Health Tips in HindiHealth Tips

సహజంగా హైపోథైరాయిడిజాన్ని తగ్గించే మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 11, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

హైపోథైరాయిడిజం శరీరాన్ని చాలా వరకు ప్రభావితపరచి, అసౌకర్యానికి గురిచేసే లక్షణాలను బహిర్గత పరుస్తుంది. హైపోథైరాయిడిజాన్ని సహజంగా తగ్గించే లక్షణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    హైపోథైరాయిడిజం

    మన శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి నుండి విడుదల అయ్యే హార్మోన్లు శరీర జీవక్రియను ప్రభావితపరచి, శక్తి విడుదలను నిర్దేశిస్తాయి. అవసరమైన స్థాయిలో హార్మోన్ విడుదల అవకపోవటం వలన జీవక్రియ చితికిలపడి, శరీరానికి కావలసిన స్థాయిలో శక్తి ఉత్పత్తి చెందదు. దీనినే హైపోథైరాయిడిజంగా పేర్కొంటారు. దీనిని తగ్గించే సహజ మార్గాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    అధిక ప్రోటీన్ ను తీసుకోండి

    ప్రోటీన్, థైరాయిడ్ హార్మోన్ ను అన్ని కణాలకు చేరేలా చేసే, థైరాయిడ్ గ్రంధి విధిని సాధారణ స్థాయిలో నిర్వహించేలా ప్రోత్సహిస్తుంది. నట్స్, నట్ బటర్, గడ్డితినే జంతువుల మాంసం, గుడ్లు మరియు చేప, పప్పు దినుసులలో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది.

  • 3

    పోషకాలను అధికంగా తీసుకోవటం

    విటమిన్ 'D', ఐరన్, ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్, సెలీనియం, జింక్, కాపర్, విటమిన్ 'A', 'B' మరియు అయోడిన్ వంటి మూలకాల లోపం వలన కూడా హైపోథైరాయిడిజం లక్షణాలు బహిర్గతమవవచ్చు. ఈ పోషకాలు శరీరంలో సరైన స్థాయిలో ఉండటం వలన హైపోథైరాయిడిజం బహిర్గతం కాకపోవచ్చు.

  • 4

    తక్కువ కెఫీన్ మరియు చక్కెరలు

    కెఫీన్, చక్కెరలను మరియు పిండిలో ఉండే శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్లను శరీరం చక్కెరలుగా భావిస్తుంది మరియు వీటిని విసర్జక వ్యవస్థ ద్వారా శరీరం నుండి భయటకు పంపటం లేదా తొలగించటం జరుగుతుంది. పిండి ఆధారిత కార్బోహైడ్రేట్లకు బదులుగా పిండి పదార్థాలు లేని కూరగాయలను తినండి.

  • 5

    ఆంత్రం తనిఖీ

    థైరాయిడ్ గ్రంధి విధి అనేది 20 శాతం వరకు ఆంత్రంలో ఉండే ఆరోగ్యకర బ్యాక్టీరియా పైన ఉంటుంది. కావున ప్రోబయాటిక్ లతో కూడిన ఉపభాగాలను తీసుకోండి.

  • 6

    గ్లూటాథయోన్

    గ్లూటాథయోన్ అనేది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు రోగనిరోధక శక్తికి బలాన్ని చేకూరుస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచి, రోగనిరోధక వ్యవస్థను అదుపులో మరియు నియంత్రిస్తుంది. దీనితో పాటుగా, థైరాయిడ్ కణాలను కాపాడటం, థైరాయిడ్ సంబంధిత సమస్యలను అదుపులో ఉంచుతుంది. Image source:Gettyimages.in

    Tags:
  • హైపోథైరాయిడిజం
  • హైపోథైరాయిడిజాన్ని తగ్గించే సహజ మార్గాలు
  • Hypothyroidisanni tagginche sahaja margalu
  • Treat Hypothyroidism Naturally in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మీలో సత్తువను పెంచే మార్గాలు

    సత్తువ లేదా సహన శక్తి పెరగటం వలన విజయాలు మీ సొంతం అవుతాయి. సత్తువ పెరగటం వలన శక్తి కూడా మెరుగుపడి, మరింత చైతన్యవంతంగా విధులను నిర్వహిస్తారు. మీలో సత్త
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వేగంగా బరువు పెంచే 7 అద్భుత మూలికలు

    బరువు తక్కువగా ఉన్న వారిలో చాలా మంది, శరీర బరువు పెంచుకోటానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల పౌడర్ లను, రసాయనిక పద్దతులను అనుసరిస్తారు. వీటి వలన ఆరోగ్
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం