Health Tips in HindiHealth Tips

వైరల్ ఆర్థరైటీస్ ను తగ్గించే మార్గాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jan 20, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వైరల్ ఇన్ఫెక్షన్ ల కారణంగా కీళ్ళలో నొప్పులు, వాపులు కలగటాన్ని వైరల్ ఆర్థరైటీస్ గా పేర్కొంటారు. ఇలాంటి రుగ్మతలను తగ్గించే కొన్ని మార్గాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    వైరల్ ఆర్థరైటీస్

    కీళ్ళలో నొప్పులు, అసౌకర్యంగా అనిపించటం మరియు కీళ్ళలో వాపులు కలగటాన్ని వైరల్ ఆర్థరైటీస్ పేర్కొంటారు. స్కిన్ రాషేస్ కూడా ఈ వ్యాధి యొక్క బహిర్గత లక్షణంగా చెప్పవచ్చు. ఎలాంటి వ్యాధిని తగ్గించుటానికి ముందు ఆ వ్యాధి మన శరీరంపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందో ముందు తెలుసుకోవాలి. వైరల్ ఆర్థరైటీస్ గురించి మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    మందులు

    వైరల్ ఆర్థరైటీస్ అనేది తేలికైన సమస్య అయినప్పటికీ సరైన మందుల ద్వారా దీనిని తగ్గించవచ్చు. అనాల్జెసిక్ లేదా నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి మందుల ద్వారా వైరల్ ఆర్థరైటీస్ తగ్గించుకోవచ్చు.

  • 3

    వాక్సిన్

    వ్యాధులను నివారించటంలో శరీర రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాధికి చికిత్స కంటే నివారణ ఒకటే మంచి మార్గంగా చెప్పవచ్చు. కావున మీ వైద్యుడిని కలిసి అతడు/ఆమెను ఈ వ్యాధికి ఎలాంటి వాక్సిన్ మంచిదో తెలుసుకోండి.

  • 4

    హాట్ లేదా కోల్డ్ ప్యాక్స్

    ప్రభావిత ప్రాంతంలో హాట్ లేదా కోల్డ్ ప్యాక్స్ ఉంచటం వలన ఇన్ఫ్లమేషన్ మరియు నిప్పి వంటి వాటిని నివారిస్తుంది. కానీ ఇలాంటి రకం చికిత్స అనుసరించే ముందు మీరు తప్పక వైద్యుడిని కలవాలి.

  • 5

    శుభ్రత

    వైరల్ ఆర్థరైటీస్ వంటి వ్యాధులకు గురవకుండా ఉండాలంటే, పరిశుభ్రమైన వాటిని అనుసరించాలి. కాళ్ళు, చేతులు మరియు పాదాలను ఎల్లపుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి ఇన్ఫెక్షన్ మరియు అనేక రకాల Image source: Getty Images

    Tags:
  • వైరల్ ఆర్థరైటీస్ ను తగ్గించే మార్గాలు
  • కీళ్ళనొప్పులను తగ్గించే సహజ పద్దతులు
  • వైరల్ ఆర్థరైటీస్ కు చికిత్స
  • Viral Arthritis ku chikitsa
  • Treatment for Viral Arthritis in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ