Health Tips in HindiHealth Tips

ఈ అసహజ కారణాలు కూడా కిడ్నీ స్టోన్స్ కు కారణమవుతాయి...

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Nov 24, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కిడ్నీ స్టోన్స్ అనేది మూత్రపిండాలలో కలిగే సాధారణ వ్యాధి. కానీ మనకు తెలియని కొన్ని అసహజ కారణాలు కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని అధికం చేస్తాయి అవేంటో మీరే చూడండి.
  • 1

    సలాడ్

    సాలడ్ అనేది అన్నిటికన్నా ఉత్తమమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారంగా మనం భావిస్తుంటాము అవునా! కానీ, పాలకూర, రుబార్బ్ మరియు బీట్రూట్ ను ఎక్కువగా తినే వారు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలను అధికంగా కలిగి ఉన్నారు. ఈ కూరగాయలలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది, ఇది పేగులలో కాల్షియంతో కలిసి రాళ్ల ఏర్పాటుకు కారణం అవుతుంది.

  • 2

    జంతు సంబంధిత ప్రోటీన్లు

    జంతు సంబంధిత ప్రోటీన్ లు ఎముకలలో ఉండే కాల్షియంను వేరుపరచి, మూత్రపిండాల ద్వారా బయటకు పంపుటకు ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశం అధికంగా ఉందని "అమెరికన్ జర్నల్స్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషియన్" వారు అధ్యయనాలలో ప్రచురించారు.

  • 3

    ఒత్తిడి

    ఒత్తిడి మన శరీరానికి చాలా రకాలుగా ప్రమాదానికి గురి చేస్తుంది. ఒత్తిడికి గురైనపుడు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే 'వాసోప్రేసిన్' అనే హార్మోన్ మూత్రం యొక్క గాడతను పెంచుతుంది.

  • 4

    వాతావరణం

    చలిగా ఉండే వాతావరణంలో జీవించే వారితో పోలిస్తే, వేడిగా వాతావరణంలో జీవించే వారు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా కలిగి ఉంటారు. వేడి వాతావరణంలో చమట అధికంగా వస్తుంది, ఫలితంగా శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది ఈ పరిస్థితి మూత్రపిండాలలో రాళ్ల ఏర్పాటుకు దారీ తీస్తుంది.

  • 5

    అచంచల జీవనం

    నిలకడ లేదా చైతన్య రహిత జీవనం లేదా బెడ్ పై నుండి కదలని జీవితం అనుభవించే వారు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా కలిగి ఉంటారు. అచంచల జీవనం వలన రక్తంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పెరగటం వలన ఎముకలు సులువుగా విరిగే అవకాశం ఉంది. Image source: Getty Images

    Tags:
  • కిడ్నీ స్టోన్స్ కు గల అసహజ కారణాలు
  • మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి గల కారణాలు
  • కిడ్నీ కు గల కారణాలు
  • Kidney stones ku gala karanalu
  • Weird risk factors for kidney stones in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త