గర్భదశలో, ప్రసవానికి దగ్గర అవుతున్న కొలది సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంటాయి, గర్భదశ తృతీయ త్రైమాసిక దశలో కలిగే సమస్యలు, స్త్రీ శరీరంలో జరిగే మార్పులు, పిండాభివృద్ధి గురించి కింద పేర్కొనబడింది. వీటి గురించి తెలుసుకోవటం వలన, వీటికి అనుగుణంగా, స్వతహాగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుస్తుంది.