల్సిన డైట్ నియమాలు

  పిత్తాశయం లో రాళ్ళు రావడం తరుచుగా చూస్తుంటాం. ఇది కొంచెం సీరియస్ కండిషనే మిగతా వాటితో పోలిస్తే. అయితే, ఈ సమస్యతో బాధ పడుతునప్పుడు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే సమస్య తీవ్రం అవ్వొచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికిని. కొన్ని ఆహారాలు ఈ సమస్యను తేలిక పరుస్తాయి కూడా. అవేమిటో పరిశిలిద్దాం.
 • ఉదయాన్నే గోరు వెచ్చటి నిమ్మ రసం త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు

  చాలామంది ఉదయాన్నె ఒక హాట్ కప్ కాఫీ లేదా గరం గరం చాయ్ తో మొదలుపెడతారు. కాఫీ, లేదా టీ నిద్ర మత్తును వదిలించి ఆక్టివ్ గ చేయడం లో సఫాలికృతం అవుతాయి, సందేహం లేదు, కాని ఆరోగ్య పరంగా ఇంతకంటే మంచి డ్రింక్స్ ఉన్నాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో చూద్దాం.
 • గోధుమ రవ్వ రోజు తినడానికి 4 కారణాలు

  ఉరుకులు పరుగుల ఈ ప్రస్తుత తరుణం లో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు వీటిలోని పోషకాలతో సరైన ఆహారాలు అవుతాయి. అలాంటిదే దలియ. దలియ వలన కలిగే ప్రయోజనాలను పరిశిలిద్దాం.
 • మామిడి పండ్లు ఎండ కాలానికి మహా ప్రసాదం

  ఎండా కాలం ఎన్ని ఇబ్బందులను తెచ్చిన, కొన్ని ప్రత్యెక పండ్లను కూడా తెస్తుంది. పుచ్చకాయలు, మామిడికాయలు వీటిల్లో ముఖ్యమైనవి. ముఖ్యంగా, మామిడి పండ్లు చాల ప్రదేశాలల్లో ఎండాకాలంలో దర్శనం ఇస్తాయి. మామిడి ప్రయోజనాలను పరిశిలిద్దాం.
 • ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే జరిగే అనర్థాలు

  ప్రోటీన్స్ వాళ్ళ ప్రయోజనాలు పుష్కలం. ఇవి శరీరానికి డైలీ వారిగా చాల అవసరం, అనారోగ్యాలను ఎదుర్కోవడానికి, శరీర బాగాలను ఇంజురీ నుండి రక్షించడానికి; ప్రత్యేకంగా బరువు తగ్గడానికి, లీన్ మసిల్ తో సన్నగా దృడంగా అవడానికి కూడా.
 • సమ్మర్ లో హైడ్రే టెడ్ గ ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోండి

  ఎండలు మండిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సామాన్య ప్రజలైన ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డి హై డ్రేట్ అవకుండా ఉండడం ఎలాగో పరిశిలిద్దాం.
 • ఉగాది పచ్చడి లో వాడే ముఖ్య పదార్థాల హెల్త్ బెనిఫిట్స్

  షడ్రుచుల ఉగాది పచ్చడి జీవన విధానానికి దర్పణం పట్టడము తో పాటు గ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల అవసరాన్ని కూడా తెలియజెప్తుంది. పచ్చడి లోని పులుపు, తీపి, ఉప్పు, కారం, వగరు, చేదు జీవితం లోని వివిద ఎమోషనల్ భావనలను ప్రతిబింబిస్తాయి. పులుపు -నేర్పు, తీపి- సంతోషానికి, చెదు-బాధ, ఉప్పు- ఉత్సాహం, రుచి మరియు పచ్చి మిర్చి-సహనం ప్పరిక్ష లను రేప్రేసేంట్ చేస్తాయి. ఉగాది పచ్చడి లో వాడే వివిధ పదార్థాల ఆరోగ్య బెనేఫిట్స్:
 • అందరు తెలుసుకోవాల్సిన కొన్ని న్యూట్రిషన్ అపోహలు

  న్యూట్రిషన్ కు సంబంధించి చాల అపోహలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కాడో అక్కడో చదివిందే నిజమని అందరు బావిస్తుంటారు. ప్రత్యేకంగా ఆన్ లైన్ సాధనాల్లో ఎవరు పడితే వారు తమకు తెలిన్చిది రాస్సేస్తున్నారు. ప్రతిది పూర్తిగా అబద్దం కాకా పోయినప్పటికీ అన్ని ఆహారాలు అందరికి ఒకేలా పనిచేయవు. అందుకే కొన్ని న్యూట్రిషన్ అపోహలను తెలుసుకోవడం ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతైనా అవసరం.
 • 5 ఈజీ టు మేక్ & హెల్ది బ్రేక్ ఫాస్ట్ లు

  ఆఫీస్ లకు వెళ్లేవారికి , ఆలస్యంగా నిద్రపోయే స్టూడెంట్స్ ఈజీ గ చేసుకోగల మరియు ఆరోగ్యకరమైన 5 అల్పాహారాలు
 • ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకర ఆహార పదార్థాలు ఇవే...

  ఆరోగ్యంగా ఉండటంలో మనం తినే ఆహరం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
12345678910 NEXT Total slideshows on DIET AND NUTRITION IN TELUGU : 101