Health Tips in HindiHealth Tips
ఆహరం మరియు పోషణ
 • కల్తి బియ్యాన్ని గుర్తించండిలా సులువుగా

  నకిలీ, నకిలీ ఎక్కడ చుసిన, ఏది కొన్న. ఈ మధ్య కాలంలో దేన్నీ నమ్మే రోజుల లేవు. ఈ నకిలీ ల లిస్టు కు కొట్టంగ చేరింది రైస్. వివిధ రకాల ఉహాగానాలు ప్రచారం లో ఉన్నప్పటికీ, అధికారులు ఇంకా ఏది ద్రువికరించలేదు. ప్లాస్టిక్ రైస్ గ పేరుకుంటున్న ఈ కొత్త రైస్ పై ఇంకా సందిగ్దత తొలిగిపోలేదు, కాని కూని చిన్న చిన్న పరిక్షల ద్వార బియ్యని పరిశీలించడం ఈజీ. ఛాన్స్ తీసుకోవద్దనే వారికోసం రైస్ ను నిర్దారించే చిన్న పరీక్షా విధానాలు పరిశిలిద్దాం.
 • ఉగాది పచ్చడి చేయడం ఎలాగో తెలుసుకోండి

  తెలుగు నూతన సంవత్సరాది ఉగాది రానే వచ్చేసింది. ఈ 'సారి మీరు ఉగాది పచ్చడి మిస్ అయ్యే ఛాయిసే లేదు, ఎక్కడున్నా ఈజీ గ పచ్చడి చేసుకోవడమేలగో మేము చెప్తాం.
 • మజ్జిగ వలన కలిగే ప్రయోజనాలు

  కొన్ని సాంప్రదాయ తెలుగు వంట గది మెలుకువలు సమ్మర్ ని సమర్దవంతంగా ఎదుర్కునేల చేస్తాయి. మజ్జిగ, రసం ప్రతి తెలుగింటిలో విరివిగా లభిస్తాయి. ఇవి వేసవి కాలన్ని అవలీలగా ఎదుర్కునేల చేస్తాయి. ప్రత్యేకించి మజ్జిగ ఎండలో పడి వచ్చిన వారికీ ఉరట కలిగించడం లో ప్రదమ స్థానం లో ఉంటుంది.
 • శివరాత్రి ఉపవాసానికి ఆరోగ్య సూచనలు

  శివరాత్రికి ఇంటిల్లిపాది ఉపవాసం, జాగారంలు చేయడం ఆనవాయితీ. ఉపవాసం ఉండేవారు కొన్నిఆరోగ్య సూత్రాలు, జాగ్రత్తలు పాటించడం మంచిది.
 • ఈ లక్షణాలను గమనించారా? అయితే అయోడిన్ లోపంతో బాధపడుతున్నారని అర్థం

  శరీరానికి కావలసిన పోషకాలలో అయోడిన్ కూడా ఒకటి, అయోడిన్ లోపం వలన మన శరీర విధులు చతికిలపడి, అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. కావున అయోడిన్ లోపం వలన కలిగే లక్షణాల గురించి తెలుసుకొని, త్వరగా చికిత్స అందించుకోండి.
 • అధికంగా క్యారెట్ తినటం వలన కలిగే దుష్ప్రభావాలు

  రోజు క్యారెట్ తినమని నిపుణులు, వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు అవునా! కానీ మితిమీరిన స్థాయిలో తినటం వలన అనారోగ్యాలకు గురవటం తప్పదు. ఎక్కువగా క్యారెట్ తినటం వలన కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • మంచి రుచి గల కాలీఫ్లవర్ మసాలా తయారీ విధానం

  దక్షిణ భారతదేశంలో కాలీ ఫ్లవర్ వాడకం తక్కువే కానీ, మంచి మసాలాను జోడించి చేస్తే వచ్చే రుచి శాఖాహారుల రుచి గ్రంధులను సంతృప్తి పరుస్తుంది. కాల్విన కాలీఫ్లవర్ మసాలా తయారీ, కావలిన పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • ఆకలిని హరించే ఆహార పదార్థాలు

  మనం రోజు తినే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ సమయం ఆకలి అవకుండా చూస్తాయి. వీటినే ఆకలిని హరించే ఆహార పదార్థాలుగా పేర్కొంటారు. అవేంటో మీరే చూడండి.
 • ముల్బెర్రీల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

  ముల్బెర్రీ పేరు కొత్తగా ఉన్న వీటిని తినే వారి సంఖ్య అధికమే. రక్తంలోని చక్కెర స్థాయిలను సరిగా నిర్వహించటమే కాకుండా, ఇంకా చాలా రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను చేకూరుస్తాయి. అవేంటో మీరే ఒకసారి చూడండి.
 • ఖిచిడి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

  జ్వరం లేదా అనారోగ్యంగా ఉన్నపుడు అమ్మ ప్రత్యేకంగా తయారు చేసి తినిపించేది "ఖిచిడి". జ్వరంగా ఉన్నపుడు మాత్రమే కాదు సాధారణ పరిస్థితిలో దీని వలన కలిగే లాభాలు అనేకం. అవేంటో మీరే చూడండి.
12345678910 NEXT Total articles on DIET AND NUTRITION IN TELUGU : 92