"మీ కోపం మీ శత్రువు" అనే వ్యాఖ్య నిజమే, దీని వలన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. కోపం మన గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావాన్ని చూపిస్తుందో, గుండెపోటుకు ఎలా దారి తీస్తుందో, మరియు వీటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కింద తెలుపబడింది.
పరిగెత్తినపుడు, వేగంగా కదిలినపుడు మన హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కానీ, కొంతమందిలో ఏ కారణం లేకుండానే హృదయ స్పందన రేటు అధికమవుతుంటుంది, వైద్యశాస్త్రపరంగా, దీనిని అస్వాభావిక స్థితిగా పరిగణిస్తారు. దీనికి గల కారణాలు, చికిత్సలు మరియు పాటించాల్సిన సూచనల గురించి ఇక్కడ విశదీకరించబడింది.
అనేక అనారోగ్యాలకు మరియు ఇతర వ్యాధులకు గురవటానికి గల ముఖ్య కారణం- శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు అధికంగా ఉండటం. శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోటానికి మరియు ఆరోగ్యకర మార్గాల గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
రక్తపీడన రీడింగు 80 mmHg కంటే తక్కువగా ఉంటే, అల్పరక్తపోటుగా మరియు రక్తపీడన రీడింగు 130mm Hg కంటే అధికంగా ఉంటే దానిని అధిక రక్తపీడనంగా పేర్కొంటారు. ప్రాణాంతక రక్తపోటును గుర్తించే లక్షణాలు, ఈ వ్యాధి భారినపడే అవకాశాలు కలిగి ఉన్నవారు మరియు చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది.
ప్రపంచ గణాంకాల ప్రకారం, గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్' ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా, 17 మిలియన్ల మంది జనాభా గుండె సంబంధిత వ్యాధులచే భాదపడుతున్నారు. గుండె వ్యాధులను కలుగుచేసే అలవాట్లు మరియు కారకాల గురించి కింద తెలుపబడింది.
కొద్దికాలం క్రితం వయసు మీరిన వారు మాత్రమే గుండెపోటుకు గురయ్యే వారు, కానీ, ప్రస్తుతకాలంలో, యువకులు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. వీరు గుండెపోటుకు గురవటానికి ముఖ్య కారణం- ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవటం. యువకులు గుండెపోటుకు గురవటానికి గల కారణాలు మరియు వాటిని తగ్గించే సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.
శరీర అవయవాలలో ముఖ్యభాగం హృదయం. హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా విధులను నిర్వహించాలి. గుండె ఆరోగ్యం కోసం పాటించాల్సిన నియమాలు మరియు దూరంగా ఉండవలసిన అలవాట్ల గురించి కింద పేర్కొనబడింది. వీటిని తెలుసుకొని పాటించటం వలన గుండె ఆరోగ్యం 3 వారాలలో మెరుగుపడుతుంది.
ఆసియా, భారతదేశం వంటి దేశాలలో, చిన్న వయసులో ఉన్న వారు గుండెపోటుతో మరణిస్తున్నారు కారణం- మానసిక ఒత్తిడి. ప్రస్తుత కాలంలో ఇతర కారణాలతో పోలిస్తే మానసిక ఒత్తిడి వలన గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికంగా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అవును, గుండెపోటుకు గురవటానికి, మానసిక ఒత్తిడి ప్రభావం గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుపబడింది.