Health Tips in HindiHealth Tips

సైలెంట్ హార్ట్ అటాక్ యొక్క బహిర్గత లక్షణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 01, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఆకస్మికంగా కలిగే సైలెంట్ హార్ట్ అటాక్ వలన పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • 1

    సైలెంట్ హార్ట్ అటాక్

    హార్ట్ అటాక్ కు గురవటానికి ముందు ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించటం, జలుబు లేదా బలహీనంగా అనిస్తుంది. కానీ, కొంతమందిలో ఎలాంటి లక్షణాలు బహిర్గతం అవకుండా మరణిస్తున్నారని తెలుసా? గుండెపోటు మధుమేహులలో మరియు స్త్రీలలో అధికంగా కలుగుతుంది. సైలెంట్ హార్ట్ అటాక్ కలిగే ముందు బహిర్గతమయ్యే లక్షణాల గురించి ఇక్కడ తెలుపబడింది.  Image Courtesy: healthhub.com

  • 2

    అలసట

    సైలెంట్ హార్ట్ అటాక్ కు గురయ్యే ముందు బహిర్గతమయ్యే సాధారణ లక్షణం ముఖ్యంగా ఇది స్త్రీలలో బహిర్గతం అవుతుంది. సైలెంట్ హార్ట్ అటాక్ గురయ్యే వారిలో గుండె కండరాలపై ఒత్తిడికి గురవటం వలన గుండెకు అందే రక్తప్రవాహం తగ్గి, అలసట కు గురవుతారు. ఒకవేళ మీరు తీవ్రమైన అలసటకు గురైనపుడు గుండెపని తీరును ఎలక్ట్రోగ్రామ్ ద్వారా తెలుసుకోండి.Image courtesy: Getty

  • 3

    గొంతు, మెడ లేదా దవడలో అసౌర్యంగా అనిపించటం

    మీ మెడ, దవడ లేదా ఒక దంతం లేదా గొంతు భాగంలో బిగుతుగా అనిపిస్తుందా? అయితే ఇది సైలెంట్ హార్ట్ అటాక్ ఉ ఒక సూచికగా అని చెప్పవచ్చు. మీరు ఇలాంటి లక్షణాలను గమనించినపుడు వెంటనే వైద్యుడిని కలవండి.  Image courtesy: Getty

  • 4

    కడుపులో కలతలు

    కడుపులో కలిగే కలతల సమస్యలతో సతమతం అవుతున్నారా? ఇదొకవేళ సైలెంట్ రక్తపోటు సంబంధిత లక్షణం కావచ్చేమో చూసుకోండి. సైలెంట్ హార్ట్ అటాక్ కలిగే ముందు డోకులు, వాంతులు లేదా పూర్తి జీర్ణాశయ సమస్యలు కలగవచ్చు. కడుపులో కలతలు లేదా మెడ లేదా దవడ ప్రాంతంలో అసౌకర్యాలను గమనిస్తే వెంటనే వైద్యుడుని కలవండి. Image courtesy: Getty

  • 5

    గుండెమంట

    భోజనాన్ని ఎక్కువగా తినటం వలన కూడా గుండెమంట కలుగుతుంది అవునా! దీని గురించి మీరు భాదపడాల్సిన అవసరం లేదు. కానీ, ఒకవేళ అసాధారణ గుండెమంట కలిగితే మాత్రం సైలెంట్ హార్ట్ అటాక్ యొక్క బహిర్గత లక్షణంగా పేర్కొనవచ్చు. హార్ట్ అటాక్ సమయంలో ఛాతిలో కలిగే నొప్పి గుండెమంట లాగా అనిపిస్తుంది ఎందుకంటే గుండెకు అందే రక్త ప్రవాహం తగ్గటం వలన అని చెప్పవచ్చు. Image courtesy: Getty

    Tags:
  • సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలు
  • హార్ట్ అటాక్ బహిర్గత లక్షణాలు
  • ఆకస్మిక గుండెపోటు లక్షణాలు
  • Akasmika gunde potu lakshanalu
  • Signs of Silent Heart Attack in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

    మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

    మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ