గర్భదశ యొక్క 37వ వారం- అనగా ఏ సమయంలో అయిన ప్రసవం జరగచ్చు అనే చెప్పవచ్చు. కావున అవసరమైన ఫోన్ నంబర్లు మీతో ఉంచుకోండి. ఈ దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు, శరీరంలూ మరియు శిశువులో జరిగే మార్పులు, తగిన సూచనల గురించి కింద తెలుపబడింది.
మీ కళ, దాదాపు 35 నెలలుగా వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. గర్భదశ 36వ వారం చేరింది అంటే, వచ్చే 2 నుండి 5 వారాలలో మీ ప్రతిరూపం మీ ఎదుట ఉండబోతుంది. ఈ సమయం కోసమే ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని శిశువు కోసం ప్రతి మాతృమూర్తి ఎదురు చూస్తూ ఉంటుంది అవునా! గర్భదశ 36వ వారంలో స్త్రీ శరీరంలో, శిశువులో జరిగే మార్పులు ముఖ్యంగా సూచనల గురించి తెలుసుకోవటం తప్పని సరే.
గర్భ సమయం పెరుగుతున్న కొలది ప్రసవానికి సమయం దగ్గర పడుతుందని అర్థం, అనగా మీ అపురుపమైన ప్రతిబింబాన్ని త్వరలోనే చూడబోతున్నారు. ప్రతి గర్భవతి ఈ సమయంలో చాలా సంతోషానికి గురవుతుంటుంది. కానీ ఈ వారంలో సమస్యలు, ఇబ్బందులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. 35వ వారంలో స్త్రీ శరీరంలో మరియు శిశువులో జరిగే అభివృద్ధి గురించి ఇక్కడ తెలుపబడింది.
గర్భదశ పెరుగుతున్న కొలది, గర్భవతులలో ఆందోళనలు కూడా అధికవుతుంటాయి, 34వ గర్భదశ చేరుకోగానే ఇది మరింత ఎక్కువగా అవుతుంది. కానీ ఈ సమయంలో ఆందోళనలకు గురవటం గర్భవతి మరియు శిశువు ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదనే చెప్పాలి. 34వ వారంలో జరిగే మార్పులు మరియు పిండాభివృద్ధి గురించి ఇక్కడ తెలుపబడింది.
సమయం గడుస్తున్న కొలది, శిశువు అభివృద్ధితో పాటూ, గర్భవతి శరీరంలో మార్పులు, వీటికి అనుగుణంగా సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి, గర్భదశ యొక్క 33వ వారంలో జరిగే మార్పులు, జరిగే పిండాభివృద్ధి మరియు తగిన సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.
ప్రతి స్త్రీ గర్భం దాల్చిన వెంటనే, శిశువు గురించి, ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటుంది. గర్భం దశలో కలిగే మార్పులు మరియు అభివృద్ధి గురించి ముందే తెలుసుకోవటం వలన సమస్యలను మరియు శిశువు ఆరోగ్యం కోసం సూచనలు తెలుసుకోవచ్చు. 32వ వారంలో జరిగే పిండాభివృద్ధి మరియు మర్పుల గురించి ఇక్కడ తెలుపబడింది.
స్త్రీ జీవితంలో గర్భదశను పునర్జన్మగా భావిస్తుంటారు, కారణం- ఈ దశలో ఉండే సమస్యలు, ఇబ్బందులు. గర్భదశ యొక్క 31వ వారంలో జరిగే పిండాభివృద్ధి, స్త్రీ శరీరంలో కలిగే మార్పులు మరియు సమస్యలను అధిగమించుటకు తగిన సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.
గర్భదశ 30వ వారం అనగా, రెండవ త్రైమాసిక దశ ముగిసి, మూడవ త్రైమాసిక దశలో అడుగు పెట్టారు అని అర్థం. ఈ వారంలో స్త్రీ శరీరంలో మరియు శిశువులో చాలా అభివృద్ధి జరుగుతుంది. ఈ వారంలో జరిగే మార్పులు మరియు అభివృద్ధి గురించి ఇక్కడ తెలుపబడింది.
గర్భం యొక్క పూర్తి దశలో 28వ వారం నుండి ప్రసవం వరకు చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. కారణం- ఈ వారం నుండే బరువు పెరగటం వంటి సమస్యలు అధికం అవుతాయి. గర్భదశలో 28వ వారంలో స్త్రీ శరీరంలో జరిగే మార్పులు, అభివృద్ధి మరియు తగిన సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.
గర్భదశ సమయం పెరుగుతున్న కొలది, బరువుతో పాటూ, సమస్యలు పెరగటం కూడా సాధారణమే. శిశువు అభివృద్ధికి అనుగుణంగా, మీ శరీరంలో వివిధ రకాల మార్పులు జరుగుతుంటాయి. 29వ దశలో స్త్రే శరీరంలో జరిగే మార్పులు, శిశువు అభివృద్ధి మరియు సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.