Health Tips in HindiHealth Tips
ఆహరం మరియు పోషణ
  • ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు

    ఆపిల్ పండు అద్భుతమైన రుచిని మాత్రమె కాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆపిల్ మాత్రమె కాకుండా, పండు అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, అన్ని విధాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆపిల్ పండు తొక్కలో ఉండే మినరల్ మారియు పోషకాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

    నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిలో మాత్రమే వాడాలి, అధిక మొత్తంలో వీటి సేకరణ వలన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది, వీటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • మీ ఆరోగ్య సంరక్షణకు నీళ్ళు తీసుకోవడానికి కారణాలు

    జీవమనుగడకు నీరు ముఖ్యమనే విషయం అందరికి తెలిసిందే, కానీ నీటి వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఏ రకమైన సమస్యలు కలిగిన రోజు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగమని వైద్యులు సలహా ఇస్తున్నారు, నీరును అధికంగా తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • గ్రీన్ టీ వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

    గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి అందరికి తెలిసిందే కానీ, అధిక మొత్తంలో గ్రీన్ టీ అనారోగ్యానికి గురి చేస్తుందని పరిశోధనలలో తెలుపబడింది. గ్రీన్ టీ తాగటం వలన కలిగే ప్రతికూల పరిస్థితులు మరియు నష్టాల గురించి ఇక్కడ విషదీకరించబడింది.
  • యాంటీ ఆక్సిడెంట్'లను పుష్కలంగా కలిగి ఉండే 10 ఆహారాలు

    యాంటీ ఆక్సిడెంట్'లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్'లను భయటకు పంపటమే కాకుండా, క్యాన్సర్, గుండె వ్యాధులు మరియు శరీర బరువులు తగ్గిస్తాయి. అన్ని రకాల ఆహారాలలో ఇవి ఉంటాయి కానీ, ఇక్కడ తెలుపిన ఆహారాలలో అధిక మొత్తంలో ఉండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆ ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • ఫైబర్'ను అధికంగా కలిగి ఉండే ఆహారాలు

    శరీరంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా! శరీర బరువు తగ్గాలన్నా! అవసరమయ్యే పోషకం ''ఫైబర్''. అవును, శరీరానికి అవసరమయ్యే స్థాయిలో ఫైబర్ అందించని ఎడల వివిధ అనారోగ్యాలకు మరియు వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. ఫైబర్'లను అందించే అద్భుత ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • ఇన్ఫ్లమేషన్ కలుగచేసే కారకాలకు వ్యతిరేఖంగా పనిచేసే విటమిన్'లు

    మానవ శరీర భాగాలు ఇన్ఫ్లమేషన్'కు గురవటం చాలా సాధారణం అనే చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల విటమిన్'ల సేకరణను అధికం చేయటం వలన శరీరంలో కలిగే ఇన్ఫ్లమేషన్'లను తగ్గించవచ్చు. ఆ విటమిన్'లు మరియు ఇవి లభించే ఆహర పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • విటమిన్ 'D' స్థాయిలు తగ్గినపుడు దేహం వెల్లడించే సంకేతాలు

    శరీర విధులన్ని సరైన స్థాయిలో నిర్వహించుటకు అన్ని పోషకాలు తప్పనిసరిగా అవసరం. వీటిలో ముఖ్యంగా విటమిన్ 'D', ఈ విటమిన్ లోపం వలన చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ 'D' లోపం వలన బహిర్గతమయ్యే లక్షణాల గురించి ఇక్కడ పేర్కొనబడింది.
  • నువ్వుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

    నువ్వులు శరీరానికి కావలసిన పోషకాలను మరియు నువ్వుల నూనె వలన చర్మ రక్షణ, జుట్టు రాలకుండా నివారిస్తాయి. నువ్వుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • పోషకాల లోపం వలన బహిర్గతమయ్యే లక్షణాలు

    విటమిన్, మినరల్స్, మూలకాలు అన్ని శరీరానికి అవసరం వీటి లోపాల వలన ఆరోగ్యానికి చాలా రకాల వ్యాధులు కలుగుతాయి, పోషకాల లోపం వలన కలిగే సమస్యలు మరియు ఆవశ్యకత గురించి ఇక్కడ తెలుపబడింది.
PRE 567891011 NEXT Total slideshows on DIET AND NUTRITION IN TELUGU : 101