మేకప్ చేసుకోవటం ప్రస్తుత కాలంలో ఒక అలవాటుగా మారింది. కానీ ఇక్కడ తెలిపిన కొన్ని పద్దతుల వలన మేకప్ వలన నష్టాలు కలగవచ్చు. కావున ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండండి.
వయసు మీరు తున్న కొలది ముఖ చర్మం, పెదాలు మరియు శరీర చర్మంలో కూడా మార్పులు కలుగుతాయి. కానీ, మేకప్'ల వలన వయసు మీరిన తరువాత చర్మంలో మార్పులను కనపడకుండా చేయవచ్చు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మరియు వయసు తెలియనికుండా చేసే మేకప్'ల గురించి ఇక్కడ తెలుపబడింది.
వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరిగే మధుర జ్ఞాపకం. కావున అందంగా తయారయ్యి, మీ జీవితంలో చిరస్మరణీయ రోజుగా నిలుపుకోండి. అందంగా కనపడుటకు మేకప్ చేసుకునే విధానాల గురించి ఇక్కడ తెలుపబడింది.
మీరు చూడటానికి లావుగా ఉన్నారని భాదపడుతున్నారా.. జిమ్, రన్నింగ్ వంటి వ్యాయామాలని చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. అయితే మీరు సన్నగా కనపడటానికి ఇక్కడ పాటించాల్సిన సూచనలు మరియు ధరించాల్సిన దుస్తువుల పైన కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.