Health Tips in HindiHealth Tips

మహిళలకు గైనకాలజిస్ట్ తెలిపే సూచనలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Aug 03, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొన్ని రకాల అలవాట్లు స్త్రీ జననాంగాలకు మంచిది కాదు. ఇక్కడ తెలిపిన అలవాట్లు మానుకోవాలని గైనకాలజిస్ట్ లు సూచిస్తున్నారు.
  • 1

    నెట్ లో చదివే ప్రతిదీ నమ్మకండి

    స్త్రీలలో కలిగే అన్ని సమస్యలకు ఇంటర్ నెట్ లో ఉండే జవాబుల పై ఆధారపడుతున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. నెట్ లో తెలిపే అన్ని విషయాలు 100 శాతం ఖచ్చితమైనవి కాదు. కావున, పలుకుబడి ఉన్న హెల్త్ సైట్ లను మాత్రమే చూడండి మరియు ఎప్పటికపుడు వైద్యుడిని సంప్రదించండి.

  • 2

    చెమటతో కూడిన బట్టలు

    సమయం ఆదాచేయటానికి జిమ్ నుండి రాగానే చెమటతో కూడిన బట్టలతో తింటున్నారా? మీ శరీరంలో ఈస్ట్ పెరుగుదలను ప్రోత్సహిస్తున్నారని అర్థం. వ్యాయామాలు చేసినపుడు అధిక మొత్తంలో చెమట ఉత్పత్తి అవుతుంది. చెమటతో నిండిన దుస్తువులను తొలగించి, స్నానం చేసిన తరువాతే మీ కార్యాలను ప్రారంభించండి. ఎందుకంటే ఈ పరిస్థితులలో ఈస్ట్ పెరుగుదల రెట్టింపుగా ఉండవవచ్చు.

  • 3

    పరీక్ష సమయంలో సెల్ ఫోన్ వాడకం

    మీ నమ్మిన, నమ్మకపోయిన చాలా మంది స్త్రీలు వైద్యుడిచే పరీక్ష చేపించుకునే సమయంలో సెల్ ఫోన్ వాడుతుంటారు. కారణం ఏదైనప్పటికీ, పరీక్ష చేసే సమయంలో సెల్ ఫోన్ వాడకం వలన మీ వైద్యురాలికి మీకు మధ్య ఏర్పడే సంభాషణకు అంతరాయం కలిగిస్తుంది. పరీక్ష సమయంలో వైద్యుడితో ఎలాంటి అంతరాయం లేకుండా మాట్లాడండి లేదా ఐ కాంటాక్ట్ ను కొనసాగించండి.

  • 4

    అధిక రక్త స్రావాన్ని తేలికగా తీసుకోవటం

    నెలసరిలో రక్త స్రావం అధికంగా ఉంటుందా? ఇలాంటి పరిస్థితులను తేలికగా తీసుకోకండి. స్త్రీలు వారి ఒక పూర్తి ఋతుచక్రంలో సగటున 80mm ల రక్తాన్ని కోల్పోతారు, అనగా 5 చెంచాల రక్తం. కావున అధిక రక్త స్రావం మీ ఆరోగ్యానికే హానికరం కావున వెంటనే మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించండి.

  • 5

    స్వతహాగా చికిత్స

    యోని ప్రాంతంలో దురదలు ప్రారంభమైన లేదా రక్త స్రావం జరిగిన ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని భావించి మొదటగా మీరు మెడికల్ షాపూలో మందులను కొనుగోలు చేసి వాడతారు అవునా! కానీ, ఒకవేళ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కాకపోతే? ఇలా స్వతహాగా మందులను వాడటం వలన రోగ నిర్దారణ ఆలస్యమై, వ్యాధి మరింత తీవ్రతరం కావచ్చు. కావున ఇలాంటి సమస్యలు కలిగిన వెంటనే వైద్యుడిని కలవండి.  Image source:Gettyimages.in

    Tags:
  • స్త్రీలు చేయకూడని పనులు
  • గైనకాలజిస్ట్ వద్దని తెలిపే అలవాట్లు
  • స్త్రీలకు గైనకాలజిస్ట్ సూచనలు
  • Gynaecologist vaddani telipe alavatlu
  • Common gynecologist approved habits in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

    మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

    మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ