Health Tips in HindiHealth Tips

కాలుష్యం నుండి మన చర్మాన్ని కాపాడుకునే చిట్కాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jan 17, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గాలి, నీటి కాలుష్యం మన చర్మ ఆరోగ్యాన్ని చాలా వరకు నష్టపరుస్తాయి. వీటి వలన కలిగే నష్టాలను నివారించే చిట్కాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది.
  • 1

    సన్ స్క్రీన్

    ఎండలోకి వెళ్ళే 20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం వలన చర్మం పొడిగా మారదు. కావున బయటకి వెళ్ళే 10 నిమిషాల ముందు మీ చర్మానికి తేమభరిత లోషన్ లను అప్లై చేయండి. ముఖ్యంగా మధ్యాన్నం 12 నుండి 3 గంటల మధ్యలో బయటకి వెళ్ళకండి. ఈ సమయంలో సూర్యరశ్మి తీవ్రంగా ఉంటుంది. Image source: Getty Images

  • 2

    నీరు

    మీ చర్మానికి అంతర్గతంగా చాలా నీరు అవసరం కావున నీటిని ఎక్కువగా తాగటానికి ప్రయత్నించండి. కావున రోజులో కాఫీకి, ఆల్కహాల్ మరియు టీలకు బదులుగా కనీసం 8 గ్లాసుల నీటిని తాగండి. నీటికి నిమ్మరసం జోడించటం వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు. Image source: Getty Images

  • 3

    క్లీన్సర్

    కాలుష్యం వలన మీ చర్మంపై నిండిఉన్న దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగించుటకు రోజు ముఖాన్ని కడగండి. ఎల్లాపుడు మీతో కాటన్ బాల్స్ మరియు క్లీన్సర్ లను బ్యాగ్ లో ఉంచుకొని వెళ్ళండి. మీరు పడుకోటానికి ముందు చర్మాన్ని శుభ్రపరచి పడుకోండి.Image source: Getty Images

  • 4

    స్క్రుబ్

    ప్రతి మహిళ వారంలో కనీసం ఒకసారైన వారి ముఖాన్ని స్క్రుబ్ చేయటం అవసరం. ఇలా చేయటం వలన చర్మంలోని నిర్జీవ కణాలతో పాటూ, దుమ్ము ధూళి కణాలు తొలగించబడతాయి. సాధారణ స్క్రుబ్ కు బదులుగా సన్ స్క్రీన్ స్క్రుబ్ ను వాడండి. Image source: Getty Images

  • 5

    ఆహారం

    ఆరోగ్యకర మరియు మెరిసే చర్మం కోసం, నట్స్, ఫ్రూట్ జ్యూస్, ఫిష్, పచ్చని ఆకుకూరలను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోండి. పోషకాలు గల ఇలాంటి ఆహార ప్రణాళికల వలన మీ శరీరం కోల్పోయే నీటిని మాత్రమే కాకుండా, పోషకాలతో పాటుగా మెరిసే చర్మాన్ని అందిస్తాయి. Image source: Getty Images

    Tags:
  • చర్మ సంరక్షణ
  • కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడే సూచనలు
  • చర్మ సంరక్షణ చిట్కాలు
  • kalusyam nundi charmanni kapade suchanalu
  • Skin care tips for Pollution in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ