Health Tips in HindiHealth Tips

మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళ సమస్యలను తగ్గించే ఔషదాలు

By , ఓన్లీ మై హెల్త్ ఎడిటోరియల్_టీమ్
Date: Oct 23, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

Like onlymyhealth on Facebook!

  • అధిక ప్రోటీన్లు కలిగిన హెర్రింగ్, మాకేరాల్ వంటి చేపలకు, మాంసాలకు దూరంగా ఉండండి.
  • ప్రతిరోజు 6 నుండి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగండి.
  • ఆరోగ్యకర మూత్రపిండాల కోసం విటమిన్ 'A' తప్పక అవసరం.
  • ఆలివ్ ఆయిల్, నిమ్మరసంల మిశ్రమం మూత్రపిండాల రాళ్ళను తగ్గించే మంచి ఔషదంగా చెప్పవచ్చు.
Post Comment

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be moderated and allowed if they are relevant to the article and not abusive in nature.
  • Please answer this simple math question. 0 + 10 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు