Health Tips in HindiHealth Tips
చర్మము దాని బేసిక్స్
  • యవ్వనంగా కనపడేలా చేసే ఆహార పదార్థాలు

    వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువగా సేంద్రీయ ఆహారాలను తీసుకోవడం వలన చర్మం యవ్వనంగా ఉంటుంది. ఆ ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • నల్లటి వలయాలను తొలగించే సహజ ఔషదాలు

    చర్మంపై నల్లటి వలయాలు, మచ్చలు వయసును బట్టి, వాతావరణ కాలుష్యం మరియు మేకప్ ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన కలుగుతుంటాయి. కానీ, ఇక్కడ తెలిపిన సహాజ ఔషదాలను వాడటం ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు.
  • వయసు ముదిరినట్టు కనపడకుండా చేసే చర్మ ఆవశ్యకాలు

    వయసుమీరిన కొలది చర్మంలో మార్పులు సాధారణం, వీటిని కనపడకుండా ఉండటానికి మేకప్ లను వాడుతుంటాము, కానీ, కొన్ని రకాల పద్దతులను పాటించటం వలన ఇవి భయటకు కనపడకుండా చూడవచ్చు. వీటిని పాటించటం వలన యవ్వనంగా కూడా కనపడతారు.
  • యుక్తవయసులో కలిగే మొటిమలు తగ్గించే సహజ మర్గాలు

    ప్రతి ఒక్కరు వారి జీవిత కాలంలో మొటిమలతో సమస్యలను ఎదుర్కొంటారు, ముఖ్యంగా యుక్తవయసులో వీటి సమస్య అధికమని చెప్పవచ్చు. వీటిని తగ్గించుకొనుటకు గానూ, చాలా రసాయనిక క్రీమ్ లను వాడతారు. కానీ, వీటి కన్నా సహజ ఔషదాలతో చేసిన మాస్కులు శక్తివంతంగా పని చేస్తాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • వేలాడే చర్మాన్ని శక్తివంతంగా తగ్గించే మార్గాలు

    వయసు మీరుతున్న కొలది చర్మంలో మార్పుల వలన, ముడతలు పడటం లేదా శరీర భాగాలో చర్మం వేలాడటం వంటివి జరుగుతాయి. వీటిని తగ్గించుకోవటానికి ఖరీదైన మందులను వాడతాం. వీటి వలన ఫలితం కూడా ఉండదు. వేలాడే చర్మాన్ని తగ్గించే సహజ మార్గాల కోసం ఇది చదవండి.

  • ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు

    ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంటాము. వీటి కన్నా సహజ ఔషదాలు, మూలికలు శక్తివంతంగా పని చేస్తాయి. సహజంగా, ముఖ ఛాయను మెరుగుపరిచే ములికల గురించి ఇక్కడ పేర్కొనబడింది.
  • ముడతలను తగ్గించే ఆసక్తికరమైన విధానాలు

    చర్మంపై ముడతల ఏర్పాటు వలన భయట తిరగటానికి గానీ, పార్టీలకు వెళ్ళటానికి గానీ ఇబ్బందిగా భావిస్తుంటారు. వీటిని తగ్గించుకోటానికి, బ్యూటీ పార్లర్ ల చుట్టూ, మార్కెట్ లో లభించే అన్ని రకాల ఉత్పత్తులను వాడతాము, కానీ, ఇక్కడ తెలిపిన ఔషదాలను వాడటం వలన శరీరంపై ఉన్న ముడతల నుండి సహజంగా, వేగంగా ఉపశమనం పొందవచ్చు.

  • పొడి చర్మాన్ని కలిగి ఉన్న వారికి స్నానపు చిట్కాలు

    స్నానం తరువాత ముఖ్యంగా, శీతాకాలంలో చర్మం పొడిగా మారి, దురదలకు గురి చేస్తుంది. ఫలితంగా, చర్మ ఆరోగ్యం పాడవటమే కాకుండా, చికాకులకు కూడా గురవుతుంటారు. కొన్ని రకాల పద్దతులను అనుసరించటం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ పద్దతులు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • వేప వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు

    పురాతన కాలం నుండి వేప చెట్టు ఉత్పత్తులను ఔషదాల తయరీలో, వివిధ రకాల వ్యాధులను తగ్గించటానికి గానూ వాడేవారు. వేప వలన ఆరోగ్యం మాత్రమె కాకుండా, చర్మ వ్యాధులను, సమస్యలను తగ్గించటమే కాకుండా, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాటి గురించిన వివరాలు కింద పేర్కొనబడ్డాయి.

  • అన్ని రకాల చర్మాలకు, శనగ పిండి వలన కలిగే ప్రయోజనాలు

    పెరుగుతున్న కాలుష్యానికి, మనం అనుసరించే అనారోగ్యకర జీవనశైలి వలన చర్మ సమస్యలు కలగటం సాధారణమే. ఇంట్లో ఉండే సహజ ఔషదం అయినట్టి, 'శనగపిండి' శక్తివంతంగా ఈ సమస్యలను తగ్గిస్తుంది. అవును, శనగపిండి, అన్ని రకాల చర్మాలకు మరియు వాటికి కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాటి గురించిన వివారాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
PRE 56789101112 NEXT Total Content on SKIN BASICS IN TELUGU : 120