Health Tips in HindiHealth Tips

చలికాలంలో పెరిగే బరువును ఈ కూరగాయలతో తగ్గించుకోండి...

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 18, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చలికాలంలో ఆకలి పెరుగుతుంది మరియు మన భౌతిక కార్యాలు తగ్గటం వలన బరువు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ తెలిపిన కూరగాయలతో చలికాలంలో పెరిగే బరువును ఆపవచ్చు.
  • 1

    చలికాలం

    చలికాలం రాగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది పపెరిగే బరువు అవునా! చలికాలం ఉన్నంత కాలం వ్యాయామాలకు దూరం అవుతాము మరియు అధికంగా తినటానికి ప్రయత్నిస్తాము. ఫలితంగా శరీర బరువు పెరుగుతుంది. ఇక్కడ తెలిపిన కూరగాయాను తిని, పెరిగే మీ బరువుకు అడ్డుకట్టవేయండి.

  • 2

    బంగాళదుంప

    బంగాళదుంప గ్లైసిమిక్ ఇండెక్స్ ను అధికంగా కలదు అనే అపోహ కలదు. ఏది ఏమైనప్పటికీ రోజులో బంగాళదుంప తినటం వలన బరువు తగ్గే ప్రణాళికకు ఎలాంటి హాని చేయదని "యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా" వారు తెలిపారు. అంతేకాకుండా, బంగాళదుంప ఆరోగ్యకర కేలోరీలను శరీరానికి అందిస్తుందని పేర్కొన్నారు.

  • 3

    కాలీఫ్లవర్

    ఒక కప్పు కాలీఫ్లవర్ నుండి 29 కెలోరీలు అందించబడతాయి. కాలీఫ్లవర్ కేన్సర్ వంటి వాటిని తగ్గించటమే కాదు, బరువు పెరగటాన్ని కూడా ఆపుతుంది. కావున చలికాలంలో కాలీఫ్లవర్ ను తిని పెరిగే మీ బరువును ఆపండి.

  • 4

    కాలే

    కాలేలో బీటా కెరోటిన్, విటమిన్ 'C' మరియు ఐసోతైయోసైనేట్ అనే ఫైటో కెమికల్ లను అధికంగా కలిగి ఉండి, శరీరామాన్ని డిటాక్సిఫికేషణ్ చర్యలకు గురి చేస్తుంది. దీనిని సూప్ చేసుకొని తాగటం వలన పొట్ట నిండినట్టుగా అనిపించటమే కాదు, కేలోరీలను కూడా అందిస్తుంది.

  • 5

    బ్రస్సెల్స్ మొలకలు

    ఈ రకం శాఖాహార పదార్థంలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది మరియు ఒక కప్పు నుండి 28 కెలోరీలు అందించబడతాయి. బ్రస్సెల్స్ మొలకలను రాత్రి తినటం వలన శరీరానికి కావలసిన విటమిన్ 'A', 'C' మరియు విటమిన్ 'K' అందించబడుతుంది.

  • 6

    క్యారెట్

    చలికాలంలో మీ నడుము చుట్టూ కొలత పెరగకుండా ఉండాలంటే మాంసంతో పాటూ, కాల్చిన క్యారెట్ ముక్కలను కూడా జోడించండి. శరీరానికి అందించబడే కేలోరీల సంఖ్య తగ్గటమే కాకుండా, ఎక్కువ సమయం పాటూ పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. Image source: Getty Images

    Tags:
  • చలికాలంలో బరువు ఎలా తగ్గటం?
  • చలికాలంలో బరువు పెరగకుండా చేసే కూరగాయలు
  • బరువ తగ్గించే కూరగాయలు
  • Chalikalamlo baruvu tagginche kuragayalu
  • Vegetables to lose weight in winters in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

    మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కన
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

    మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కన