Health Tips in HindiHealth Tips

వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచే మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 07, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పోషకాహార సేకరణ, కాలుష్యం నుండి జుట్టును కాపాడుకోవటం, సూర్యకాంతి నుండి జుత్తును కాపాడుకోవటం వంటి మార్గాలు మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన కొన్ని మార్గాలు కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
  • 1

    ఆరోగ్యకర వెంట్రుకలు

    పోషకాహార సేకరణ, కాలుష్యం నుండి జుట్టును కాపాడుకోవటం, సూర్యకాంతి నుండి జుత్తును కాపాడుకోవటం వంటి మార్గాలు మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన కొన్ని మార్గాలు కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. దాదాపు ఇక్కడ తెలిపిన వాటి గురించి ఎక్కువగా ఎవరు పట్టించుకోరు, కానీ, ఇవే జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావిత పరుస్తాయి.  Image Source : Getty Images

  • 2

    తడి జుట్టును దువ్వకండి

    తడి జుట్టు సున్నితంగా ఉండి, త్వరగా విచ్చిన్నానికి గురవుతుంది. కావున, మీ జుట్టు తడిగా ఉన్నపుడు దువ్వకండి. అంతేకాకుండా, తరచుగా మీ జుట్టును దువ్వకండి. వెంట్రుకలు మధ్యలో తెగటానికి ముఖ్య కారణం తరచుగా దువ్వటమే అని చెప్పవచ్చు. Image Source : Getty Images

  • 3

    తరచుగా కత్తిరించటం

    వెంట్రుకలు మధ్యలో తెగటానికి గల ముఖ్య కారణం- పొడవుగా ఉన్న జుట్టు చివరలను కత్తిరించటం వలన అని చెప్పవచ్చు. నిజానికి జుట్టు కత్తిరించటం వలన జుట్టు పెరుగుదల రెట్టింపు అవుతుంది. కానీ, తరచుగా కత్తిరించటం వలన వెంట్రుకలు బలహీనంగా మారి మధ్యలో తెగిపోయే అవకాశం ఉంది. కావున 2 నుండి 3 నెలలపాటూ కొద్దిగా కత్తిరించటం ద్వారా జుట్టు ప్రమాదానికి గురవటం నుండే కాకుండా, వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచకోవచ్చు.Image Source : Getty Images

  • 4

    మీ జుట్టు రకాన్ని బట్టి కండిషనర్/ షాంపూ వాడండి

    జుట్టు రకాన్ని బట్టి కండిషనర్ మరియు షాంపూ వాడటం జుట్టు ఆరోగ్యానికి మంచిది అని చెప్పవచ్చు. ఉదాహరణకు- మీరు ఉంగరాల జుట్టును కలిగి ఉంటే, సల్ఫేట్ మరియు సిలికాన్ లేని ఉత్పత్తులను వాడటం మంచిది. ఈ రెండు కారకాలు వెంట్రుకలను పొడిగా మారుస్తాయి. సల్ఫేట్ ఉన్న ఉత్పత్తులు జుట్టుకు ఎల్లపుడు హాని కలిగిస్తాయి. Image Source : Getty Images

  • 5

    డ్రై షాంపూ

    కొన్ని సందర్భాలలో జుట్టు కడగటానికి సమయం లేనపుడు డ్రై షాంపూను వాడటం వలన వెంట్రుకలు జిడ్డుగా మారతాయి. సూర్యరశ్మిలో లేదా కాలుష్య వాతావరణంలో తిరిగి జుట్టు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోనపుడు వెంట్రుకలు చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కావున మీ వెంట్రుకలకు తగిన షాంపూను ఎంచుకోవటం తప్పని సరి.   Image Source : Getty Images

  • 6

    సొగసైన మరియు షైనీ హెయిర్

    వెంట్రుకలకు రంగువేసే ముందు, గాడత తక్కువగా ఉన్న కండిషనర్ తో కడగండి. మీ జుట్టు సాధారణ లేదా వత్తుగా ఉంటే, వెంట్రుకల చివరలు సున్నితంగా ఉండటానికి స్టైలిష్ క్రీములను వాడండి. మంచి బ్రెష్ తో దువ్వటం వలన చివరలు బెండ్ అయి, అందంగా ఆకర్శనీంగా కనబడతాయి. మీ జుట్టుకు షైనీ దానాన్ని అందించే వివిధ రకాల ఉత్పత్తులను వాడండి. Image Source : Getty Images

  • 7

    ఆరోగ్యకరమైనవి తినండి

    యాంటీ ఆక్సిడెంట్ అధిక మొత్తంలో కలిగిన బ్లూబెర్రీ, టమోటా మరియు బ్రోకలీ లతో పాటుగా, చేప ఆయిల్ మరియు ప్రోటీన్ లను కలిగిన ఆహరాలను తినటం వలన మీ జుట్టు షైనీగా, ఒత్తుగా మారి మంచి పెరుగుదలను సొంతం చేసుకుంటాయి. మీ జుట్టు ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ 'B' మరియు 'D'లను కూడా తీసుకోండి.  Image Source : Getty Images

  • 8

    హెయిర్ స్ప్రే

    మీ జుట్టు కావలసిన రీతిలో అందించే స్ప్రేలను ఎంచుకోండి. ప్రస్తుతకాలంలో ఉత్పత్తి చెందించబడే స్ప్రేలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, సూర్యకిరణాల నుండి కాపాడటమే కాకుండా, జుట్టును షైనీగా మారుస్తాయి. వీటి ఎంపికలో కూడా తగిన జాగ్రత్తలు అవసరమే. Image Source : Getty Images

    Tags:
  • జుట్టు ఆరోగ్యాన్ని పెంచే మార్గాలు
  • ఆరోగ్యకర జుట్టును పొందటం ఎలా?
  • Andamaina Juttunu Andinche Mardalu
  • Ways to Have Healthy Hair in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • వేగంగా బరువు పెంచే 7 అద్భుత మూలికలు

    బరువు తక్కువగా ఉన్న వారిలో చాలా మంది, శరీర బరువు పెంచుకోటానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల పౌడర్ లను, రసాయనిక పద్దతులను అనుసరిస్తారు. వీటి వలన ఆరోగ్
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మీలో సత్తువను పెంచే మార్గాలు

    సత్తువ లేదా సహన శక్తి పెరగటం వలన విజయాలు మీ సొంతం అవుతాయి. సత్తువ పెరగటం వలన శక్తి కూడా మెరుగుపడి, మరింత చైతన్యవంతంగా విధులను నిర్వహిస్తారు. మీలో సత్త
  • వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచే మార్గాలు

    పోషకాహార సేకరణ, కాలుష్యం నుండి జుట్టును కాపాడుకోవటం, సూర్యకాంతి నుండి జుత్తును కాపాడుకోవటం వంటి మార్గాలు మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన కొన్ని మార్గాలు
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచే మార్గాలు

    పోషకాహార సేకరణ, కాలుష్యం నుండి జుట్టును కాపాడుకోవటం, సూర్యకాంతి నుండి జుత్తును కాపాడుకోవటం వంటి మార్గాలు మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన కొన్ని మార్గాలు
  • వేగంగా బరువు పెంచే 7 అద్భుత మూలికలు

    బరువు తక్కువగా ఉన్న వారిలో చాలా మంది, శరీర బరువు పెంచుకోటానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల పౌడర్ లను, రసాయనిక పద్దతులను అనుసరిస్తారు. వీటి వలన ఆరోగ్
  • మీలో సత్తువను పెంచే మార్గాలు

    సత్తువ లేదా సహన శక్తి పెరగటం వలన విజయాలు మీ సొంతం అవుతాయి. సత్తువ పెరగటం వలన శక్తి కూడా మెరుగుపడి, మరింత చైతన్యవంతంగా విధులను నిర్వహిస్తారు. మీలో సత్త