Health Tips in HindiHealth Tips
సంబంధాలు-సూచనలు
  • ఈ గుణాలను కలిగిన స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి

    ''కుటుంబీకులను దేవుడు ఇస్తాడు మంచి స్నేహితులను మనేమే వెతుక్కోవాలి'' అనే వ్యాఖ్యా అందరికి విదితమే. స్నేహాన్ని కూడా అవసరాలకు వాడుకునే చాలా మంది మన నిజ జీవితంలోపరిచయం అవుతుంటారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండటం మనకే మంచిది. ఎలాంటి స్నాహితులకు దూరంగా ఉండాలి అని తెలిపే వారి గురించి ఉదాహరణలతో సహా ఇక్కడ తెలుపబడింది.

  • భాగస్వాముల మధ్య ఈర్ష్యలకు గురి చేసే అలవాట్లు

    ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు గొడవపడటానికి లేదా విడిపోవటానికి ముఖ్య కారణం ''ఈర్ష్య'' లేదా ''అసూయ''. వీటి వలన బంధుత్వంలో సమస్యలు మాత్రమే కాకుండా నిర్వహించే పని, కుటుంబంలో చాలా కలతలు కలిగి మనశ్శాంతి లేకుండా భాదపడుతున్నారు. దంపతులలో ఈర్ష్యలకు గురి చేసే ముఖ్య కారణాలు మరియు వాటి కారకాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • ఇష్టపడే అమ్మాయికి ప్రేమను వ్యక్తపరచుటకు సూచనలు

    అబ్బాయిలు, అమ్మాయిలకు ప్రేమను తెలుపుటకు చాలా సంకోచిస్తుంటారు, ప్రేమను ఎలా తెలపాలి, అమ్మాయితో ప్రేమ వ్యవహారం గురించి ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారా! అమ్మాయికి ప్రేమను వ్యక్త పరచుటకు తగిన సూచనలు ఇక్కడ తెలుపబడింది.

  • భార్య-భర్తలు విడాకులు తీసుకోటానికి గల ముఖ్య కారణాలు

    ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహం అయిన, పెద్దలు నిశ్చయించిన వివాహం అయిన కొద్ది కాలం తరువాత విడాకులు తీసుకుంటున్నారు అవునా! కారణం? విడాకులు తీసుకునే వారి మధ్య గొడవలకు గల కారణాలు మరియు వారి మధ్య దురాన్ని పెంచే సంఘటనల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • వివాహం తరువాత ఆనందంగా జీవించుటకు సూచనలు

    వివాహం తరువాత దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు లేదా అభిరుచుల భేదాలు ఏర్పడటం వలన గొడవలు కలిగి సంతోషాన్ని పోల్పోతుంటారు. మీ భాగస్వామితో జీవితాంతం సంతోషంగా జీవించాలి అనుకుంటున్నారా! అయితే ఇక్కడ తెలిపిన సూచనలను అనుసరించండి.వివాహం తరువాత దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు లేదా అభిరుచుల భేదాలు ఏర్పడటం వలన గొడవలు కలిగి సంతోషాన్ని పోల్పోతుంటారు. మీ భాగస్వామితో జీవితాంతం సంతోషంగా జీవించాలి అనుకుంటున్నారా! అయితే ఇక్కడ తెలిపిన సూచనలను అనుసరించండి.

  • ఎలాంటి అబ్బాయిలను, అమ్మాయిలు ఇష్టపడతారు?

    భాగస్వామి లేదా ప్రేమికుడి ఎంపికలో అమ్మాయిలు తనదైన శైలిని మరియు అభిరుచులను కలిగి ఉంటారు. అబ్బాయిల ఎంపికలో, అమ్మాయిలు పాటించే నియామాలు, చూసే గుణ-గణాల గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడింది.

  • డేటింగ్ సమయంలో మగువలు పాటించాల్సిన నియమాలు

    మీరు వెళ్ళే డేటింగ్ విజయవంతంగా అవాలంటే కొన్ని ప్రత్యేక సూచనలను పాటించాలి. స్త్రీలు వారి డేటింగ్ సమయంలో పాటించాల్సిన నియమాలు మరియు సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది. ఈ సూచనల వలన మంచి లాభాలను పొందుతారు.
  • వివాహం తరువాత కలిగే సంక్షోభాలను నిర్వహించే పద్దతులు

    ఉద్యోగం చేసే ఇద్దరు వివాహం చేసుకున్న తరువాత ఒకరి గురించి మరొకరికి అనగా ఇరువురి అభిరుచులు, మంచి, చెడుల గురించి తెలుసుకుంటారు. వీటి వలన మధ్య సంగర్షనలకు గురయ్యే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్య కలిగే కలహాలు తగ్గుటకు సూచనలు తెలుపబడ్డాయి.

  • మీ ప్రేమను వ్యక్తపరచటం ఎలా?

    ఇష్టమైన వ్యక్తికి ప్రేమను వ్యక్తపరచుటలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా! అయితే ఇక్కడ తెలిపిన సూచనలు మీకు సహాయపడవచ్చు.

  • మగువల కోసం పుష్పాల బహుకరణపై సూచనలు

    మీ భావాలను ఇష్టమైన వారికి తెలుపుటకు పుష్పాలకు మించిన వేరే మార్గం లేదు. సందర్భానికి అనుగుణంగా పుష్పాల బహుకరణ గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 123456 NEXT Total Content on RELATIONSHIP ADVICE IN TELUGU : 55