కాన్బెర్రీ జ్యూస్ వలన కొన్ని సాధారణ ప్రయోజనాలు కలుగుతాయి, ఈ జ్యూస్ యూరినరి ట్రాక్ ఇన్ఫెక్షన్ కుడా తగ్గిస్తుందా అనే వ్యాఖ్య చర్చనియాంశం అయింది. మరి ఈ జ్యూస్ UTI ను తగ్గిస్తుందో లేదో మీరే చూడండి.
యోని మానవ స్త్రీ శరీరంలో ఒక భాగం అయినప్పటికీ దీని గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇలాంటి యోని గురించి మనలో చాలా మందికి తెలియని నిజాల గురించి ఇక్కడ తెలుపబడింది.
గర్భం ధరించకుండా ఉండటానికి TB లేదా క్షయ వ్యాధికి ఏమైనా సంబంధం ఉందా అని చాలా మందిలో ఉన్న సందేహం. పరిశోధనల పరంగా ఈ రెండింటి మధ్యలో గల సంబంధం గురించి ఇక్కడ తెలుపబడింది.
కొంత మంది స్త్రీలు అసాధారణ కారణాల చేత బరువు పెరుగుతూ ఉంటారు. దీనిలో రుతుక్రమం కూడా ఒకటి. బరువు పెరగటానికి మరియు అధిక ఋతుస్రావానికి మధ్య గల సంబంధం గురించి ఇక్కడ తెలుపబడింది.
చాలా మంది స్త్రీలు హోయలుగా మరియు బాగా కనిపించే రొమ్మును కలిగి ఉండాలని కోరుకుంటారు. స్తన పరిమాణాలను పెంచే శస్త్ర చికిత్సలు మరియు వాటి సమస్యల గురించి ఇక్కడ చర్చించబడింది.
గణాంకాల ప్రకారం, ప్రతి 20 మంది మహిళాలలో ఒక మహిళ ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్ ను కలిగి ఉన్నారు. మీ రొమ్ము భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే, ఇక్కడ తెలిపిన యోగాసనాలను అనుసరించండి.