Health Tips in HindiHealth Tips

మీ బరువు తగ్గించి స్లిమ్ గా చేసే హోల్ గ్రైన్స్

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 18, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ మరియు ఇతర అన్ని రకాల పోషకాలు ధాన్య ఉత్పత్తులలో (హోల్ గ్రైన్స్) లలో ఉంటాయి. అంతేకాకుండా, బరువు తగ్గించుటలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    బరువు తగ్గించే హోల్ గ్రైన్స్

    హోల్ గ్రైన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్, ఫైబర్ మరియు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లను ఇతర ఆహార పదార్థాలలో పొందలేము. హోల్ గ్రైన్స్ వలన ఆరోగ్యానికి కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. ఇవి శరీర బరువు తగ్గించి, స్లిమ్ గా మారుస్తాయి. Image Source : Getty Images

  • 2

    హోల్ వీట్

    హోల్ వీట్ ను బ్రెడ్ మరియు పాస్తాలలో పొందవచ్చు. మీరు హోల్ గ్రైన్ ఉత్పత్తుల కోసం మార్కెట్లో షాపింగ్ చేస్తే, తీసుకునే పదార్థపు లేబుల్ లపై "100 శాతం హోల్ వీట్" ఉందా లేదా అని చూడండి. లేబుల్ పై "మల్టి గ్రైన్" అని ఉన్న వాటిని ఎంచుకోకండి. Image Source : Getty Images

  • 3

    కార్న్ (మొక్కజొన్న)

    మొక్కజొన్నలు సంక్లిష్ట విటమిన్ 'B', మెగ్నీషియం, పాస్పరస్ మరియు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ లు శరీర బరువు తగ్గించుటలో సహాయపడతాయి. శరీర బరువు తగ్గించుకోటానికి వీటిని రోజు స్నాక్స్ గా కూడా తినవచ్చు. Image Source : Getty Images

  • 4

    హోల్ ఓట్స్

    ఓట్స్, అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ కలిగి ఉండే కార్న్ సిరప్ కాకుండా, మిగతా అన్ని రకాల ఓట్స్ శరీర బరువు తగ్గిస్తాయి. ఓట్స్ లో స్వీటుగా లేని పదార్థాలను మరియు పండ్లును లేదా తేనెను కలిపి మంచి రుచితో కూడిన ఓట్స్ ను తయారు చేసి తినవచ్చు. Image Source : Getty Images

  • 5

    బ్రౌన్ రైస్

    శరీర బరువు తగ్గాలి అనుకుంటున్నారా! ఈ విషయంలో బ్రౌన్ రైస్ చాలా ఉపయోగపడుతుంది. వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను ఎంపిక చేసుకోవటం వలన వీటిలో యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం, పాస్పరస్ మరియు విటమిన్ 'B' లను పొందవచ్చు. Image Source : Getty Images

  • 6

    హోల్ గ్రైన్ బార్లీ

    బరువు తగ్గాలి అనుకునే వారు పాటించే ఆహార ప్రణాళికలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. వీటిలో హోల్ గ్రైన్ బార్లీ లను కూడా కలుపుకోండి. వీటిలో ఉండే ఫైబర్ లు శరీర బరువు తగ్గించటాన్ని ప్రోత్సహిస్తాయి. Image Source : Getty Images

  • 7

    హోల్ రై

    "ఆర్గానిక్ సెంటర్" వారు జరపిన పరిశోధన ఫలితాల ప్రకారం, ఇతర హోల్ గ్రైన్ ఆధారిత ఆహార పదార్థాల కన్నా ఇవి అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయని తెలిపారు. ఫైబర్ స్థాయిలను ఎక్కువగా కలిగి ఉండి, శరీర బరువును తగ్గించుటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. Image Source : Getty Images

  • 8

    బక్వీట్

    హోల్ గ్రైన్ బక్వీట్, వీట్ కు బదులుగా తినే మంచి ఆహారంగా చెప్పవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గుటను కూడా ప్రోత్సహిస్తుంది. ఇది కలిగి ఉండే మెగ్నీషియంలు, శరీరంలో శక్తి స్థాయిలను రెట్టింపు చేస్తాయి. Image Source : Getty Images

    Tags:
  • బరువు తగ్గించే హోల్ గ్రైన్స్
  • హోల్ గ్రైన్స్ వలన కలిగే లాభాలు
  • బరువు తగ్గుటలో హోల్ గ్రైన్స్ పాత్ర
  • Baruvu Tagginche Whole Grainas
  • Foods for Losing Weight in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ