Health Tips in HindiHealth Tips

కంటి చూపును మెరుగుపరిచే సాధారణ ఉపాయాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Oct 03, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కళ్ళు సరిగా ఉంటేనే మనం సౌకర్యంగా ఉంటాము అవునా! కళ్ళు అనారోగ్యంగా ఉంటే అంతర్గతంగా కూడా ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. కావున ఈ ఉపాయాలతో మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
  • 1

    కంటి నవ్వును ఆపకండి

    చూసిన దానికి అనుగుణంగానే మన ప్రతిచర్య ఉంటుంది. స్కూల్, పనిలో మరియు ఇతర సాంఘీక కార్యకలాపాలలో మంచి మంచి దృష్టి కీలక పాత్ర పోషిస్తుంది. దృష్టి లోపాలు మన మానసిక ఆరోగ్యంపై ప్రభావంతో పాటూ మరియు సాంఘీక కార్యకలాపాలలో క్రియారహితంగా చేస్తుంది. మార్కెట్లో లభించే కాంటాక్ట్ లెన్స్ మరియు అద్దాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. కానీ ఇక్కడ తెలిపిన పద్దతులు సహజంగా మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. Image courtesy: Getty Images

  • 2

    కంటి చూపు ఎలా పని చేస్తుందో తెలుసుకోండి

    కంటి చూపు ఎలా పని చేస్తుందో ముందు తెలుసుకోండి. ఇలా తెలుసుకోవటం వలన ఏ అలవాట్లు కంటి చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయో మరియు ఏ అలవాట్లు హని కలిగిస్తాయో తెలుస్తుంది. Image courtesy: Getty Images  

  • 3

    కంటిని పొడిబారనివ్వకండి

    కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మీరు తేమ నిరంతరంగా అందించాలి. కళ్ళలో దురదలుగా, ఎరుపుగా, నొప్పిగా ఉంటే మీ కళ్ళు పొడిగా మారతాయి. కావున ఎక్కువ సమయం TV ముందు కానీ, కంప్యూటర్ ముందు కానీ కుర్చోకండి. మరియు నిరంతరం కనురెప్పలను వాల్చుతూ  ఉండండి. Image courtesy: Getty Images

  • 4

    వ్యాయామాలు

    మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండలంటే, మీరు వాటికి నిరంతరం వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్ల పాటూ చూడండి. Image courtesy: Getty Images  

  • 5

    విరామాలను తీసుకోండి

    కూర్చొని ఉండే ఉద్యోగంలో చాలా సమయం పాటూ అలానే ఉంటున్నారా? అయితే క్రమంగా విరామాలు తీసుకోవటం మంచిది. ఇలా విరామలాను తీసుకోవటం వలన కంటిపై పడే ఒత్తిడి తొలగిపోయి వాటంతట అవే నయం అవుతాయి. Image courtesy: Getty Images

    Tags:
  • ఆరోగ్యకర కంటి కోసం చిట్కాలు
  • కాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చిట్కాలు
  • కళ్ళపై ఒత్తిడిని తగ్గించే చిట్కాలు
  • దృష్టిని మెరుగుపరిచే చిట్కాలు
  • Kanti chupunu merugupariche chitkalu
  • How to prevent eyes from strain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ