Health Tips in HindiHealth Tips
ఆరోగ్యవంతమైన కేశాలు
  • వేసవిలో మీ వెంట్రుకలు అందంగా ఉండేట్లు శ్రద్ధ తీసుకోండి

    వేసవిలో జుట్టులో కలిగే సమస్యలు అధికంగానే ఉంటాయి, ఇక్కడ తెలిపిన సూచనలు మరియు స్టైల్స్ వలన సమస్యలు తగ్గటమే కాకుండా, స్టైయిల్ గా కనపడతారు. వేసవిలో ఉపయోగకరమైన స్టైల్స్ గురించి ఇక్కడ తెలుపబడింది.

  • యాంటీ- ఏజింగ్ హెయిర్ కేర్ లు నిజంగా పని చేస్తాయా?

    జుట్టు సమస్యలకు గురవటం అనేది, వెంట్రుకల ఆరోగ్యానికి వాడే ఉత్పత్తులు మాత్రమే కాకుండా వివిధ రకాల కారణాలు కూడా ప్రభావిత పరుస్తాయి. ఈ కారణాలు మరియు యాంటీ ఏజింగ్ కేర్ లు నిజంగా పని చేస్తాయా! లేదా అనే విషయాల గురించి ఇక్కడ పేర్కొనబడింది.

  • ప్రతిరోజు షాంపూ చేయకపోవటం వలన ఏమ్ జరుగుతుంది?

    కొన్ని ఆరోగ్య సంస్థలు, రోజు వెంట్రుకలకు షాంపూ వాడటం మంచిది కాదని తెలుపుతున్నారు. మరికొన్ని ఆరోగ్య సంస్థలు, రోజు షాంపూ జుట్టుకు వాడటం వలన వెంట్రుకలకు మంచిదే అని ప్రాచారం చేస్తున్నాయి, వీటిలో ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకోటాని ఇది చదవండి.

  • జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, కండిషనర్ లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

    జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోటానికి మరియు వివిధ సమస్యలను తగ్గించుకోటానికి కండిషనర్ ల వాడకం తప్పని సరి. కానీ, మార్కెట్ లో లభించే రసాయనాలతో నిండిన కండిషనర్ ల వలన జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ తెలిపిన సహజ కండిషనర్ ల తో జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
  • జుట్టు రాలటాన్ని ప్రేరేపించే వైద్య పరిస్థితులు

    వాతావరణ కాలుష్యాలు, రసాయనిక ఉత్పత్తుల వాడకాలు, ఆరోగ్య పరిస్థితులే కాకుండా, వ్యాధిని తగ్గించే మందుల వాడకాల వలన కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలటంపై మందుల మరియు చికిత్సల ప్రభావం గురించి ఇక్కడ పేర్కొనబడింది.

  • వత్తైన జుట్టు కోసం తీసుకోవలసిన ఆహారాలు

    వత్తైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు పేర్కొంటారు అవునా! జుట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వత్తైన జుట్టు కోసం జాగ్రత్తలు మాత్రమే కాకుండా, పోషకాలతో కూడిన ఆహారాలు కూడా అవసరమే. వత్తైన జుట్టును ప్రోత్సహించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పద్దతులు మరియు ఆహారాలు

    కాలుష్యం, వాతావరణ మార్పులు, అనుసరించే జీవనశైలిపై ఆధారపడి జుట్టు రాలుతుంటుంది. వెంట్రుకలు రాలుటను తగ్గించుటకు గానూ చాలా రకాల ఉత్పత్తులను వాడుతుంటాము, కానీ, వీటి కన్నా కొన్ని పద్దతులను పాటించటం ద్వారా మరియు ఆహార పదార్థాలను తీసుకోవటం వలన జుట్టు రాలటం తగ్గటమే కాకుండా, వెంట్రుకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి.
  • జుట్టుకు వేసిన రంగు ఎక్కువ రోజులు ఉంచుకోవటం ఎలా?

    చాలా మంది స్త్రీ మరియు పురుషులలో అందంగా కనపడుటకు కేశాలకు రంగు వేస్తుంటారు. కానీ ఈ రంగు ఎక్కువ కాలం నిలిచి ఉండదు, కేశాలకు వేసిన రంగు ఎక్కువ కాలం ఉండటానికి మీరు పాటించాల్సిన నియమాలు

  • జుట్టు రాలటాన్ని తగ్గించే సహజ పద్దతులు

    జుట్టు సమస్యలకు గురైనపుడు చాలా మంది రసాయనిక క్రీమ్ లను లేదా మార్కెట్ లో వచ్చే నూతన ఉత్పత్తులను వాడతుంటారు, కొన్ని సహజ ఔషదాల వాడకంతో కూడా మన జుట్టు ఆరోగ్యాని పెంపొందించవచ్చు, వాటి గురించి ఇక్కడ పేర్కొనబడింది.

  • జుట్టు పెరుగుదలను హార్మోన్ లు ఎలా ప్రభావిత పరుస్తాయి?

    వాతావరణ కాలుష్యం, జీవన విధానం, పాటించే ఆహార ప్రణాళికలు మాత్రమే కాకుండా, శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు కూడా వెంట్రుకల పెరుగుదలపై ప్రాభవాన్ని చూపిస్తాయి. ఈ హార్మోన్లు, కొన్ని సార్లు వెంట్రుకలను పెరిగేలా, మరికొన్ని సార్లు జుట్టు రాలేలా ప్రోత్సహిస్తాయి. జుట్టు పెరుగుదలపై హార్మోన్ల ప్రభావం గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 23456789 NEXT Total Content on HEALTHY HAIR TIPS IN TELUGU : 83