Health Tips in HindiHealth Tips
ప్రేగ్నన్సి ట్రైమేస్టర్
  • తొమ్మిదవ వారంలో బహిర్గతమయ్యే గర్భధారణ లక్షణాలు

    గర్భదశలో ప్రతి వారం వేరు వేరు లక్షణాలతో పాటు, శరీరంలో వివిధ మార్పులు జరుగుతూ ఉంటాయి. గర్భదశ 9వ వారంలో జరిగే మార్పులు, సమస్యల గురించి ఇక్కడ తెలుపబడింది.

    గర్భదశలో ప్రతి వారం వేరు వేరు లక్షణాలతో పాటు, శరీరంలో వివిధ మార్పులు జరుగుతూ ఉంటాయి. గర్భదశ 9వ వారంలో జరిగే మార్పులు, సమస్యల గురించి ఇక్కడ తెలుపబడింది.   
  • గర్భదశ 5వ నెలలో గర్భవతులు తీసుకోవలసిన ఆహారాలు

    ప్రతినెల గర్భదశలో స్త్రీ శరీరంలో వివిధ రకాల మార్పులు జరుగుతూనే ఉంటాయి. మార్పులకు అనుగుణంగా ఆహారాలను తీసుకోవాలి. 5 వ నెల గర్భదశలో తీసుకోవలసిన ఆహారాల వివరాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • గర్భదశ 42వ వారంలో గర్భవతిలో జరిగే మార్పులు & పిండాభివృద్ధి

    20 శాతం మంది గర్భవతులు 40వ వారానికి ముందుగా ప్రసవం జరుగుతుంది, మిగిలిన 80 శాతం మందిలో 40 వారల తరువత జరుగుతుంది, ప్రసవం అనేది, గర్భవతి ఆరోగ్య పరిస్థితులు మరియు శిశువు ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏదిఎమైనా, ఈ 42వ వారంలో శిశు జననం తప్పక జరుగుతుంది. ఈ వారంలో జరిగే విశేషాల గురించి కింద తెలుపబడింది.

  • తృతీయ త్రైమాసిక గర్భదశలో కలిగే సమస్యలు

    తృతీయ త్రైమాసిక గర్భదశ, కలిగే సమస్యలు మరియు ఇబ్బందుల దృష్ట్యా ఈ దశను స్త్రీలకు పునర్జన్మగా పేర్కొనవచ్చు. తృతీయ త్రైమాసిక దశలో కలిగే సమస్యలు, ఇబ్బందులు మరియు వాటిని తగ్గించే సూచనల గురించి ఇక్కడ పేర్కొనబడింది.

  • ద్వితీయా త్రైమాసిక దశలో స్త్రీ శరీరంలో కలిగే మార్పులు

    గర్భదశలో చాలా ఇబ్బందులు మరియు మార్పులు కలుగుతాయి. వీటి గురించి ముందే తీసుకోవటం వలన సమస్యల నుండి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు మరియు కలిగే మార్పులకు ముందుగానే మానసికంగా, శారీరకంగా సిద్దంగా ఉండవచ్చు. ద్వితీయా త్రైమాసిక దశలో కలిగే మార్పుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • తృతీయ త్రైమాసిక గర్భదశలో బహిర్గతమయ్యే లక్షణాలు

    గర్భదశలో, ప్రసవానికి దగ్గర అవుతున్న కొలది సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంటాయి, గర్భదశ తృతీయ త్రైమాసిక దశలో కలిగే సమస్యలు, స్త్రీ శరీరంలో జరిగే మార్పులు, పిండాభివృద్ధి గురించి కింద పేర్కొనబడింది. వీటి గురించి తెలుసుకోవటం వలన, వీటికి అనుగుణంగా, స్వతహాగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుస్తుంది.

  • గర్భదశ 41వ వారంలో గర్భవతిలో జరిగే మార్పులు & పిండాభివృద్ధి

    దాదాపు చాలా మందిలో ప్రసవం జరిగే సమయం 41వ వారంగా చెప్పవచ్చు, ఈ వారం చాలా ముఖ్యమైన దశగా చెప్పవచ్చు, ప్రసవానికి శారీరకంగా మరియు మానసికంగా సిద్దం అవండి. ఈ వారంలో జరిగే మార్పులు మరియు ప్రసవానికి చెందినా కొన్ని ముఖ్య సూచనల గురించి కింద తెలుపబడ్డాయి.

  • గర్భదశ 40వ వారంలో స్త్రీ శరీరంలో జరిగే మార్పులు & పిండాభివృద్ధి

    చూస్తూ ఉండగానే 40వ వారం వచ్చేసింది, ఇన్ని రోజలుగా మీరు వేచి చూసిన సమయం రానే వచ్చింది, ఈ వారంలో లేదా తదుపరి వారాలలో మీ ప్రతి రూపం మీ ముందు ఉండబోతుంది. ఈ సమయంలో గర్భవతులు అందరు చాలా ఆత్రుతగా శిశువు కోసం వేచి చూస్తుంటారు. 40వ వారంలో జరిగే చిన్న మార్పులు పాటించాల్సిన నియమాల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.

  • గర్భదశ 39వ వారంలో స్త్రీ శరీరంలో జరిగే మార్పులు & పిండాభివృద్ధి

    దాదాపు చాలా మంది గర్భవతులలో 39వ వారంలో ప్రసవం జరుగుతుంది, కానీ కొంత మందిలో జరగకపోవచ్చు, ఆందోళనలకు గురవకండి తదుపరి వారాలలో ప్రసవం జరుగుతుంది. గర్భవతులకు ఈ వారం చాలా ముఖ్యమనే చెప్పాలి, 39వ వారంలో జరిగే చిన్న చిన్న మార్పులు మరియు తగిన సూచనల గురించి కింద తెలుపబడింది.

  • గర్భదశ 38వ వారంలో స్త్రీ శరీరంలో జరిగే మార్పులు & పిండాభివృద్ధి

    9 నెలలుగా మీరు వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది, చాల మందికి 38వారంలోనే ప్రసవం జరుగుతుంది. కానీ, కొంత మందికి జరగదు, ప్రసవం జరగలేదని చింతించకండి, తదుపరి వారాలలో తప్పక జరుగుతుంది. 38వ వారంలో జరిగే మార్పులు మరియు ముఖ్యమైన సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది

123456 NEXT Total Content on PREGNANCY TRIMESTERS IN TELUGU : 51