Health Tips in HindiHealth Tips
ఇంట్లో ఉండే ఔషధాలు
  • అల్సర్ లను తగ్గించే తులసి ఆకులు

    భారతదేశంలో, తులసిని పుజీస్తారు మరియు దీని వలన అనేక ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. తులసి ఆకులకు అల్సర్ లను, దంత సమస్యలను తగ్గించే శక్తి కూడా ఉంటుంది. వాటి గురించిన వివిరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • గులాభి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

    గులాబీలు సౌందర్య ఆకర్షణ మరియు సువాసన కోసం మాత్రమే కాకుండా, చర్మ సంరక్షణ, జుట్టు రక్షణతో పాత్తోగా ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించిన వివరాలు కింద తెలుపబడ్డాయి.
  • జుట్టు రాలటాన్ని నివారించే చిట్కాలు

    అలవాట్లలో మార్పులు మరియు జీవనశైలిలో మార్పుల వలన జుట్టు రాలటం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది మరియు ఈ సమస్య స్త్రీ, పురుషులలో ఇద్దరిలో ఉంది. జుట్టు రాలటాన్ని తగ్గించే నివారణ చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • కావిటీలను తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

    కావిటీలు అనేది దంతాలలో కలిగే చిన్న చిన్న రంద్రాలు, తగిన చికిత్స అందించని ఎడల పూర్తి, దంతాలకు సోకుతాయి. మినరల్ ల లోపం, బ్యాక్టీరియా సంక్రమణ , దంత సమస్యల వలన కావిటీలు కలుగుతాయి. వీటిని తగ్గించే సహజ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • శరీర దుర్వాసనను తగ్గించే సులువైన చిట్కాలు

    శరీర దుర్వాసన లేదా చెమట వాసనకు, భయటి వాతావరణాన్ని కారణంగా చెబుతారు. శరీరం నుండి వెలువడే వాసనకు, మన తీసుకునే ఆహారం, ధరించే దుస్తువులు, శుభ్రంగా ఉండటం వంటివి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. శరీరం నుండి వెలువడే దుర్వసనను తగ్గించే చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • గ్యాస్ సమస్యలను తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

    మనం తినే ఆహరంలో ఉండే కార్బోహైడ్రేట్లు జీర్ణం అవకపోవటం మరియు ఇవి చిన్న పేగులో పులియబెట్టడం వలన గ్యాస్ సమస్యలు కలుగుతాయి. ఇంట్లో ఉండే సహజ ఔషదాలతో ఈ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. పొట్టలో కలిగే గ్యాస్ సమస్యలను తగ్గించే ఔషదాల గురించి కింద పేర్కొనబడింది.
  • పగిలిన మడిమలను తగ్గించేందుకు ఇంట్లో ఉండే సహజ ఔషదాలు

    ఇంట్లో పని చేసే స్త్రీలు లేదా నీటిలో ఎక్కువ సమయం కేటాయించే వారి పాదాలు (మడిమ) పగిలి, చూడటానికి అసహ్యంగా మరియు నొప్పులకు గురి చేస్తాయి. కానీ, ఇక్కడ తెలిపిన ఇంట్లో ఉండే ఔషదాలు మడిమల పగుళ్ళను సమర్థవంతంగా తగ్గిస్తాయి.

  • స్వైన్ ఫ్లూకు దూరంగా ఉంచే ఇంట్లో ఉండే ఔషదాలు

    ప్రస్తుత సమయంలో, ప్రపంచ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వ్యాధిన భారినపడే వారి సంఖ్య అధికంగానే ఉంది, దీని వలన మరణించే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.  స్వైన్ ఫ్లూ ను కూడా సహజ ఔషదాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఆ ఔషదాల గురించి కింద పేర్కొనబడింది.

  • మీ జుట్టును కాపాడే, ఇంట్లో తయారుచేసుకో గల షాంపూలు

    జుట్టు రాలటం మరియు ఇతర తీవ్ర సమస్యలను తగ్గించుటకు గానూ, మార్కెట్ లో లభించే వివిధ రకాల రసాయనిక షాంపూలను, క్రీమ్ లను వాడతాము, ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోగల షాంపూల ద్వారా, సమస్యలు తొలగిపోవటమే కాకుండా, జుట్టు ఆరోగ్యం కూడా పెరుగుతుంది వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • అశ్వగంధ టీ వలన కలిగే ప్రయోజనాలు

    పురాతనకాలం నుండి అశ్వగంధను భారతదేశంలో వ్యాధుల నివారణకు ఆయుర్వేద ఔషదంగా వాడుతున్నారు, ఈ వృక్ష భాగాలు మాత్రమేకాకుండా, వీటి నుండి తయారు చేసిన టీ కూడా చాలా రకాల అనారోగ్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అశ్వగంధ టీ వలన కలిగే ప్రయోజనాల గురించి కింద పేర్కొనబడింది.

PRE 6789101112131415 NEXT Total Content on HOME REMEDIES IN TELUGU : 183