Health Tips in HindiHealth Tips
మధుమేహం
  • మధుమేహ వ్యాధిని తగ్గించే 7 సహజ చికిత్సలు

    ఒక్కసారి జీవితంలో మధుమేహ వ్యాధికి గురైతే జీవితాంతం మందులు వాడాలి. అంతేకాకుండా, ప్రతిరోజు శరీర రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలి. మధుమేహ వ్యాధిని సహజంగా తగ్గించే చికిత్సలు, వాటిలో వాడే మూలికలు మరియు ఔషదాల గురించి కింద తెలుపబడింది.
  • ఇన్సులిన్ గురించి మీరు తెలుసుకోవలసిన నిజాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్ అవసరమని అందరికి తెలిసిందే. మదుమేహం కలగటానికి కారణాలు, వ్యాధి గ్రస్తులు ఇన్సులిన్ తీసుకొని ఎడల కలిగే నష్టాలు, ఇన్సులిన్ గురించిన ప్రాముఖ్యతల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • మధుమేహ వ్యాధిని నియంత్రించే శక్తివంతమైన మార్గాలు

    ప్రపంచ వ్యాప్తంగా సమస్యలకు గురి చేసే వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి అని చెప్పవచ్చు. కానీ, కొన్ని రకాల అలవాట్లుకు దూరంగా మరియు ఆరోగ్యకర ఆహార సేకరణ, చిన్న చిన్న వ్యాయామాలు చేయటం వలన మధుమేహ వ్యాధి నియంత్రించబడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యకర & అనారోగ్యకర ఆహారాలు

    మధుమేహ వ్యాధికి గురైన తరువాత మొదటగా ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవును, ప్రణాళిక లేని ఆహర సేకరణ వలన రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితంతో పాటూ, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యకర మరియు అనారోగ్య ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉత్తమమైన గింజలు మరియు విత్తనాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులు వివిధ రకాల ఆహార పదార్థాలను తినటానికి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు, కానీ ఇక్కడ తెలిపిన గింజలు మరియు విత్తనాలు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచుకోవచ్చు.
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా ఆపవచ్చు.
  • మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహర ప్రణాళిక

    మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆహర విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు, కారణం తీసుకునే ఆహరంలో చక్కెరలు, ఉప్పు అధికంగా ఉన్నట్లయితే శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు ఎక్కువ లేదా తక్కువ అవవచ్చు. కావున మీరు తీసుకునే ఆహరం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం వారి ఆరోగ్యానికి హాని కలిగించని వివిధ రకాల ఆహర పదార్థాలు తెలుపబడ్డాయి.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు తినదగిన పండ్లు

    మధుమేహ వ్యాధి గ్రస్తులు పండ్లు తినటం వలన శరీర రక్తంలోని చక్కెరలు అధికం అవుతాయని భయపడుతుంటారు. కానీ వైద్యులు మరియు ఆరోగ్య నిపుణులు మాత్రం పండ్లు తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో ఎలాంటి హాని కలుగదని చెపుతున్నారు. ఇక్కడ తెలుపబడిన పండ్లు తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో ఎలాంటి మార్పులు జరుగవు.
  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే మార్గాలు

    మధుమేహ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి, వీటిని నియంత్రించటానికి చాలా రకాలుగా కష్టపడుతుంటారు. మధుమేహ వ్యాధి తగ్గించటానికి ఇక్కడ 8 మార్గాలను పేర్కనబడ్డాయి.
PRE 12 Total slideshows on DIABETES IN TELUGU : 20