Health Tips in HindiHealth Tips
ఆయుర్వేదం
  • అధిక కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించే ఆయుర్వేద మూలికలు

    శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోటానికి వ్యాయామాలను, ఆహార ప్రణాలికలను పాటిస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా, ఆయుర్వేద మూలికలు కూడా శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తగ్గించుకోవచ్చు. ఆ మూలికల వివారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • థైరాయిడ్ కోసం ఆయుర్వేద చికిత్సలు

    థైరాయిడ్ గ్రంధి, పెరుగుదల మరియు జీవక్రియను నియంత్రించే హార్మోన్'ను ఉత్పత్తిచేస్తుంది. ఈ హార్మోన్ విడుదల ఎక్కువైన, తక్కువ అయిన ఆరోగ్య సమయాలు కలుగుతాయి. థైరాయిడ్ వలన కలిగే సమస్యలను తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి తెలుపబడింది.
  • స్థూలకాయత్వానికి ఆయుర్వేద చికిత్స

    స్థూలకాయత్వానికి, ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారం బరువు తగ్గుదల అనేది అతడు/ఆమె ఆరోగ్య, శారీరక మరియు మానసిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అధిక బరువు మరియు బరువు తగ్గుదల గురించి ఆయుర్వేద శాస్త్రంలో గల ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • ప్రకాశవంతమైన చర్మం కోసం ఆయుర్వేద చికిత్స

    అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని బాహ్యంగా తెలిపేది 'చర్మమే'. ఆయుర్వేద ఔషదాల ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం, చర్మం, వాటి రకాలు, సమస్యలు మరియు వాటికి అనుగుణమైన ఆయుర్వేద చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • అండాశయ సంబంధిత వ్యాధులను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    ప్రస్తుతకాలంలో, అండాశ సంబంధిత వ్యాధులను తగ్గించటానికి చాలా మంది, ఆయుర్వేద చికిత్సలను అనుసరిస్తున్నారు. కారణం- ఈ ఔషదాలు రోగ కారకాలను నశింపచేసే సామర్థ్యాన్ని పుష్కలంగా కలిగి ఉంటాయి. అండాశ సంబంధిత వ్యాధులను తగ్గించే ఆయుర్వేద మూలికలు మరియు అనుసరించే సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • అశ్వగంద వలన కలిగే దుష్ప్రభావాలు

    ఆయుర్వేద ఔషదంగా పేర్కొనబడే అశ్వగంధ వలన ఆరోగ్యానికి ప్రయోజనాలు మాత్రమె కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. కావున సమయానికి అనుగుణంగా ఈ ఔషదాన్ని వాడండి. అశ్వగంధ వలన కలిగే ఆరోగ్య సమస్యలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • ఆయుర్వేద వైద్యంలో జుట్టు సంరక్షణ ప్రాథమికాలు

    ప్రతి సమస్యకు ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చికిత్సలు గలవు, అలాగే జుట్టులో కలిగే సమస్యలకు కూడా చికిత్సలు గలవు. కొన్ని రకాల ఆయుర్వేద నూనెలను, ఔషదాలు వాడటం వలన జుట్టు సమస్యలు తగ్గటం మాత్రమె కాకుండా, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయుర్వేదాల గురించి ఇక్కడ తెలుపడింది.
  • ఆయుర్వేద వైద్యం అనగా?

    భారతదేశంలో ఆవిర్భవించి, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులను తగ్గింటానికి, ఆయుర్వేద వైద్య శాస్త్రం ఒక ప్రత్యామ్నాయ చికిత్సగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో, ఆయుర్వేద వైద్యం ఒక జీవన మనుగడకు అవసరంగా మారింది. ఆయుర్వేద వైద్యం చరిత్ర, కలిగే ప్రయోజనాలు, ప్రాముఖ్యత మరియు విధి-విధానాల గురించి ఇక్కడ విశదీకరించబడింది
  • మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    భారతదేశంలో ఉండే ప్రజలలో మరియు ఇతర దేశాల ప్రజలలో, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. అల్లోపతి మందుల కన్నా ఆయుర్వేద ఔషదాలు వీటిని శక్తివంతంగా తగ్గిస్తాయి వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • నత్తి లేదా అస్పష్ట ఉచ్చారణలకు ఆయుర్వేద ఔషదాలు

    కొంత మంది, కొన్ని పదాలను ఒత్తి పలకటం లేదా తిరిగి, తిరిగా వాటినే పలుకుతూ ఉంటారు, ఈ సమస్యనే వాడుక భాషలో నత్తి అంటారు. ఆయుర్వేద ఔషదాలు వీటిని శక్తివంతంగా తగ్గిస్తాయి. నత్తిని తగ్గించే ఆయుర్వేద ఔషదాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
PRE 123456 NEXT Total articles on AYURVEDA IN TELUGU : 58