Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధిని నియంత్రించే శక్తివంతమైన మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 09, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రపంచ వ్యాప్తంగా సమస్యలకు గురి చేసే వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి అని చెప్పవచ్చు. కానీ, కొన్ని రకాల అలవాట్లుకు దూరంగా మరియు ఆరోగ్యకర ఆహార సేకరణ, చిన్న చిన్న వ్యాయామాలు చేయటం వలన మధుమేహ వ్యాధి నియంత్రించబడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    మధుమేహం

    ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధి వలన చాలా మంది సమస్యలకు గురవుతున్నారు, రోజు, రోజుకు దీని భారినపడే వారి సంఖ్య అధికం అవుతూనే ఉంది. అనారోగ్యకర ఆహర సేకరణ, స్థూలకాయత్వం మరియు ఇతరేతర కారణాల వలన మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. మధుమేహ వ్యాధిని నియంత్రించే లేదా అదుపులో ఉండే శక్తివంతమైన సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.   Image Courtesy : Getty Images

  • 2

    అధిక నీటి సేకరణ

    నీరు అధికంగా తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను అధికం అవకుండా కాపాడుతుంది. రోజులో 2 నుండి 2.5 లీటర్ల నీటిని తీసుకోవటం వలన భౌతిక కార్యాలను నిర్వహించటకు సహాయపడటమే కాకుండా, గుండె సంబంధిత వ్యాయామాలు మరియు మధుమేహ వ్యాధులను తగ్గించి వేస్తుంది.  Image Courtesy : Getty Images

  • 3

    రక్తపీడన నియంత్రణ

    చాలా మంది రోజు వ్యాయామాలను అనుసరించటం, మంచి ఆహార స్వీకరణను తీసుకోవటం మరియు ఆరోగ్యకర బరువు నిర్వహించటం వలన రక్త పీడనం కూడా ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది. ఫలితంగా మధుమేహ వ్యాధి అనగా శరీరంలో చక్కెర స్థాయిలో కూడా నియంత్రించబడతాయి.Image Courtesy : Getty Images

  • 4

    ఆరోగ్యకర ఆహరం

    మధుమేహ వ్యాధిచే భాదపడే వారు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్'లను, కొవ్వు పదార్థాలు గల ఆహర పదార్థాలకు దూరంగా ఉండండి. దీనికి బదులుగా, ఆహారంలో అధిక ఫైబర్ గల ఆహార పదార్థాలను తీసుకోవటం చాలా మంచిది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం గ్లూకోస్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటమే కాకుండా, జీవక్రియ రేటును కూడా పెంచుతుంది.Image Courtesy : Getty Images

  • 5

    అధిక బరువు

    టైప్-2 రకం మధుమేహ వ్యాధి కలగటానికి ముఖ్య కారణం- అధిక బరువు అని చెప్పవచ్చు. అధిక బరువు వలన మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశం అధికంగా ఉంది. సాధారణ వ్యక్తితో పోలిస్తే, అధిక బరువు ఉన్న వారు 20 నుండి 40 శాతం మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. కావున ఆరోగ్యకర బరువు నిర్వహించండి.Image Courtesy : Getty Images

  • 6

    పొగ త్రాగటానికి దూరంగా ఉండండి

    పొగత్రాగటం వలన హృదయ ఆరోగ్యం మరియు హార్మోన్'ల విడుదలలో వ్యత్యాసం ఏర్పడటం వలన మధుమేహ వ్యాధి కలుగుతుంది. పొగ వలన శరీర రక్తంలో కార్బన్ స్థాయిలు అధికం అవుతుంది ఫలితంగా, పోషకాల గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. పొగ త్రాగటానికి దూరంగా ఉండటం వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశం తగ్గుతుంది.Image Courtesy : Getty Images

  • 7

    ఆల్కహాల్ సేకరణ

    అధికంగా ఆల్కహాల్ తీసుకోవటం వలన బరువు పెరుగుతారు, ఫలితంగా రక్త పీడనం మరియు ట్రైగ్లిసరైడ్'ల స్థాయిలు కూడా పెరుగుతాయి. కానీ రోజుకు రెండు లేదా 3 పెగ్గులు తీసుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని పరీశోధనలలో వెల్లడించబడింది.Image Courtesy : Getty Images

  • 8

    సరైన సమయం పాటూ నిద్ర

    ఆరోగ్యంగా ఉండటానికి, ఆహారంతో పాటూ సరైన స్థాయిలో నిద్ర కూడా అవసరం అని చెప్పవచ్చు. రోజులో 7 నుండి 8 గంటల పాటూ విశ్రాంతి తీసుకోవటం వలన మధుమేహ వ్యహ్డు తీవ్రతలు తగ్గుతాయని పరిశోధనలలో వెల్లడి అయింది. సరైన సమయం పాటూ విశ్రాంతి తీసుకోవటం వలన హార్మోన్'లు కూడా విడుదల సాధారణ స్థాయిలో ఉంటాయి.Image Courtesy : Getty Images

    Tags:
  • మధుమేహం
  • డయాబెటిస్
  • డయాబెటిస్ నియంత్రించే మార్గాలు
  • Ways to prevent Diabetes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా