Health Tips in HindiHealth Tips
ఆరోగ్యవంతమైన కేశాలు
  • జుట్టు పెరుగుదలలో బ్రహ్మి చూర్ణం యొక్క పాత్ర

    భారతదేశంలో, బ్రహ్మి అనేది సహజ మరియు సాంప్రదాయమైన ఔషదంగా చెప్పవచ్చు. బ్రహ్మిని 'అల్జమీర్ డిసిజేస్', ఉద్రేకత నివారిణిగా, అలర్జీని తగ్గించే కారకంగా మాత్రమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా వాడవచ్చు, బ్రహ్మిని జుట్టుకు వాడే పద్దతుల గురించి, అందుబాటులో ఉన్న రూపాలు మరియు జుట్టుకు కలిగించే ప్రయోజనాల గురించి ఇక్కడ విశదీకరించబడింది.

  • వెంట్రుకలు తెగిపోవటానికి గల కారణాలు?

    ప్రతి ఒక్కరిలోనూ రోజులో 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోవటం లేదా తెగిపోవటం జరుగుతుంది. కానీ, కొన్ని నిర్దిష్ట కారణాల వలన జుట్టు తెగే ప్రక్రియ అధికం అవుతుంది. ఈ కారణాలను అంతర్గత మరియు బాహ్య కారణాలుగా పేర్కొనవచ్చు. వెంట్రుకలు తెగిపోవటానికి గల ముఖ్య కారణాల గురించి కింద తెలుపబడింది.

  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే వివిధ రకాల ప్రోటీన్ చికిత్సలు

    వాతావరణ కాలుష్యం, స్టయిల్'గా కనపడాటానికి గానూ చాలా రకాల రసాయనిక ఉత్పత్తులను వాడుతుంటాము, వీటి వలన జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. అనారోగ్యకరమైన జుట్టుకు కారణం ప్రోటీన్ స్థాయిలు తగ్గటం. ఇక్కడ తెలిపిన ప్రోటీన్ చికిత్సల వలన జుట్టు ఆరోగ్యం రెండింతలు మెరుగుపడుతుంది.

  • జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు

    అందంగా కనపడుటలో కళ్ళు, పెదాలు, ముక్కు, చర్మం మాత్రమె కాకుండా జుట్టు కూడా ఒక ముఖ్య భాగమే. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి మనం చాలా రకాల క్రీమ్'లను, షాంపూ'లను వాడుతుంటాము. ఇవి మాత్రమె కాకుండా, తీసుకునే ఆహరం కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావిత పరుస్తుంది, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల పట్టిక ఇక్కడ తెలుపబడింది.
  • మగువలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే చిట్కాలు

    స్త్రీలు అందంగా కనపడుటలో ముఖ సౌందర్యం మాత్రమె కాకుండా జుట్టు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది అవునా! అమ్మాయిల జుట్టు పెరుగుదలలో సమస్యలు ఉన్నాయని చాలా మంది మార్కెట్'లో లభించే రసాయనిక ఉత్పత్తులను వాడుతున్నారు. కానీ ఇక్కడ తెలిపిన విధానాలను పాటించటం వలన సహజంగా జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడుతుంది.

  • పురుషులలో జుట్టు రాలటానికి గల ముఖ్య కారణాలు

    రోజు రోజుకు మధుమేహం, క్యాన్సర్, గుండెపోటు వంటి వ్యాధుల భారిన పడే వారి సంఖ్య మాత్రమె కాకుండా ''జుట్టు రాలి, బట్టతల'' ఏర్పడే వారు సంఖ్య కూడా గణనీయంగా పెరిపోయింది, ముఖ్యంగా పురుషులలో. వ్యాదుఅల కన్నా, వెంట్రుకలు కోల్పోయి, చికిత్సల కోసం వైద్యశాలల చుట్టూ తిరిగే వారి సంఖ్య అధికం అయిందని నూతన గణాంకాలు తెలుపుతున్నాయి. పురుషులలో జుట్టు రాలుటకు గల ముఖ్య కారణాలు కింద పేర్కొనబడ్డాయి.

  • జుట్టు రాలటాన్ని తగ్గించే ఆహార పదార్థాలు

    ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యం, జన్యుపర లోపాల వలన జుట్టు రాలటం సాధారణం అని చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల ఆహర పదార్థాల సేకరణ వలన జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలటాన్ని నివారించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • ప్రకటనలలో చూపించన విధంగా వత్తైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    టీవి మరియు ఇతర ప్రకటనలో తెలిపిన విధంగా ప్రతి అమ్మాయి తన జుట్టు వత్తుగా ఉండి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనుకుంటారు. వత్తైన జుట్టు కోసం రసాయనిక ఉత్పత్తులు వాడుతుంటారు వీటి వలన జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ తెలిపిన సహజ ఔషదాలతో జుట్టు వత్తుగా మార్చటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • జుట్టుపై ఉన్న అపోహలు: వీటిని నమ్మకండి

    అందంగా కనపడుటలో కళ్ళు, ముక్కు, నోరు మాత్రమె కాకుండా జుట్టు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ, జుట్టుపై కొన్ని అపోహలు ఉన్నాయి, వీటిని చాలా మంది నమ్ముతున్నారు కూడా. వెంట్రుకలపై ఉన్న అపోహల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు పెరుగుదలకు ఆలివ్ ఆయిల్'ను ఎలా వాడాలి?

    జుట్టు ఆరోగ్యకర పెరుగుదలకు చాలా రకాల షాంపూ, లోషన్'లను, నూనెలను వాడుతుంటాము. కానీ ఆలివ్ ఆయిల్ అన్ని రకాల నూనెల కన్నా కేశాల పెరుగుదలను ప్రోత్సహించటమే కాకుండా, జుట్టు రాలటాన్ని, నెరవటాన్ని ఆలస్యం చేస్తుంది. కానీ ఈ నూనెను సరైన పద్దతిలో మాత్రమే వాడాలి. ఆ పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 3456789 NEXT Total Content on HEALTHY HAIR TIPS IN TELUGU : 83