Health Tips in HindiHealth Tips
గుండె మరియు దాని ఆరోగ్యము
  • అధిక రక్తపోటు మరియు దానిపై ఉన్న అపోహలు

    అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ (నిశబ్ద హంతకి)గా అభివర్ణిస్తుంటారు. అధిక రక్తపోటు వలన చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా గుండెపోటు అని చెప్పవచ్చు. అధిక రక్తపోటు వలన కూడా కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి వాటి గురించిన వివరాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • గుండెపోటు రాకుండా ఆపే ఆరోగ్యకర అలవాట్లు

    ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు మరియు దాని సంబంధిత నివారణ చర్యలు ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • స్త్రీలు గుండెపోటుకు గురవటానికి గల కారణాలు

    స్త్రీలలో గుండెపోటు చాలా సాధారణం అయిపొయింది, కారణం, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, ఒత్తిడి మరియు ఇతర కారణాల వలన అని చెప్పవచ్చు, స్త్రీలలో గుండెపోటుకు గురవటానికి గల కారణాల గురించి కింద తెలుపబడింది.

  • మధుమేహ వ్యాధి గుండెను ఎలా ప్రభావిత పరుస్తుంది?

    ప్రస్తుత కాలంలో గుండెపోటు సంబంధిత వ్యాధులు చాలా సాధారణం అయిపొయింది. గుండెపోటుతో మరణించే ముగ్గురిలో ఇద్దరు మధుమేహ వ్యాధి గ్రస్తులు కావటం విశేషం. మధుమేహ వ్యాధి, గుండెను ఎలా ప్రభావిత పరుస్తుంది, గుండెపోటుకు గురయ్యే ప్రక్రియలో మధుమేహ పాత్ర గురించిన అన్ని విషయాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • ఒత్తిడి వలన గుండెపోటు కలగవచ్చు: జాగ్రత్తగా ఉండండి

    ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి వలన గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒత్తిడి వలన గుండె సంబంధిత సమస్యలు మాత్రమె కాకుండా, ఇతర చాలా రకాల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ఒత్తిడి, శరీరాన్ని ఏ విధంగా ప్రభావిత పరుస్తుంది మరియు గుండెపోటు కలగటానికి ఒత్తిడి యొక్క పాత్ర గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుపబడింది.

  • నడి వయస్సులో గల స్త్రీలు గుండెపోటుతో మరణించుటకు కారణాలు

    ప్రపంచ వ్యాప్తంగా, స్త్రీ మరియు పురుషులలో, వ్యాధులతో మరణించే పట్టికలో గుండెపోటు వలన అధికం అని చెప్పవచ్చు. ఒత్తిడి, స్తూలకయత్వం మరియు ఇతరేతర కారణాల వలన అని చెప్పవచ్చు. నడి వయసులో ఉండే స్త్రీలు అధికంగా గుండెపోటుకు గురవటానికి గల కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించే ఆహారాలు

    అనారోగ్యకర ఆహర సేకరణ వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత వ్యాధులను కలుగ చేస్తాయి మధుమేహం రక్తపీడనం వంటి ఇతరేతర సమస్యలు కలుగుతాయి, ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలను తీసుకోవటం వలన కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గి, వ్యాధులకు దూరంగా ఉంటారు.
  • గుండెపోటుకు గురైన తరువాత, జీవనశైలిలో చేయాల్సిన మార్పులు

    ''వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్'' (WHO) అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు 17మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలు, ముఖ్యంగా గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెపోటుకు గురైన తరువాత, తీసుకోవలసిన జాగ్రత్తలు, జీవనశైలిలో అనుసరించాల్సిన మార్పుల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఆలివ్ ఆయిల్, గింజలు హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించవచ్చు

    గుండె సంబంధిత వ్యాధుల కలుగుటకు కారణాలు చాలానే ఉన్నాయి. మెడిటేరియన్ ఆహార ప్రణాళికతో, ఆలివ్ ఆయిల్ మరియు గింజలను తినటం వలన గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయని పరిశోధనలలో వెల్లడించబడింది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • రెండవసారి కలిగే గుండెపోటును తగ్గించే సులభ మార్గాలు

    మొదటిసారి గుండెపోటుకు గురైన తరువాత ఆరోగ్య పరంగా చాలా శ్రద్ధ తీసుకుంటారు, కానీ చిన్న చిన్న తప్పిదాలను చేయటం వలన రెండవసారి గుండెపోటు గురయ్యే అవకాశం ఉంది, ఇక్కడ తెలిపిన చిన్న సూచనలను పాటించటం వలన తిరిగి గుండెపోటుకు గురయ్యే అవకాశం చాలా తక్కువ.
PRE 345678910 NEXT Total Content on HEART HEALTH IN TELUGU : 98