Health Tips in HindiHealth Tips

మెరుగైన చర్మాన్ని అందించే ఇంట్లో ఉండే ఔషదాలు

By , ఓన్లీ మై హెల్త్ ఎడిటోరియల్_టీమ్
Date: Nov 27, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

Like onlymyhealth on Facebook!

  • సూర్యకాంతి వలన మారిన రంగును తొలగించుటకు, బొప్పాయి పండు ముక్కతో ముఖంపై రాయండి.
  • గుడ్డు తెల్లసొన మరియు తేనెల మిశ్రమం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
  • ప్రతి రోజు కనీసం రెండు సార్లు, టమాట లేదా బంగాళదుంపను ముఖంపై రాయండి.
  • నిమ్మకాయ రసం, పప్పు, పెరుగు, బియ్యంలను కలిపిన మిశ్రమాన్ని ముఖానికి వాడండి.
Post Comment

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be moderated and allowed if they are relevant to the article and not abusive in nature.
  • Please answer this simple math question. 0 + 10 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • prameela rani05 May 2015 11:07:30
    Nice.to use home things,to grown our natural beauty.tank you