Health Tips in HindiHealth Tips
ఇంట్లో ఉండే ఔషధాలు
  • నారింజపండు వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

    ఆమ్ల గుణాలను, విటమిన్ 'C' ని అధికంగా కలిగి ఉండే సిట్రస్ జాతికి చెందిన నారింజ పండ్ల ఆరోగ్యకర ప్రయోజనాలు మాత్రమే కాకుండా, వ్యాధులను కూడా తగ్గిస్తాయి. నారింజ పండు వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఎసిడిటీని తగ్గించే ఉత్తమ ఔషదాలు

    ఎసిడిటీ కలుగచేసే అసౌకర్యాల వలన రోజు నిర్వహించే విధులను కూడా నిర్వహించలేము. ఇక్కడ తెలిపిన సహజ ఔషదాలు, అల్లోపతి మందుల కన్నా ఎసిడిటీని సమర్థవంతంగా తగ్గిస్తాయి.
  • ఉసిరి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

    ఉసిరి వాడకం వలన జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిసిందే, జుట్టు మరియు చర్మ ఉత్పత్తులలో ఉసిరిని విరివిగా వాడుతున్నారు, కానీ ఉసిరి వాడకం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • ఆర్థరైటిస్ ను తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

    ఆర్థరైటిస్ ను తగ్గించుటకు వాడే అల్లోపతి మందుల వలన వివిధ రకాల దుష్ప్రభవాలు కలిగే అవకాశం ఉంది. ఇక్కడ తెలిపిన కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ఆర్థరైటిస్ వ్యాధి మరియు ఇతర కీళ్ళ నొప్పుల సమస్యలను శక్తివంతంగా తగ్గించుకోవచ్చు.

  • ఫ్లూ వ్యాధి కారకాలతో పోరాడే ఔషదాలు మీ వంటగదిలోనే ఉన్నాయి

    ఫ్లూ వ్యాధి ఏ కాలంలోనైన కలగవచ్చు, దీని వలన మనం చేసే రోజు కార్యక్రమాలు సరిగా నిర్వహించలేము. మన వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు ఫ్లూ వంటి వ్యాధి కారకాలతో సమర్థవంతంగా పోరాడతాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • జుట్టు రాలుటను నివారించే ఇంట్లో ఉండే ఔషదాలు

    పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకర జీవన శైలి, పోషకాల లోపంతో కూడిన ఆహర సేకరణ వలన జుట్టు రాలటం సాధారణమే. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్య ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ తెలిపిన ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా జుట్టు రాలుటను తగ్గించుకోవచ్చు.

  • మొటిమలను తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

    కాలం మారుతున్న కొలది, వాతావరణ మార్పులు, కాలుష్యం మరియు యుక్త వయసులో ఉండే వారిలో మొటిమలు కలగటం సాధారణం. ఇలాంటి వాటికి అల్లోపతి మందుల కన్నా, ఇంట్లో ఉండే ఔషదాలు శక్తి వంతంగా పని చేస్తాయి, వాటి గురించి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • పురుషులలో త్వరగా గడ్డాన్ని పెరిగేలా చేసే ఇంట్లో ఉండే ఔషదాలు

    పురుషులలో చాలా మంది గడ్డం త్వరగా పెరగటం లేదా ఎక్కువగా రావటానికి ఇష్టపడతారు. కానీ, కొంత మందిలో కొన్ని కారణాల వలన గడ్డం సరిగా పెరగక నిరాశకు గురవుతుంటారు. ఇక్కడ తెలిపిన కొన్ని ఔషదాల ద్వారా గడ్డం పురుషులలో త్వరగా గడ్డం పెరుగుతుంది.
  • పొడి జుట్టుకు ఇంట్లో ఉండే ఔషదాలు

    ఒత్తిడి, హార్మోన్ ల అసమతుల్యత లేదా ఇతర ఆరోగ్య కారణాల వలన కూడా జుట్టు మరియు తలపై చర్మం పొడిగా మారతాయి. కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాల వాడకం ద్వారా పొడి జుట్టు వలన కలిగే సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • జామ ఆకుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

    జామపండును తినటానికి ఇష్టపాడని వారు ఎవరు ఉండరు. వీటితో పాటూగా జామ ఆకుల వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోనజలు కలుగుతాయి. వాటి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 567891011121314 NEXT Total Content on HOME REMEDIES IN TELUGU : 183