Health Tips in HindiHealth Tips

మీ ఆరోగ్య పరిస్థితిని తెలిపే మూత్రపు రంగు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Dec 14, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మూత్రం గురించి చర్చించటానికి చాలా మంది విముక్త చూపుతుంటారు. కానీ, మాత్రం రంగు, వాసన మరియు అనుగుణ్యత మన ఆరోగ్యాన్ని తెలియపరుస్తుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    మూత్ర రంగులో మార్పు

    మూత్రం గురించి చాలా మంది మాట్లాడటానికి విముకత చూపుతుంటారు. చివరకి మూత్ర విసర్జన సమయంలో కూడా మూత్రాన్ని చుదతనిక్కి ఇష్టపడరు. నిజానికి మన శరీరంలో ఉండే విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు పంపబడతాయి. కానీ, మూత్ర రంగు మారటం అనేది మనం ఆరోగ్యానికి గురయ్యామని తెలిపే ఓకే సూచిక.

  • 2

    క్లీయర్ లేదా లేత పసుపు రంగు

    మూత్రం యొక్క సాధారణ రంగు లేత పసుపు రంగు లేదా క్లీయర్ గా ఉండే రంగు. ఈ రంగు మూత్రం అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. మీ శరీరం హైడ్రేటేడ్ గా ఉన్నపుడు మరియు మీ శరీర విధులు సరిగా నిర్వహించబడినపుడు ఈ రంగులో మూత్ర విసర్జన జరుగుతుంది.

  • 3

    పసుపు రంగు

    మీ శరీరం సరిగా హైడ్రేషన్ ప్రక్రియకు గురికాకపొతే, మూత్రం పసుపు రంగులో ఉంటుంది. హైడ్రేషన్ తక్కువగా అవటం లేదా అదనంగా చమట కలగటం వంటి వాటి వలన కూడా మూత్రం పసుపు రంగులో విడుదల అవుతుంది. ఇలాంటి సమయంలో మీరు అధిక మొత్తంలో ద్రావణాలు లేదా నీటిని తాగాలి.

  • 4

    ముదురు పసుపు లేదా గోధుమ

    మీరు మందులను వాడుతున్నారా? అయితే మీ మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమలో ఉంటుంది. ఇలా వస్తే మాత్రం, మీరు కాలేయ సమస్యలతో బాధపడుతున్నారని, మరియు మీరు వాడే మందుల కారణంగానే మూత్రం ఆ రంగులోకి మారిందని అర్థం.

  • 5

    మిల్కీ వైట్

    మీ మూత్రం మిల్కీ వైట్ రంగులో వస్తుందా? అయితే మీరు యూరినరీ ట్రాక్ సమస్యలతో, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. మీ మూత్రం మిల్కీ వైట్ రంగులో ఉంటే వెంటనే వైద్యుడిని కలవండి.

  • 6

    ఆరెంజ్

    యూరినరీ సమస్యలను తగ్గించుకోకోటానికి మందులను వాడుతున్నారా? అయితే మీ మూత్రం రంగు- ఆరెంజ్ రంగులో ఉంటుంది. అంతేకాదు క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ తాగటం వలన కూడా మాత్రం రంగు నారింజరంగులోకి మారుతుంది. Image source: Getty Images

    Tags:
  • ఆరోగ్య పరిస్థితిని తెలిపే మూత్రం
  • వ్యాధిని కలిగి ఉన్నారని తెలిపే మూత్రం రంగు
  • Arogya parishitini telipe mootra rangu
  • What does your urine suggest in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ