Health Tips in HindiHealth Tips
మధుమేహం
  • పురుషులలో & స్త్రీలలో మధుమేహ వ్యాధి చికిత్సలో గల వ్యత్యాసాలు

    ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి చాలా సాధారణమైంది. కానీ, ఈ వైద్యానికి అందించే చికిత్సలో పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. మధుమేహానికి అందించే చికిత్సలో, స్త్రీ-పురుషుల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి కింద పేర్కొనబడింది.
  • జీవనశైలిలో ఈ మార్పుల వలన మధుమేహానికి దూరంగా ఉండొచ్చు

    మధుమేహం- ప్రస్తుతకాలంలో, ప్రపంచ వ్యాప్తంగా సమస్యలకు గురి చేస్తున్న వ్యాధిగా చెప్పవచ్చు. మధుమేహ వ్యాధి కలగటానికి కారణాలు, బహిర్గత లక్షణాలు, వ్యాధి నివారణ, వ్యాధి తీవ్రతను తగ్గించే మార్గాలు, పరీక్షలు, మరియు జీవనశైలిలో అనుసరించాల్సిన వివరాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • మధుమేహం వ్యాధి గ్రస్తుల ఆహారాలపై ఉన్న అపోహలు

    మధుమేహం వ్యాధి గ్రస్తులు వారి ఆహార సేకరణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యలకు గురి చేసే ఆహారాలను తినటం వలన ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మధుమేహం మరియు వారి ఆహార నియమాలు, సీకరణ పై ఉన్న అపోహల గురించి క్లుప్తంగా వివరించబడింది.
  • మధుమేహన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించే సహజ మార్గాలు

    దీర్ఘకాలిక వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి, దీని వలన కలిగే సమస్యలు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. కొంత మంది దీనిని ఆరోగ్యకర స్థాయిలో ఎలా నిర్వహించాలో తేలిక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం మధుమేహాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించే పద్దతుల గురించి కింద పేర్కొనబడింది.
  • మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యకర సూచనలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులు ఏ రకమైన ఆహరం తిన్నప్పటికీ, చాలా సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా, వ్యాయామాలను చేయకపోవటం వలన, సరైన జీవనశైలిని అనుసరించకపోవటం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాలి. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆరోగ్యంగా ఉండటానికి తగిన సూచనలు తెలుపబడ్డాయి.
  • మధుమేహ స్థాయిలను తగ్గించే సహజ ఉపభాగాలు

    మందులు, వ్యాయామాలు, ఆరోగ్యకర జీవనశైలితో పాటూ, సహజ ఉపభాగాలు కూడా మధుమేహ స్థాయిలను తగ్గిస్తాయి. ఇవి డయాబెటిక్ న్యురోపతి మరియు రక్త పీడనాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించేలా సహాయపడతాయి. మధుమేహాన్ని ఇతర సమస్యలను కూడా తగ్గించే సహజ ఉపభాగాల గురించి ఇక్కడా తెలుపబడింది.
  • టైప్-2 మధుమేహాన్ని నియంత్రించే చిట్కాలు

    టైప్-2 మధుమేహం, నయం చేయలేని శాశ్వత సమయం పాటూ మందులను వాడే మధుమేహ వ్యాధిగా చెప్పవచ్చు. ఈ వ్యాధిని శాశ్వతంగా తగ్గించలేము, కానీ, కొన్ని పద్ధతులను అనుసరించి వ్యాధి తీవ్రతలను నియంత్రించగలం. టైప్-2 మధుమేహాన్ని శక్తివంతంగా నియంత్రించే చిట్కాల గురించి కింద పేర్కొనబడింది.
  • విటమిన్'లతో మధుమేహ వ్యాధిని ఎలా తగ్గించవచ్చు?

    మధుమేహ వ్యాధి కలగటానికి చాలానే కారణాలున్నాయి, ఉదాహరణకు- పోషకాహార లోపం, అనారోగ్యకర జీవనశైలి, జన్యుపర కారణాలు మరియు స్థూలకాయత్వం వంటివి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కానీ, కొన్ని రకాల విటమిన్'లను క్రమంగా తీసుకోవటం వలన మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధి పట్ల, విటమిన్'ల పాత్రల గురించి కింద తెలుపబడింది.
  • దుర్వాసన మరియు మధుమేహానికి మధ్య గల సంబంధం

    నోటి నుండి దుర్వాసన వెలువడటం వలన నలుగురిలో మాట్లాడటానికి మరియు నవ్వటానికి కూడా సిగ్గు పడుతుంటాము అవునా! ఈ సమస్య అధికంగా మధుమేహ వ్యాధి గ్రస్తులలో గమనించవచ్చు, మధుమేహ వ్యాధి గ్రస్తుల నోటి నుండి దుర్వాసన వెలువడుటకు గల కారణాలు మరియు మధుమేహానికి- దుర్వాసనకు మధ్య గల సంబంధం గురించి ఇక్కడ తెలుపబడింది.
  • శరీర అవయవాల పైన మధుమేహ వ్యాధి ప్రభావం

    మధుమేహ వ్యాధి చాలా ప్రమాదకరమని తెలిసిందే, దీని వలన తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతుంటాము. అనారోగ్యం మాత్రమె కాకుండా శరీర భాగాలు ప్రమాదానికి గురవుతాయి. మధుమేహ వ్యాధి వలన ప్రమాదానికి గురయ్యే అవయవాలు మరియు అంగాల గురించి ఇక్కడ తెలుపబడింది.
PRE 12345678 NEXT Total articles on DIABETES IN TELUGU : 74