Health Tips in HindiHealth Tips
సంబంధాలు-సూచనలు
  • భాంధవ్యం విషయంలో అన్యోన్యత ప్రాముఖ్యం

    సంబంధాల విషయంలో శారీరక అన్యోన్యత గురించి ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. శారీరక అన్యోన్యతను తెలియచేయటానికి చాలా మార్గాలున్నాయి. వాటిలో కొన్ని ఇకడ తెలుపబడ్డాయి.

  • కోపాన్ని తగ్గించి, సంబంధాలను కాపాడుకోవడానికి సలహాలు

    భార్య-భర్తలు లేదా ప్రేమికుల మధ్య కానీ, కోపానికి గురిచేసే సంఘటనలు కలగటం సాధారణమే. ఒకవేళ కోపం తారాస్థాయికి చేరినట్లయితే మీ భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఏర్పడి, సంబంధాల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కోపాన్ని తగ్గించి, మీ సంబంధాలను మెరుగుపరిచే సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • కొత్తగా పెళ్ళయిన వారి కోసం సూచనలు

    కొత్తగా పెళ్ళయిన వారిలో మొదటి రాత్రిపై ఉన్న ఆతురత, సంసారం మరియు తరువాత వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచన ఉండదు. కొత్తగా పెళ్ళయిన వారి మధ్య గొడవలు రాకుండా ఉండటానికి మంచి సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • భార్యా-భర్తల మధ్య ఎదురయ్యే సమస్యలు

    భార్య-భర్తల మధ్య గొడవలు, వాగ్వివాదాలు సాధారనమనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా పరిపూర్ణులు కారు చిన్న చిన్న విషయాల పట్ల ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడటం వలన గొడవలు జరుగుతాయి. వాటి గురించిన పూర్తి వివరాలు సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • సాంఘత్యంలో మగువలు ఏం ఆశిస్తారు?

    ప్రేమలో, భార్యభర్తల సంబంధంలో, స్నిహితుల మధ్య మగువలు కొన్ని రకాల సద్గుణాలను ఆశిస్తుంటారు. వాటి గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుపబడింది.

  • ఎంత సమయం పాటూ మీ భాగస్వామితో గడపాలి?

    కొత్తగా ఏర్పడిన సంబంధాలైన లేదా ఎలాంటి సంబంధాలైన ఒకరి కోసం మరొకరు కొద్దిగా సమయం కేటాయిస్తేనే బంధం గట్టి పడుతుంది. కానీ, ఎంత సమయం భాగస్వామితో కేటాయించాలి అనేది ఒక ప్రశ్న అందిరిలోనూ తలెత్తుతుంది అవునా! భాగస్వామితో ఉన్న బంధం గట్టి పడుటకు కేటాయించిన సమయం వివరాలు వాటి గురించిన సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • విడాకులు తీసుకున్న తరువాత డేటింగ్ వెళ్ళే వారికి సూచనలు

    విడాకులు తరువాత మగువలు మానసికంగా తిరిగి సాధారణ స్థితికి రావటానికి చాలా సమయం పడుతుంది. కొంత మంది తిరిగి తనకు తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోని, డేటింగ్'కు వెళుతుంటారు. విడాకుల తరువాత డేటింగ్ వెళ్ళే వారికి సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి

  • ముద్దు పెట్టుకోటానికి అమ్మాయిని ఆకర్షించటం ఎలా?

    ముద్దు అనేది ఇద్దరి మధ్య జరిగే మధురమైన ఘట్టం అని చెప్పవచ్చు. ఒక అమ్మాయిని ముద్దు పరంగా ఆకర్షించటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి వీటి ద్వారా మీ పని సులభం అవుతుంది.

  • స్పష్టంగా చెప్పకుండా స్పర్శ ద్వారా సరసాలాడటం ఎలా?

    దంపతులు లేదా ప్రేమికులకు ఏకాంత సమయం దొరకని ఎడల లేదా స్పర్శ ద్వారా భాగస్వామితో సరసాలడటం లేదా స్పర్శ ద్వారా వారి భావాలను తోటి వారికి తెలుపుతుంటారు. స్పర్శ వలన స్త్రీ మరియు పురుషులలో కలిగే భావాలు, స్పర్శ యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ తెలుపడింది.

  • దంపతులు మధ్య మనస్పర్థాలకు దారితీసే కారణాలు

    భాగస్వామి లేదా ప్రేమికుల మధ్య గొడవలు చాలా సాధారణం అని చెప్పవచ్చు. నిజానికి, ప్రేమ ఎక్కువగా ఉన్న జంటల మధ్య కలహాలు ఎక్కువగానే కలుగుతుంటాయి. అంతేకాకుండా, కొన్నిసార్లు గొడవలకు ప్రత్యేక కారణాలు కూడా ఉండవు. దంపతుల మధ్య ఎక్కువ శాతం గొడవలకు గురి చేసే కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 123456 NEXT Total Content on RELATIONSHIP ADVICE IN TELUGU : 55