ప్రస్తుతకాలంలో అకాల స్ఖలనం అనే సమస్య చాలా మంది పురుషులను వేదిస్తుంది. ఇది మన వ్యక్తిగత మరియు వృత్తి పరమైన జీవితాన్ని చాలా వరకు ప్రభావిత పరుస్తుంది. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలను తిని మీ సమస్యను తగ్గించుకోండి.
మొదటి రాత్రి అనగానే అందరికి ఉత్సాహంతో పాటూ, శృంగారంలో ఎలా తనదైన శైలిలో నిర్వహించాలో తేలిక ఇబ్బంది పడుతుంటారు. మొదటి రాత్రి రోజు శృంగారంలో పూర్తి ఆనందాన్ని పొందుటకు కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
శృంగారం అనేది కామవాంఛలను తీర్చటమే కాకుండా, అన్ని విధాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అవును, సంభోగంలో పాల్గొనటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
స్త్రీలలో ఫలదీకరణ సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. కారణం వారి రుతుచక్రంలో సమస్యలు, అండోత్సర్గంలో సమస్యలు అని చెప్పవచ్చు, గర్భం దాల్చుటకు సరైన సమయం మరియు ఫలదీకరణకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఇక్కడ తెలుపబడింది.
లైంగిక జీవితంలో ఇతరులకు చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా! చింతించకండి, యోగా వలన సమస్యలు తగ్గి, కామవాంఛలు పెరిగి, లైంగిక జీవితంలో ఉన్న ఒడిదుడుకులను అధిరోహించగలరు. ఇక్కడ తెలిపిన ఆసనాలు మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి.
'కండోమ్' అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా కండోమ్'ను ఉత్పత్తి చేసే పరిశ్రమలు దాదాపు 100 కన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ కొంత మంది సంభోగం సమయంలో కండోమ్ వాడకంలో చిన్న చిన్న తప్పులను చేయటం వలన గర్భం లేదా లైంగిక సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. కండోమ్ వాడే పద్దతి మరియు వాడే విధానం గురించి ఇక్కడ తెలుపబడింది.
పురుషులలో వంధ్యత్వం వలన ఎలాంటి భయంకర లక్షణాలు బహిర్గతం అవవు మరియు దుష్ప్రభావాలు కలుగవు. వంధ్యత్వం కలిగినపుడు ఎదుర్కొనే సమస్యలు మరియు వాటిని అధిగమించుటకు సూచనలతో పాటూ చికిత్సలు కూడా తెలుపబడ్డాయి.
పురుషులలో లైంగిక సమస్యలు చాలా సాధారణం కానీ వీటి గురించి వైద్యుడి దగ్గర కూడా చర్చించుటకు ఇబ్బంది పడుతుంటారు. పురుషులలో ఉండే లైంగిక సమస్యలు మరియు వాటికి అందుబాటులో ఉన్న చికిత్స గురించి ఇక్కడ తెలుపబడింది.