Health Tips in HindiHealth Tips
చర్మము దాని బేసిక్స్
  • అందమైన చర్మం యొక్క రహస్యం

    అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయని బహిర్గతంగా తెలిపే సూచిక- చర్మం అవునా! మీరు అందంగా కనపడటానికి మేకప్, క్రీమ్'ల కన్నా, రోజు మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందంగా కనపడటానికి పోషకాహారాల పాత్ర  మరియు రహస్యాల గురించి కింద విశదీకరించబడింది.

  • మిమ్మల్ని అందంగా కనపడేలా చేసే ఆరోగ్యకర మార్గాలు

    మేకప్, రసాయనిక ఉత్పత్తులు, క్రీమ్'లు మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్యకర అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అవును నిజమే, చర్మానికి కావాల్సిన పోషకాలు, ఇతర అన్ని రకాల కారకాలు వీటి నుండి అందించబడతాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • కాఫీ చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?

    ఉదయాన ప్రతి ఒక్కరు లేవగానే రోజును కాఫీతో ప్రారంభించటానికి ఇష్టపడుతుంటారు. కారణం- వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్'లు మానసిక ఉల్లాసాన్ని కలుగ చేయటమే కాకుండా, ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఇవి మాత్రమె కాకుండా కాఫీ వలన చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వివరాలు కింద తెలుపబడ్డాయి.

  • కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలను తొలగించే సులభ చిట్కాలు

    జీవితంలో ఏదోక సమయంలో కళ్ళ కింద నల్లటి మచ్చలు లేదా కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏర్పడటానికి కారణాలు ఎన్నో అని చెప్పవచ్చు, వీటిని కనపడకుండా చేయుటకు చాలా రకాల సౌందర్య ఉత్పత్తులను లేదా కాస్మెటిక్స్'లను వాడుతుంటాము. ఇది తాత్కాలిక పరిష్కారం అనే చెప్పాలి. ఇక్కడ తెలిపిన సహజ పద్దతుల ద్వారా శాశ్వత పరిష్కారం పొందవచ్చు.

  • మొటిమలను తగ్గించే శక్తివంతమైన ఔషదాలు

    మొటిమలు అనేవి, వయసు మరియు లింగ భేదం లేకుండా, శరీరంలో ఏ ప్రాంతంలోనైన ఏర్పడవచ్చు. మార్కెట్'లలో లభించే రసాయనిక ఉత్పత్తులు వీటి ఏర్పాటు పైన ఎలాంటి ప్రభావం చూపదనే చెప్పాలి. కానీ, ఇంట్లో ఉండే ఔషదాలు శరీరంపై ఏర్పడే మొటిమలను సహజంగా తగ్గించి వేస్తాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • అందాన్ని మెరుగుపరిచే మూలకాలు వంటగదిలోనే ఉన్నాయి

    చాలా మంది చర్మంపై కలిగే సాధారణంగా సమస్యలకు, ఉదాహరణకు- నల్లటి వలయాలు, మొటిమలు మరియు మచ్చలని తొలగించటానికి ఖరీదైన ఉత్పత్తులను వాడుంటారు. వీటి వలన ఎక్కువ లాభాలను పొందలేము, కానీ మన వంటగదిలోనే ఉండే సుగంధ ద్రవ్యాల వలన శరీర చర్మం యొక్క సమస్యలు తగ్గటమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. చర్మ సమస్యలను తగ్గించే వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • దానిమ్మ వలన చర్మానికి కలిగే 7 ప్రయోజనాలు

    దానిమ్మ రుచికరమైన పండు మాత్రమె కాకుండా, ఆరోగ్యాన్ని చాలా విధాలుగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచటం మరియు అందాన్ని మెరుగుపరుస్తుంది. వివిధ రకాల చర్మ వ్యాధులను తగ్గించుటకు దానిమ్మను వాడమని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దానిమ్మ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • కాస్మెటిక్స్'ల వలన కలిగే అలర్జీల నుండి జాగ్రత్త వహించండి

    అందంగా కనబడటం కోసం హానికర సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నాము అవునా! కానీ, వీటి వలన చర్మం అనారోగ్యానికి గురయ్యి, అలర్జీలు కలుగుతున్నాయి. కారణం- చర్మం వీటికి భానిసలుగా మారటం లేదా ఈ ఉత్పత్తులకు చర్మం సున్నితత్వంగా ఉండటం వలన అని చెప్పవచ్చు. కాస్మెటిక్స్'ల వలన కలిగే నష్టాలు మరియు సూచనల గురించి ఇక్కడ విశదీకరించబడింది.

  • చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే ఔషదాలు

    ప్రకాశవంతమైన చర్మాన్ని పొందుటకు చాలా మంది, రసాయనికి ఉత్పత్తులు లేదా బ్యూటీ పార్లర్'ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీటి వలన తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమె ఉంటాయి. కానీ సహజ ఔషదాల వాడకం వలన మెరుగైన చర్మం మాత్రమె కాకుండా, చర్మ కణాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రకాశవంతమైన చర్మాన్ని అందించే ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • పురుషులలో ప్రకాశవంతమైన చర్మాన్ని పొందుటకు సూచనలు

    ప్రకాశవంతమైన చర్మాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు, కానీ పురుషులలో, రోజు ఉండే ఒత్తిడి, జీవనశైలి మరియు వాతావరణ కాలుష్యం, వాటి మార్పుల వలన చర్మం నిర్జీవంగా, కాంతిరహితంగా కనపడుతూ ఉంటుంది. పురుషులలో కాంతివంతమైన చర్మాన్ని అందించే ఇంట్లో ఉండే ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
PRE 6789101112 NEXT Total Content on SKIN BASICS IN TELUGU : 120