Health Tips in HindiHealth Tips

రెండు వారాలలో శరీర బరువు తగ్గించే చిట్కాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 12, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

రెండు వారాలలో శరీర బరువు తగ్గించుకోవటం అంత సులభం కాదు. కానీ ఇక్కడ తెలిపిన సూచనలను తూచా తప్పక పాటించటం వలన రెండు వారాలలో శరీర బరువు తగ్గించుకోవచ్చు.
  • 1

    గ్రీన్ టీ తాగండి

    గ్రీన్ టీ ని సులభంగా తయారు చేసుకునే మరియు త్వరగా శరీర బరువును తగ్గించే ద్రావణం. రోజు దీనిని తాగటం వలన అద్భుతాలను గమనించవచ్చు. రోజులో 3 నుండి 5 సార్లు గ్రీన్ టీ తాగటం వలన దాదాపు 40 శాతం వరకు కొవ్వు పదార్థాలు కరుగుతాయని పరిశోధనలలో పేర్కొనబడింది.

  • 2

    ఉదయాన వ్యాయామాలు

    పగలు లేదా రాత్రి సమయంలో చేసే వ్యాయామాలు వలన కరిగే కొవ్వు కన్నా ఉదయాన చేసే వ్యాయామాలలో మూడింతల కొవ్వు కరుగుతుందని పరిశోధనలలో వెల్లడించబడింది. కావున మీరు వీలైనంత త్వరగా ఉదయాన లేసి, కనీసం ఒక 30 నిమిషాల పాటూ వ్యాయామాలను చేయండి.

  • 3

    ఎక్కువగా నడవండి

    పీడియో మీటర్ ను కొని, రోజు 10,000 అడుగులు నడటం వలన 100 కెలోరీలు కరించబడతాయి. మీ జీవితంలో తక్కువ ప్రయత్నంలో సంవత్సరానికి 10 పౌండ్లు తగ్గించుకున్న వారవుతారు. అంతేకాకుండా, లిఫ్ట్, ఎస్క్లేటర్ వంటి వాటికి బదులగా మెట్ల ద్వారా వెళ్ళండి.  

  • 4

    సరైన సమయం పాటు నిద్ర

    రోజు 7 నుండి 8 గంటలు పడుకునే వారి కన్నా, 6 గంటల కంటే తక్కువ మరియు 8 గంటల కన్నా ఎక్కువ సమయం పడుకునే వారి శరీర బరువు పెరుగుతుందని క్యూబెక్ లో ఉన్న "లవాల్ యూనివర్సిటీ" వారి అద్యయనాలలో నిరూపించబడింది. కావున సరిపోయేంత సమయం పాటూ పడుకొని, అటూ అతిగా నిద్రపోకుండా, తక్కువ సమయం నిద్రపోకుండా చూసుకోండి.

  • 5

    భోజనానికి ముందు నీరు లేదా కూరగాయల రసం

    భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు లేదా కూరగాయల రసం తాగటం వలన ఆకలి తాగుతుంది. ఫలితంగా ఆహారాన్ని ఎక్కువ తినకుండా ఉంటారు మరియు బరువు తగ్గాలనే మీ లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. Image source:Gettyimages.in

    Tags:
  • రెండు వారాలలో శరీర బరువు తగ్గటం
  • త్వరగా బరువు తగ్గించే చిట్కాలు
  • 14 రోజులలో బరువు తగ్గించే చిట్కాలు
  • సులభంగా బరువు తగ్గించే చిట్కాలు
  • 2 varalalo baruvu tagginche chitkalu
  • Ways to loss Weight in 2 weeks in Telugu
  • Ways to loss Weight in 14 days in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.