Health Tips in HindiHealth Tips
ఆయుర్వేదం
  • సైనసైటీస్ ను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    సైనసైటిస్ అనేది సాధారణంగా కలిగే ఆరోగ్య సమస్య. ఇంట్లో ఉండే సహజ ఔషదాలు మరియు అల్లోపతి మందులతోనే కాకుండా, ఆయుర్వేద ఔషదాల ద్వారా కూడా వీటిని శక్తివంతంగా తగ్గించవచ్చు. సైనసైటిస్ తగ్గించే ఆయుర్వేద ఔషదాలు మరియు పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • గుండె సంబంధిత వ్యాధులను తగ్గించే ఆయిర్వేద చికిత్సలు

    ప్రస్తుతకాలంలో అనుసరించే అనారోగ్యకర జీవనశైలిల వలన గుండె వ్యాధులకు గురయ్యే అవకాశాలు అధికమే, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించే ఆయిర్వేద ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • అండాశయ తిత్తికి ఆయుర్వేద చికిత్సలు

    స్త్రీలలో అండాశయతిత్తి సమస్యలు ప్రస్తుతకాలంలో అధికమనే చెప్పవచ్చు. సాధారణంగా వీటి వలన ఎలాంటి హాని లేనప్పటికీ, కొన్ని సమయాల్లో తీవ్ర ఇబ్బందులు కలుగచేస్తాయి. ఆయుర్వేద వైద్యం ద్వారా వీటిని శక్తివంతంగా తగ్గించుకోవచ్చు. వీటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • కొవ్వు కణతికి ఆయుర్వేద చికిత్స

    లిపోమా అనగా కొవ్వు కణతి శరీరంలోని కొవ్వు కణాలతో ఏర్పడిన, హానికరము కానటువంటి మెత్తటి కణతి. వీటిని ఆయుర్వేద ఔషదాల ద్వారా సులభంగా తగ్గించవచ్చు. వీటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • ఫిస్టులా వ్యాధికి ఆయుర్వేద చికిత్స

    'ఫిస్టులా' వ్యాధి తగ్గటానికి వైద్యం అందింసినను తిరిగి పునరావృతం అవుతూనే ఉంటుంది. కానీ, ఆయుర్వేద వైద్యం ద్వారా 'ఫిస్టులా'ను శాశ్వతంగా నివారించవచ్చు. వాటి గురించిన వివిరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • దగ్గును తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    దగ్గును తగ్గించటానికి చాలా పద్దతులు అందుబాటులో ఉన్నయి, రసాయనిక మందుల వాడకం వలన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది, కానీ సహజ ఆయుర్వేద ఔషదాల వాడకం వలన దగ్గు తగ్గటం మాత్రమే కాకుండా, వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.
  • నల్లటి చారలు & ఉబ్బి ఉండే కళ్ళకు త్రిఫల నీటిని వాడండి

    ఎక్కువ సమయం పాటూ కంప్యుటర్ ముందు పని చేసే వారిలో, ఎక్కువ సమయం పాటూ కళ్ళపై ఒత్తిడి కలిగించే వారికి త్రిఫల నీటి వాడకం ద్వారా కంటి సంబంధిత సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. వాటి గురించిన వివిరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • త్రిఫల చూర్ణం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

    ఆయుర్వేద వైద్య శాస్త్రంలో త్రిఫల చూర్ణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని వాడకం వలన వ్యాధులు తగ్గటమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. త్రిఫల చూర్ణం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • హైపర్ థైరాయిడిజాన్ని తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    హైపర్ థైరాయిడిజాన్ని అల్లోపతి మందులు మాత్రమే కాకుండా, ఆయుర్వేద ఔషదాలు కూడా శక్తివంతంగా తగ్గిస్తాయి, వీటి గురించిన వివరాలు మరియు ఆ ఆయుర్వేద ఔషదాల గురించి కింద పేర్కొనబడింది.
  • డిప్రెషన్ ను తగ్గించే ఆయుర్వేద చిత్సలు

    డిప్రెషన్ కలుగుటకు కారణాలు చాలానే ఉన్నాయి, ఎక్కువ సమయం పాటూ డిప్రెషన్ కు గురవటం వలన, రోగి విచారం, నిస్సహాయత, అపరాధ మరియు నిరాశావాహ భావనలకు గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ శక్తివంతంగా డిప్రేషన్ ను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు తెలుపబడ్డాయి.
PRE 123456 NEXT Total articles on AYURVEDA IN TELUGU : 58