Health Tips in HindiHealth Tips
గర్భం
  • గర్భాన్ని ధరించుటలో ఏర్పడే సంక్లిష్టతలు

    మాతృత్వాన్ని పొందటం, ప్రతి స్త్రీ ఒక వరంగా భావిస్తుంది. కానీ, కొంతమంది ఎన్ని విధాల ప్రయత్నించిన, ఆరోగ్య పరిస్థుతులు కుదుటగా ఉన్న గర్భాన్ని ధరించలేరు. గర్భాన్ని ధరించకపోవటానికి గల కారణాలు, మరియు వాటిని ఎదురించి గర్భాన్ని ధరించటానికి గల సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • గర్భధారణ సమయంలో దగ్గు నివారణ మందుల వాడకం సురక్షితమా?

    మందుల వాడకం పై జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా గర్భ సమయంలో అని చెప్పవచ్చు. కొన్ని రకాల మందుల వలన గర్భాశయంలో శిశువుకు హాని కలగవచ్చు. గర్భ సమయంలో తప్పక అవసరమయ్యే మందు- దగ్గు నివారణి. గర్భ సమయంలో దీని వాడకంపై సూచనలు మరియు వివిధ అంశాలు ఇక్కడ చర్చించబడ్డాయి.

  • శిశువు క్షేమంగా ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండాలి

    మొదటి సరి గర్భం ధరించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని రకాల పదార్థాలకు, ఆహరలకు దూరంగా ఉండాలి, వీటి వలన మీ ఆరోగ్యం మాత్రమే కాకుండా, గర్భాశయంలో శిశువు ఆరోగ్యం కూడా పాడవుతుంది. గర్భ సమయంలో దూరంగా ఉండాల్సిన వాటి గురించి కింద తెలుపబడింది.

  • గర్భంతో ఉన్న స్త్రీలు తప్పక చేయవలసిన శ్వాస వ్యాయామాలు

    కొన్ని రకాల వ్యాయామాలను అనుసరించటం వలన గర్భ సమయంలో కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా శ్వాస వ్యాయామాలు ఈ సమయంలో ఎంతో ఉపయోగపడతాయి, గర్భిణులు పాటించాల్సిన శ్వాస వ్యాయామాల గురించి ఇక్కడ పేర్కొనబడింది.

  • గర్భిణిగా ఉన్నపుడు ఎంత నీటిని తీసుకోవాలి?

    గర్భిణిలు వారు తీసుకునే ఆహారం లేదా  ద్రావణాలను తీసుకునే ముందు ఒకటికి, రెండు సార్లు ఆలోచించాలి. కానీ, గర్భ సమయంలో ''ఎంత వరకు ద్రావణాల సేకరణ మంచిది'' అనే ప్రశ్న అందరిలో తలెత్తవచ్చు. గర్భసమయంలో, అవసరమైన నీరు మరియు ఇతర ద్రావణాల సేకరణ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • గర్భవతిగా ఉన్నపుడు ఐరన్ & కాల్షియం మాత్రలను కలిపి తీసుకోకూడదు

    గర్భ సమయంలో పోషకాల అవసరం తప్పని సరి, కానీ కొన్ని పోషకాలను కలిపి తీసుకోవటం వలన ఇవి శరీరంలో దుష్ప్రభావాలను కలుగచేస్తాయి, ఉదాహరణకు- కాల్షియం & ఐరన్. ఈ రెండింటి ఉపభాగాలను లేదా వాటి సంబంధిత మాత్రలను కలిపి తీసుకోవటం వలన ఇవి కలుగచేసే ప్రభావాల గురించి ఇక్కడ విశదీకరించబడింది.

  • తృతీయ త్రైమాసిక గర్భదశలో బహిర్గతమయ్యే లక్షణాలు

    గర్భదశలో, ప్రసవానికి దగ్గర అవుతున్న కొలది సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంటాయి, గర్భదశ తృతీయ త్రైమాసిక దశలో కలిగే సమస్యలు, స్త్రీ శరీరంలో జరిగే మార్పులు, పిండాభివృద్ధి గురించి కింద పేర్కొనబడింది. వీటి గురించి తెలుసుకోవటం వలన, వీటికి అనుగుణంగా, స్వతహాగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుస్తుంది.

  • గర్భవతిగా ఉన్నపుడు దూరంగా ఉండవలసిన ఆహారాలు

    స్త్రీ జీవితంలో గర్భదశ అనేది ఒక ముఖ్య దశగా చెప్పవచ్చు, కొంత మంది గర్భదశలో ఎలాంటి ఆహరం తీసుకోవాలో తేలిక చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. నిజానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి హాని కలిగిస్తాయి ఇక్కడ తెలిపిన ఆహారాలు గర్భతులకు హానికరం అని చెప్పవచ్చు.
  • గర్భదశ 41వ వారంలో గర్భవతిలో జరిగే మార్పులు & పిండాభివృద్ధి

    దాదాపు చాలా మందిలో ప్రసవం జరిగే సమయం 41వ వారంగా చెప్పవచ్చు, ఈ వారం చాలా ముఖ్యమైన దశగా చెప్పవచ్చు, ప్రసవానికి శారీరకంగా మరియు మానసికంగా సిద్దం అవండి. ఈ వారంలో జరిగే మార్పులు మరియు ప్రసవానికి చెందినా కొన్ని ముఖ్య సూచనల గురించి కింద తెలుపబడ్డాయి.

  • గర్భదశ 40వ వారంలో స్త్రీ శరీరంలో జరిగే మార్పులు & పిండాభివృద్ధి

    చూస్తూ ఉండగానే 40వ వారం వచ్చేసింది, ఇన్ని రోజలుగా మీరు వేచి చూసిన సమయం రానే వచ్చింది, ఈ వారంలో లేదా తదుపరి వారాలలో మీ ప్రతి రూపం మీ ముందు ఉండబోతుంది. ఈ సమయంలో గర్భవతులు అందరు చాలా ఆత్రుతగా శిశువు కోసం వేచి చూస్తుంటారు. 40వ వారంలో జరిగే చిన్న మార్పులు పాటించాల్సిన నియమాల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.

PRE 567891011121314 NEXT Total Content on PREGNANCY TIPS IN TELUGU : 172