Health Tips in HindiHealth Tips

చుట్టూ అందరు ఉన్న ఒంటరిని అనే భావన కలగటానికి గల కారణాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Nov 13, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మన జీవితకాలంలో ఏదోక ఒకసారి ఒంటరిగా ఉన్నాం అన్న భావనకు గురవుతుంటాము అవునా! చుట్టూ వందలాది జనం ఉన్న కూడా ఒంటరిని అన్న భావన మనలో కలుగుతుంది. అలా అనిపించుటకు కారణాలేంటో మీరే తెలుసుకోండి.
  • 1

    అధికంగా ఆశించటం

    అధికంగా ఆశించటం వలన కూడా మనం బాధపడాల్సి వస్తుంది మరియు ఒంటరిగా ఉన్నాం అన్న భావనకు కూడా లోనవుతాము. మీ సామర్థ్యానికి మించిన ప్రతిఫలం ఆశించి ఎక్కువగా ప్రయత్నించటం వలన మీరు ఎక్కడికో చేరుకుంటారు, ఫలితంగా మీరు వెళ్ళే దారిలో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.

  • 2

    స్వీయ తక్కువగా అంచనా

    మీ శక్తి మరియు సామర్థ్యం తెలియక పోవటం వలన మీపై మీరే విశ్వాసం కోల్పోతారు. ఇతరులతో పోలుస్తూ స్వతహాగా తక్కువ అంచనా వేసుకోవటం వలన ఒంటరిని అన్న భావనకు లోనయ్యే అవకాశం ఉంది. దీని వలన మీ కుటుంబం మరియు స్నేహితులు మద్దతు తెలిపిన మీరు ఒంటరిని అన్న భావనకు లోనయ్యే అవకాశం ఉంది.

  • 3

    సంబంధాలలో ఉండే భాదలు

    మన ఆత్మీయుల ఉండే సంబంధం చివరి రోజుకు చేరుకోగానే మనందరికీ బాధగానే ఉంటుంది. విడిపోయిన బంధం వలన మన మనసు ఒంటరి అన్న భావనకు గురవుతుంది మరియు ఈ స్థితి కోలుకోటానికి సమయం పడుతుంది. కుటుంబ కారణాల వలన లేదా నమ్మక ద్రోహం వంటి కారణాల ఫలితంగా ఒక స్నేహితుడిని కోల్పోవటం లేదా అతడు/ఆమె తో ఉన్న బంధాన్ని కోల్పోవటం వలన చుట్టూ ఎంత మంది ఉన్న మనం ఒంటరి అనే భావన వెంటాడుతూనే ఉంటుంది.

  • 4

    అహంకారం

    అహంకారం అనేది మంచి విషయమే కానీ, మీ సొంత నిర్ణయాల పట్ల అహంకారంగా వ్యవహరించటం లేదా ఇతరులపై ఆధిపత్యం చేలాయించతానికి అహంకారంగా వ్యవహరించటం మంచిది కాదు. చుట్టూ ఉండే వారు ఇలాంటి వారికి దూరంగా ఉండటం లేదా వారితో మాట్లాడకపోవటం వంటి చేయవచ్చు. చివరకి, మీతో ఉండటానికి ఎవరు ఇష్టపడరు మరియు ఉండలేరు.

  • 5

    ఎలా విముక్తి పొందాలి?

    ఒంటరితనం అనేది ఒక ఉచ్చు లాంటిది! దీని నుండి భయట పడటానికి కృషి, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. సంఘీక ఒంటరితనం నుండి విముక్తి పొందుటకు వాలేంటీర్లుగా పాల్గొనండి లేదా సాంఘీక కార్యకలాపాలలో స్వతహాగాపాల్గొనండి లేదా మీరు చేసే కార్యాలలోనే ఆనందాన్ని పొందండి. మీరు నిరాశ, నిస్పృహ మరియు ప్రతికూల ఆలోచనల నుండి బయటకు రావటానికి ప్రయత్నించండి. Image source: Getty Images

    Tags:
  • ఆనందంగా ఉండుటకు మర్గాలు
  • ఒంటరితనాన్ని దూరం చేసే చిట్కాలు
  • మనలో ఉండే ప్రతికూల ఆలోచనలు
  • Ontarithananni duram chese chitkalu
  • Things to do to feel better in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • బట్టతల కలుగుటకు గల కారణాలు

    బట్టతల కలగటం అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం బట్టతలకు గురిచేసే కారణాల గురించి కింద చర్చించబడింది.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • బట్టతల కలుగుటకు గల కారణాలు

    బట్టతల కలగటం అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం బట్టతలకు గురిచేసే కారణాల గురించి కింద చర్చించబడింది.