Health Tips in HindiHealth Tips

వేగవంతమైన జీవక్రియతో బరువు పెరుగుటకు చిట్కాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 11, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీర బరువు పెంచుకోటానికి చాలా కష్టపడుతున్నారా? అయితే ఈ సూచనలను పాటించటం ద్వారా సులభంగా బరువు పెంచుకోవచ్చు.
  • 1

    ఆహార పరిమాణాన్ని పెంచండి

    మీరు శరీర బరువు పెంచుకోవాలని అనుకుంటే మాత్రం, రోజు చేసే పనులు, భౌతిక కార్యాలకు ఖర్చు చేయబడే వాటి కన్నా ఎక్కువ క్యాలోరీలను (దాదాపు 3,500) తీసుకోవాలి. శరీర బరువు పెంచుకోటానికి, అందుబాటులో ఉన్న మరొక మార్గం- తీసుకునే ఆహార పరిమాణాన్ని పెంచటం. తక్కువగా తినటం వలన ఆకలి అవదు, కానీ బరువు పెంచుకోవాలి అనుకుంటే తీసుకునే ఆహరం పరిమాణాన్ని పెంచాల్సిందే.

  • 2

    క్యాలోరీల సంఖ్యను పెంచండి

    క్యాలోరీలను ఎక్కువగా కలిగి ఉండే ఆహారాలను తినండి. కొన్ని రకాల ఆహారాలు ఇతర ఆహార పదార్థాల పరిమాణంలో ఉన్న అధిక క్యాలోరీలను అందిస్తాయి. బరువు పెంచుకోవాలి అనుకునే వారికి ఇవి అన్ని విధాల సహాయపడతాయి.  డ్రై ఫుడ్స్, నట్స్, పీనట్ బటర్, చీస్, కార్న్, బంగాళదుంప మరియు ఐస్ క్రీమ్ వంటి క్యాలోరీలను ఎక్కువగా అందించే ఆహారాలను తీసుకోండి.

  • 3

    ప్రోటీన్ ల సేకరణను పెంచండి

    మన శరీర నిర్మాణ ప్రామాణికాలుగా ప్రోటీన్ లను చెప్పవచ్చు మరియు పాటించే ఆహార ప్రణాళికలో ఇవి సరైన మోతాదులో ఉన్నాయో లేవో చూసుకోండి. ప్రోటీన్ లను ఎపుడు తగ్గించకూడదు. శరీర బరువులో ప్రతి కిలోకి 2.5 గ్రాముల కంటే తక్కువ తీసుకోకూడదు.

  • 4

    స్నాక్స్ తీసుకోండి

    సంవిధానపరచని నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ మరియు తాజా పండ్లు వంటివి అధిక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని జేబులో లేదా పార్స్ లో కూడా నింపుకొని సులభంగా తినవచ్చు. క్యాలోరీల సంఖ్య పెంచుకోవటానికి ప్రతి రెండు నుండి 3 గంటలకు ఒకసారి వీటిని తినాలి.

  • 5

    బలాన్ని పెంచే ట్రైనింగ్

    తక్కువ బరువు ఉన్న వారి కండరాలలో అదనపు పౌండ్లను కలుపుటకు, ఇదొక మార్గంగా చెప్పవచ్చు. కండరాల బలం, అధిక కొవ్వు పదార్థాలు మీ శరీరాన్ని ఒక మంచి ఆకృతిలో మారటానికి సహాయపడతాయి. మంచి ఫలితాల కోసం లెగ్స్, ఆర్మ్స్, వెన్నుభాగం, ఛాతి, శోల్డర్స్ మరియు పొట్ట ప్రాంతానికి చెందిన వ్యాయామాలను చేయండి. ఇలా చేయటం వలన శరీరం మంచి ఆకృతిని సంతరించుకుంటుంది.

    Tags:
  • బరువు ఎలా పెరగటం? త్వరగా బరువు పెంచే చిట్కాలు
  • వేగమైన జీవక్రియ ద్వారా బరువు పెరగటం
  • Baruvu penche suchanalu
  • Gain Weight with a Fast Metabolism in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • బరువు పెరగటానికి 10 చిట్కాలు

    బరువు పెరగటం అంత తెలికిన విషయం కాదు, ప్రణాళిక లేని బరువు పెరుగుదల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస
  • మహిళలు బరువు పెరుగుటకు గల కారణాలు

    సన్నగా ఉండే స్త్రీలు ఆకస్మికంగా కొన్ని కారణాల వలన బరువు పెరుగుతారు. మగువలలో ఆకస్మిక బరువు పెంచే ముఖ్య కారణాలు మరియు కారకాల గురించి ఇక్కడ విశదీకరించబడి
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ